30, జూన్ 2020, మంగళవారం

రుద్ర శక్తి

రుద్రంలో అణవశ్చమే శ్యామాకాశ్చమే నీవారాశ్చమేఅని మంత్ర పాఠము కలదు.బుుగ్వేద మంత్రపుష్పం లో కూడా నీవారసూక వత్తన్వి పీతా భాసయత్ అణు ఉపమ అని. అసలు యీ అణవు వేదములో అగ్నియెుక్క మూలరూపమని అదియే ఆత్మకు మూలసూత్రమని తెలియను. వక విషయం మనం సూక్మంగా పరిశీలించిన జీన్ డిఎన్ఏకు ధాతుపర లక్షణము ప్రక్రుతియే మూలమని మనకు తెలియను. ప్రక్రుతినుండి వచ్చినది కావున బాహ్య ప్రపంచమునుండే శక్తి జీవునకు కలుగుచున్నదని తిరిగి అదే దేహమునుండి బాహ్యప్రపంచంలోకి వెళ్ళుచున్నదని మనకు అవగతమగుచున్నది.దీనినివబంధించుట ఎవరి తరమూ కాదు. అనగా బయటినుండి ఉష్ణ రూపమలో వచి్అణవశ్చమే అణవుయెుక్క ఈ అనే శక్తియు ఆశ అది అది శ్యామవవర్ణం చీకటినుండి అనగా రాహు రూపమైన శక్తియు వెలుగు యివి రేస్ అతినీలలోహిత కిరణములుగా బుుక్ ద్వారా యజుహు మంత్రపుష్పంలో దాని లక్షణము వ్యాప్తి. సూర్యోదయంలో యున్న డి విటమిన్ కాంతి లక్షణం యిది అని దానికి సంబంధించిన ధాతు లక్షణమైన కాంతిగా మనకు అవగతమగుచువ్నది. శ్యామ వర్ణము నీలమేఘ శ్యామ వర్ణం కలిగినది. యిదియే రుద్రునిలో గరళం తీసుకున్న తరువాత కాంతి లక్షణము దేహమునకు వ్యాప్తమైనది. అన్ని అవతారములు ముఖ్యంగా పరశరామ రామ క్రిష్ణ తత్వములుగా మనకు తెలియను.నీలవర్ణమని తెలియను. యీశ్వరుడు మెదలు పురుష శక్తి అంతయు నీలవర్ణము పీతాభాసయత్ అని దానివలెనే తేజస్సు ప్రక్రుతికి అనుసంధానమే జీవుడు. ఎన్ ,అణ రెండును వకే అర్ద శబ్ద లక్షణముగా తెలియుచున్నది. పూర్ణమైన అణువుయెక్క వ్యాప్తం ధాతు లక్షణముగా ధరించబడిన భూమియని సమస్త విశ్వం ను భూమిమీదనే ఆధార పడియున్నది. భూతము శక్తియు సమస్త విశ్వవ్యాప్తిని తెలియుచున్నది.నల్లనివాడి అని పోతన సంబోధన కూడా నీలమణి అనగా రాహు గ్రస్తమైన అగ్ని తత్వమని తెలియను.యివి అన్వియివరుద్ర శక్తి అమలు. తెలుసుకుంటూనే ఉందాం.ఆచరిస్తూనే ఉందాం.

కామెంట్‌లు లేవు: