💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*య: ప్రీణయే త్సు చరితై: పితరం స పుత్రో*
*య ద్భర్తురేవ హిత మిచ్ఛతి త త్కళత్రమ్ |*
*త న్మిత్ర మాపది సుఖే చ సమక్రియం య*
*దేత త్రయం జగతి పుణ్యకృతో లభంతే ॥*
𝕝𝕝 *తా* 𝕝𝕝 *ఎవడైతే తన సత్ప్రవర్తనతో తండ్రిని సంతోషపెడతాడో అతడే పుత్రుడు. తన భర్త హితాన్ని సదా కాంక్షించేదే భార్య. ఆపదలయందు, సుఖముల యందు సమానంగా వ్యవహరించేవాడే మిత్రుడు. ఈ మూడూను లోకంలో పుణ్యాత్ములకే లభిస్తాయి.*
✍️💐🌺🌹🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి