*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁మంగళవారం🍁*
*🌹07ఏప్రిల్ 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - కృష్ణ పక్షం*
*తిథి : పంచమి* సా 04.34 వరకు ఉపరి *షష్ఠి*
*వారం : మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : జ్యేష్ఠ* రా.తె 05.54 వరకు ఉపరి *అనూరాధ*
*యోగం : వ్యతీపాత* సా 04.17 వరకు ఉపరి *వరీయాన్*
*కరణం : తైతుల* సా 04.34 *గరజి* రా.తె 05.48 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు:*
*మ 12.00 - 01.00 సా 04.30 - 06.00*
అమృత కాలం :*రా 08.01 - 09.49*
అభిజిత్ కాలం : *ప 11.45 - 12.34*
*వర్జ్యం : ఉ 09.14 - 11.02*
*దుర్ముహూర్తం : ఉ 08.27 - 09.16 రా 11.00 - 11.46*
*రాహు కాలం :మ 03.15- 04.48*
గుళికకాళం : *మ 12.10 - 01.43*
యమగండం : *ఉ 09.04 - 10.37*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం *ఉ 06.06*
సూర్యాస్తమయం :*సా 06.30*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ 05.58 - 08.27*
సంగవ కాలం :*08.27 - 10.55*
మధ్యాహ్న కాలం :*10.55 - 01.24*
అపరాహ్న కాలం :*మ 01.24- 03.53*
*ఆబ్ధికం తిధి : చైత్ర బహుళ పంచమి*
సాయంకాలం :*సా 03.53- 06.21*
ప్రదోష కాలం :*సా 06.21- 08.40*
రాత్రి కాలం :*రా 08.40 -11.46*
నిశీధి కాలం :*రా 11.46 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.24- 05.11*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం 🍁*
*సింధూర తైల రచి తాతి విభూషణాత్మన్!*
*లాంగూల తాడ నకృతాసుర సంఘ నాశ!*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి