2, డిసెంబర్ 2023, శనివారం

 ఈ రోజు పంచాంగం 02.12.2023  Saturday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస కృష్ణ పక్ష: పంచమి తిధి స్థిర వాసర: పుష్యమీ నక్షత్రం బ్రహ్మ యోగ: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పంచమి సాయంత్రం 05:16 వరకు 

పుష్యమి సాయంత్రం  06:54వరకు 

సూర్యోదయం : 06:34

సూర్యాస్తమయం : 05:36

వర్జ్యం : ఈ రోజు లేదు.

దుర్ముహూర్తం : ఉదయం 06:34 నుండి 08:02 వరకు.


రాహుకాలం : ఉదయం 09:00 నుండి 10:30 వరకు.


యమగండం : మద్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: