13, అక్టోబర్ 2023, శుక్రవారం

పంచాంగం 13.10.2023 Friday

 ఈ రోజు పంచాంగం 13.10.2023  Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస కృష్ణ పక్ష: చతుర్దశి తిధి భృగు వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం బ్రహ్మ యోగ: శకుని కరణం ఇది ఈరోజు పంచాంగం.


చతుర్దశి రాత్రి 09:48 వరకు.

ఉత్తరఫల్గుని మధ్యాహ్నం 02:08 వరకు .

సూర్యోదయం : 06:12

సూర్యాస్తమయం : 05:52

వర్జ్యం : రాత్రి 11:18 నుండి 01:03 వరకు

దుర్ముహూర్తం : పగలు 08:32 నుండి 09:19 వరకు తిరిగి మధ్యాహ్నం 12:25 నుండి 01:12 వరకు.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు 


యమగండం : మద్యాహ్నం   03:00 నుండి 04:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: