🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
శ్లో𝕝𝕝 *న వ్యాప్తిరేషా గుణినో*
*గుణవాన్ జాయతే ధ్రువమ్* |
*చన్దనోఽనలసన్దగ్ధో*
*న భస్మ సురభిః క్వచిత్* ||
*--- దృష్టాన్తకలికాశతకమ్ ---*
తా𝕝𝕝 *చందనం* సువాసనా భరితమైనప్పటికి, అది *అగ్నిచేత కాల్చబడినప్పుడు* దాని భస్మానికి ఆ *సువాసన ఎట్లుండదో*, అలానే *గుణవంతునికి గుణవంతులైన సంతానమే కలుగుతారనే నియమమేమీ లేదు*.... 🧘♂️🙏
✍️🌹💐🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి