10, అక్టోబర్ 2023, మంగళవారం

పంచాంగం 10.10.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 10.10.2023  Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష:  ఏకాదశి తిధి భౌమ వాసర: మఘా   నక్షత్రం సాధ్య యోగ: బాలవ తదుపరి కౌలవ తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి మధ్యాహ్నం 03:08 వరకు.

మఘా ఈ రోజు పూర్తిగా ఉంది.

సూర్యోదయం : 06:11

సూర్యాస్తమయం : 05:54

వర్జ్యం : రాత్రి 07:14 నుండి 09:02 వరకు

దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:18 వరకు తిరిగి రాత్రి 10:49 నుండి 11:38 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: