నేటి వేసవి వైచిత్రి
మ॥
ఒకచో నెండల తీవ్రతం జెలగు నత్యుష్ణోగ్రతల్ గాడ్పులున్
ఒకచో మేఘమహోగ్రగర్జనలు వర్షోత్పాతముల్ హీరముల్
ఒకచోఁ బంటలఁ గ్లేశబెట్టు వడగండ్లోలిన్ ప్రభావమ్మునన్
అకటా! వేసవి చిత్రమై నిలచె దివ్యాటంకసంవర్థియై
---------------
హీరములు=పిడుగులు
---------------
*~శ్రీశర్మద*
ది: 20-04-2025
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి