22, ఏప్రిల్ 2024, సోమవారం

సోమవారం, ఏప్రిల్ 22, 2024*

 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐

*సోమవారం, ఏప్రిల్ 22, 2024*

        *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

         *చైత్ర మాసం - శుక్ల పక్షం*   

🔔తిథి : *చతుర్దశి* రా2.42 వరకు

🔯వారం : *సోమవారం* (ఇందువాసరే) 

⭐నక్షత్రం : *హస్త* రా7.34 వరకు

✳️యోగం : *హర్షణం* తె4.10 వరకు

🖐️కరణం : *గరజి* మ1.44 వరకు

           తదుపరి *వణిజ* రా2.42 వరకు

😈వర్జ్యం : *తె4.20నుండి*

💀దుర్ముహూర్తము : *మ12.23 - 1.13* 

                 మరల *మ2.53 - 3.43*

🥛అమృతకాలం : *మ12.56 - 2.42*

👽రాహుకాలం : *ఉ7.30 - 9.00*

👺యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*

🌞సూర్యరాశి: *మేషం* || 🌝చంద్రరాశి: *కన్య*

🌅సూర్యోదయం: *5.44* || 🌄సూర్యాస్తమయం: *6.13*

👉*ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం*

*సర్వేజనా సుఖినో భవంతు* 

 ఇరగవరపు రాధాకృష్ణ

కామెంట్‌లు లేవు: