13, జూన్ 2021, ఆదివారం

33 రాజధానులైనా

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 రాజధానులు ఎం ఖర్మ, ముచ్చటగా 33 రాజధానులైనా చెయ్యొచ్చు .. 

33 రాజధానులు ఏవేవో  కొన్ని పేర్లతో 

 **************

ఆధ్యాత్మిక రాజధానిగా "తిరుపతి"

అందాల రాజధానిగా "అరకు"

మామిడికాయల రాజధానిగా "నూజివీడు"

కొబ్బరి కాయల రాజధానిగా "అమలాపురం"

పూతరేకుల రాజధానిగా "ఆత్రేయపురం"

కాజాల రాజధానిగా " కాకినాడ"

మడత కాజాల రాజధానిగా "తాపేశ్వరం"

తొక్కుడు లడ్డు రాజధానిగా "బందరు"

మిరపకారం రాజధానిగా "గుంటూరు"

విద్యా రాజధానిగా "విజయవాడ"

బొమ్మల రాజధానిగా "కొండపల్లి"

గిత్తల రాజధానిగా "ఒంగోలు"

కిడ్నీ వ్యాధుల రాజధానిగా "ఉద్ధానం"

జీడిపప్పు రాజధానిగా "పలాస"

కోడి పందాల రాజధానిగా " భీమవరం"

ఎడ్ల పందాల రాజధానిగా "గుడివాడ"

కరవు రాజధానిగా "అనంతపురం"

తుఫాన్ల రాజధానిగా "దివిసీమ"

క్రీస్తు రాజధానిగా "ఇడుపులపాయ"

విమానాశ్రయ రాజధానిగా "గన్నవరం"

రోజ్ మిల్క్ రాజధానిగా "రాజమహేంద్రవరం"

అరటిపళ్ల రాజధానిగా "రావులపాలెం"

హార్బర్ రాజధానిగా "విశాఖపట్నం"

నాటకాల రాజధానిగా "చిలకలూరిపేట"

ఫ్యాక్షన్ రాజధానిగా "పులివెందుల"

బెట్టింగ్ రాజధానిగా "నెల్లూరు"

కళల రాజధానిగా "కూచిపూడి"

వస్త్ర వ్యాపార రాజధానిగా "చీరాల"

చేపల రాజధానిగా "సూర్యలంక"

బెల్లం రాజధానిగా "అనకాపల్లి". 

పసుపు రాజధానిగా దుగ్గిరాల

ఆంధ్రా పారిస్ రాజధానిగా తెనాలి🌹😁🌹😄🌹😃🌹

కామెంట్‌లు లేవు: