30, ఆగస్టు 2023, బుధవారం

 కాంగ్రెస్ పరిపాలన లో అవినీతి, అక్రమలు, అబద్దం మాటలు విని ఇప్పటికి మనం ఇంకా దొంగ రాజకీయ నాయకుల చేతిలో బానిస బతుకులు బతుకుతున్నాం అన్న సంగతి కూడ మర్చిపోయ్యము..నిజం ఏంటి, అసలు మణిపూర్ లో ఏమి జరిగింది..........

మణిపూర్ ఒక్కప్పుడు హిందువుల తో  శోభనియంగా ఉండేది. హిందు పండుగలు చాలా ఘనంగా జరిగేవి.. కలిసి మెలిసి జీవించే ఒక్క సనాతన దర్మం అక్కడ పాటించేవాళ్ళు.. మంచి కొండా ప్రాంతం, చక్కగా వ్యవసాయం చేసి జీవించే వాళ్ళు.. కొన్ని రోజుల తరువాత అక్కడి పరిస్థితి లు మారాయి.. కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. హిందు మతం ను విడగొట్టడం ప్రారంభించరు. మెల్లగా మెల్లగా హిందువులను మతం మార్చడం, వాళ్ళ లో  హిందు మతం మీద హిందువుల మీద విషం కక్కే మాటలు బుర్ర లో నింపడం చేశారు... అంతటితో ఆగాకుండ కాంగ్రెస్ నాకు ఎందుకు లే అని అందరికి విచ్చలవిడిగా వొదిలేసింది.. అక్కడి ప్రజలు హిందు, క్రిస్టియన్స్, ముస్లిం లుగా విడి పోయి బతకడం ప్రారంభించరు..అంతే కాకుండా అక్కడి ప్రజలు సుఖానికి అలావాటు పడి తొందరగా డబ్బు ఎలా సందించడం మీద దృష్టి పెట్టరు వాళ్ళ వ్యవసాయం లో మార్పులు వచ్చాయి.. కొండ ప్రాంతం లో ఉన్నవారు గంజాయి, పొగాకు పంటలు వెయ్యడం ప్రారంభించరు..100% ఉన్న హిందువులను మతం మర్చి 35% హిందువులగా చేసి వారిని ఒక్క సర్కిల్ లో తెచ్చి వారి హక్కులను, వారి స్థితి గతులను ఒక్క రక్షణ లేని వలయం లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ... చుట్టూ సముద్రం మధ్యలో భూమి ఉంటే అక్కడ బతికే వారి పరిస్థితి ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి మణిపూర్ హిందువుల పరిస్థితి కూడ అలాగే మరి పోయింది... అక్కడ కాంగ్రెస్ పార్టీ కి  ఎవరు ఓడించారు అని అనుకున్న సమయం లో బీజేపీ అక్కడ రావడం జరిగింది.. అది జిర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకమే మణిపూర్ అల్లారులు...

బీజేపీ అక్కడ ఒక్కటే చేసింది. కొండ ప్రాంతం లో ఉన్న వాళ్ళ గంజాయినీ నాశనం నాశనం చేసి ప్రజలకు మంచి పరిపాలన అంది ఇవ్వాలి అని...అది కాంగ్రెస్ పార్టీ కి నచ్చడం లేదు... ఎప్పటికైనా హిందువులు మారండి.. బీజేపీ కి ఓటు వెయ్యండి.. దేశం ను కాపాడండి...సేకరణ శంకర్ శేర్ల...జై హింద్.. జై శ్రీరామ్..

కామెంట్‌లు లేవు: