21, నవంబర్ 2023, మంగళవారం

పంచాంగం 21.11.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 21.11.2023 Tuesday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు కార్తీక మాస శుక్ల పక్ష: నవమి తిధి భౌమ వాసర: శతభిషం నక్షత్రం వ్యాఘాత యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


నవమి రాత్రి 01:09 వరకు.

శతభిషం రాత్రి 08:00 వరకు.

సూర్యోదయం : 06:28

సూర్యాస్తమయం : 05:35

వర్జ్యం : రాత్రి 02:02 నుండి 03:32 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:41 నుండి 09:26 వరకు తిరిగి రాత్రి 10:44 నుండి 11:36 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు


శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: