💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *గాయత్రీ చైవ సంసేవ్యా ధర్మకామార్థ మోక్షదా|*
*నిత్యే నైమిత్తికే కామ్యే త్రితయే తు పరాయణః|*
*గాయత్ర్యాస్తు పరం నాస్తి ఇహలోకే పరత్రచ|*
*గాయంతం త్రాయతే యస్మాద్గాయత్రీత్యభిధీయతే!!*
*_----గాయత్రీ మహత్తు----_*
తా𝕝𝕝 *గాయత్రీ కన్నా గొప్ప మంత్రము ఇహపరాలలో ఎక్కడా లేదు. గానం చేసే వాడిని (జపించేవాడిని) కాపాడుతుంది....కనుక గాయత్రీ అన్నారు*.....
✍️VKS ©️ MSV🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి