2, డిసెంబర్ 2023, శనివారం

 *_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_*

𝕝𝕝 శ్లో 𝕝𝕝 

*తపోబలం తాపసానాం*

*బ్రహ్మ బ్రహ్మవిదాం బలమ్|*

*హింసా బలమసాధూనాం*

*క్షమా గుణవతాం బలమ్||*

(సుభాషితరత్నకోశః)


𝕝𝕝తా𝕝𝕝 

తాపసులకు తపస్సు బలం. బ్రహ్మవేత్తలకు వేదమే బలం. పాపాత్ములకు హింస బలం. గుణవంతులకు సహనమే బలం.

కామెంట్‌లు లేవు: