💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *పాదాభ్యాం న స్పృశేత్*
*అగ్నిం గురు బ్రాహ్మణమేవ చ|*
*నైవ గాం న కుమారీం చ*
*న వృద్ధం న శిశుం తథా||*
తా𝕝𝕝 *అగ్నిని, గురువును, బ్రాహ్మణుని, ఆవును, కన్యను,వృద్ధుని, శిశువును పాదములతో తాకరాదు.*
✍️🌸🌹💐🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి