🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *ఆరడుగుల మనిషికి ఇచ్చే విలువ అతడి నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది..తలుపుకు వేసిన తాళం ఇంటిని కాపాడుతుంది.. నోటికి వేసిన తాళం పరువుని కాపాడుతుంది.. వంకర మాటలు వంద మాట్లాడే బదులు.. సూటిగా నిక్కర్చిగా ఒక్క మాట మాట్లాడు నీ విలువ పెంచుతుంది*🔥రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకర మైన ఆయుధం *మాట*.. దానిని మూర్కుడు వాడిన తరువాత ఆలోచిస్తాడు.. తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు🔥కోపంతో మాట్లాడే ప్రతీ మాట చివరకు నిన్ను తల దించుకునేలా చేస్తుంది.. ప్రేమ మనిషిని మహనీయుడను చేస్తే క్రొధం మతిభ్రష్టుదిగా మార్చేస్తుంది..ఆలోచనతో అవేశానికి అడ్డుకట్ట వేయవచ్చు.. కోపాన్ని అదుపు చేసి మాటకు కళ్లెం వేసి అదుపు చేసేదే మౌనం..మనం తిన్న తిండి కడుపులో ఉండదు.. కానీ అన్న మాట మాత్రం మనసులో ఉండిపోతుంది🔥కోపంలో చెప్పే సమాధానం, సంతోషంలో చేసే వాగ్దానం, వత్తిడిలో తీసుకునే నిర్ణయం ఎప్పటికీ తప్పే..నలుగురు మాట్లాడేటప్పుడు ఓపికతో వినాలి.. నలుగురితో ఆలోచించి మాట్లాడాలి..అప్పుడే వత్తిడికి గురికాకుండా జీవిత ప్రయాణం సాగుతుంది🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును.9440893593.9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి