22, ఏప్రిల్ 2024, సోమవారం

తపస్సు చేయగలరు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝 వనేఽపి దోషాః ప్రభవన్తి రాగిణాం 

        గృహేఽపి పఞ్చేన్ద్రియనిగ్రహస్తపః।

        అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే

        నివృత్తరాగస్య గృహం తపోవనమ్॥


           *... _||||హితోపదేశః||||_ …*


తా𝕝𝕝 విషయవాసనలు కలవారికి అడవికి వెళ్లినా కామక్రోధాదిదోషాలు సంభవిస్తాయి.... పంచేంద్రియాలను నిగ్రహించినవారు ఇంటిలో ఉన్నా తపస్సు చేయగలరు.... అనగా వారు తాపసులే.... *శాస్త్రముచే నిందింపబడని (శాస్త్రసమ్మతములైన) కర్మలు ఆచరిస్తూ విషయవాంఛలు వదిలి చరించేవాడికి ఇల్లే తపోవనమ్.

కామెంట్‌లు లేవు: