22, ఏప్రిల్ 2024, సోమవారం

పంచాంగం 22.04.2024 Monday

 ఈ రోజు పంచాంగం 22.04.2024 Monday 


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస శుక్ల పక్ష: చతుర్థశి తిధి ఇందు వాసర: హాస్త నక్షత్రం హర్షణ యోగ: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చతుర్థశి రాత్రి 03:25 వరకు.

హస్త రాత్రి 07:07 వరకు. 

సూర్యోదయం : 05:59

సూర్యాస్తమయం : 06:30


వర్జ్యం : ఈ రోజు లేదు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:40 నుండి 01:30 వరకు తిరిగి మధ్యాహ్నం 03:10 నుండి 04:00 వరకు.


అమృతఘడియలు : మధ్యాహ్నం 01:14 నుండి 03:02 వరకు.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.



శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: