16, జులై 2023, ఆదివారం

ఈ రోజు పంచాంగం

 ఈ రోజు పంచాంగం 16.07.2023 Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు ఆషాఢ మాస కృష్ణ పక్ష: చతుర్దశి తిధి భాను వాసర: ఆర్ద్ర నక్షత్రం ధ్రువ యోగ: భద్ర తదుపరి బవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


చతుర్దశి రాత్రి 10:09 వరకు.

ఆర్ద్ర రాత్రి 02:39 వరకు.

సూర్యోదయం : 05:54

సూర్యాస్తమయం : 06:50

వర్జ్యం : పగలు 09:35 నుండి 11:20 వరకు.

దుర్ముహూర్తం: సాయంత్రం 05:07 నుండి 05:58 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం : మధ్యాహ్నం 1200 నుండి 01:30 వరకు. 



శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: