13, అక్టోబర్ 2023, శుక్రవారం

భాజపా ఏం చేసింది

 భాజపా ఏం చేసింది ఆంధ్రా కి ?


1. తెలుగు దేశం ఉన్నప్పుడు , పోలవరం నిధుల విడుదలలో ముప్పతిప్పలు పెట్టింది , అందులో మెజారిటీ కారణం , రాజకీయ రాక్షస క్రీడ .. 70 శాతం పైగా పూర్తి అయినా కూడా .. 


2. ప్రత్యేక హోదా లేదు , పాకేజీ లేదు .. 1250 కోట్లు విదిల్చి , సవతి ప్రేమ బయటపెట్టింది ..


3. రైల్వే జోన్ పేరుతో బురిడీ .. ఉపయోగం శూన్యం ..


4. రాష్ట్రాలు కట్టే పన్నుల్లో 42 శాతానికి మించి , తెలుగు దేశం హయాం లో ఎంత నిధులు అందాయి , ఏసు పార్టీ హయాం లో ఎంత అందాయో , లెక్క తీస్తే తేలిపోతుంది కదా ..


5. హిందూత్వం మీద దాడులు జరుగుతున్నా , జెరూసలేం దత్త పుత్రుని కారణం గా చూస్తూ కూర్చుంది , చర్యలు శూన్యం .  టీడీపీ హయాం లో , రోడ్ల విస్తరణ కి జరిగినా పిన్ పాయింటెడ్ ద్వేషం ..


6. ఎన్నికలకి ముందు జగన్ ఘర్ వాపసీ అంటూ ప్రచారం ..


ఎందుకు లేండి .. చెప్పుకుంటూ పోతే , సిగ్గు చేటు ..


లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రానికి , చంద్ర బాబు మీద ద్వేషం కారణం గా నిధులు ఆపిన నికృష్ట పాలన .. 


ఇంత జరిగినా .. నేను బీజేపీ కే మద్దతు ఇస్తాను .. కానీ ప్రశ్నించడం మానను .. ధర్మం దృష్ట్యా ..


నా ధర్మం , నా గ్రామం , నా జిల్లా , నా రాష్ట్రం , నా దేశం , వసుధైక కుటుంబం .. 


స్వస్తి .. జై శ్రీ రాం ...



🙏🏻

కామెంట్‌లు లేవు: