*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
*🌹05ఏప్రిల్ 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సంకష్టహర చతుర్థి*
*చంద్రోదయ: రా 09.12*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - కృష్ణ పక్షం*
*తిథి : తదియ* ప 11.59 వరకు ఉపరి *చవితి*
*వారం : ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : విశాఖ* రా 12.08 వరకు ఉపరి *అనూరాధ*
*యోగం : వజ్ర* మ 02.44 వరకు ఉపరి *సిద్ధి*
*కరణం : భద్ర* ప 11.59 *బవ* రా 01.03 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 11.00 - 12.00 మ 02.00 - 04.30*
అమృత కాలం : *మ 02.24 - 04.10*
అభిజిత్ కాలం : *ప 11.45 - 12.35*
*వర్జ్యం : రా.తె 04.36 - 06.23*
*దుర్ముహూర్తం:సా04.42- 05.31*
*రాహు కాలం :సా04.48- 06.21*
గుళికకాళం : *మ 03.16 - 04.48*
యమగండం : *మ 12.10 - 01.43*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *తుల/వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 06.08*
సూర్యాస్తమయం :*సా 06.30*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.02 - 08.28*
సంగవ కాలం :*08.28 - 10.56*
మధ్యాహ్న కాలం :*10.56- 01.24*
అపరాహ్న కాలం :*మ 01.24- 03.53*
*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ చవితి*
సాయంకాలం :*సా 03.53 - 06.21*
ప్రదోష కాలం :*సా 06.21 - 08.40*
రాత్రి కాలం :*రా 08.40 - 11.47*
నిశీధి కాలం :*రా 11.47 - 12.33*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.26- 05.12*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌞రవయే నమః*
*వామహస్తే మాం రక్షతు🌞*
🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః*
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి