అందరికీ నమస్కారం అండీ మేము మా ఊరిలో పండే పసుపు కొమ్ములను తీసుకుని మర పట్టించి అమ్ముతున్నాము అన్ని శుభకార్యాలకి పసుపు కుంకుమ సున్నిపిండి అమ్మబడును
👉పసుపు కొమ్ముల నోముకు లక్ష పసుపు కొమ్ములు అందించబడును
🙏కైలాస గౌరీ నోముకు, అన్ని రకముల నోములకు కావలసిన
👉 పసుపు కుంకుమలు ఎటువంటి రసాయనాలు రంగులు కలపకుండా స్వచ్ఛమైనవి అమ్మబడును
👉లక్ష గాజులు నోముకు పంపబడును
👉పసుపు గౌరీ, కుంకుమ గౌరి నోముకు వెదురు బుట్టలు పంపబడును
👉పచ్చి పసుపు లభించును
👉చాటల నోము కి చాటలు కూడా అందించబడును
👉తాంబూలాలలో పెట్టే చిన్న చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్స్ కూడా చేసి ఇవ్వబడును కావలసినవారు సంప్రదించండి
*అన్ని ప్రదేశాలకు కొరియర్ సౌకర్యం కలదు* *చార్జీలు అదనం*
*అందరికీ నమస్కారం. మీరు దేశ విదేశాలలో ఎక్కడున్నా, మేము మీకు సహకరించగలము. మేము ఆహార పదార్థాలు (స్వీట్లు, ఖారా, పొడులు, పచ్చళ్ళు, చలిమిడి) స్వయంగా శుచి, శుభ్రతతో తయారు చేసి ఇయ్యగలము. మీ ఇంట్లో జరిగే ఏ శుభకార్యక్రమానికైనా మేము కావలసిన సరంజామా, మీ బడ్జెట్ ప్రకారం చీరలు, ధోవతులు, లుంగీలు, తువ్వాళ్ళు, జాకెట్టు బట్టలు, కర్చీఫ్లు, రిటర్న్ గిఫ్టులు పసుపు కుంకుమ పాకెట్లు, ఇట్లా మీకు కావాల్సిన ప్రతీది మీ సమయం ఆదా చేస్తూ, మీ ఇంటి దగ్గరకే ఏర్పాటు ఔతాయి. మీరు ఏ వయస్సు వారైనా మీకు పూజకైనా, పెళ్ళికైనా లేదా వ్రతాలకైనా అన్నీ ఏర్పాటు చేయబడతాయి. మీరు మమ్మల్ని సంప్రదించండి*
*దయచేసిమీకుతెలిసిన
బ్రాహ్మణ గ్రూపులలో
ఈ మెసేజ్ ని పంపవలసినదిగా
కోరుకుంటునను*
*లక్ష్మీ సౌజన్య *
హరితస గోత్రం*
*కుంచనపల్లి
*విజయవాడ
*సంప్రదించండి* : *7731985475
*8712919841* Gp or Pp numbe
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి