🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️ *వీచే గాలిని ఎలా ఆపలేమె .. అలాగే మనసుని కూడా ఆపడం సాధ్యం కాదు.. ఒక్క క్షణంలో దానికి కావలసిన చోటికి ప్రయాణం చేయగలదు..దానికి తోడు మనసుకు చంచలత్వం ఎక్కువ.. ముల్లు గుచ్చుకున్న కోతి వంటిది..మరియు కల్లు తాగిన కోతి వంటిది..మనసుకి ఏ క్షణాన ఏమి చేయాలన్నా తనకు కూడా తెలియకుండా చేయగలదు.. మనసుని కంట్రోల్ చేయడం ఒక్క ధ్యానం వల్లనే సాధ్యం*🏵️మనిషి స్వభావం నీరు లా ఉండాలి.. అక్కర్లేని చోట వేళ్ళ మధ్య నుండి జరిపోయాలా.. అవసరమైన చోట యుద్ధ నౌక నైనా నిలబెట్టేలా ఉండాలి..మనిషి కృషి త్రికరణ శుద్ధిగా ఉండాలి.. ఆలోచనలు, ఆచరణ మమేకం చెయ్యాలి. చేయగలిగేదే చెప్పాలి🏵️శుభ కరమైన ఆలోచనలను చేస్తూ మనసును మంచి ముత్యాల మూటగా చేసుకోవాలి.. ముత్యపు వంటి మనసున్న వారి మాటలు రత్నాల రాసుల వలె ఉంటాయి..మనసు ఎంత నిర్మలంగా ఉంటే దానిని నియంత్రించడం అంత సులభం🏵️🏵️మీ అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D N 29*2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయి పోయిన వారు రాలేని వారికి కొత్తవారికి మందులు కొరియర్ ద్వారా మందులు పంపబడును.9440893593.9182075510🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి