💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *పఞ్చాక్షరతనుం పఞ్చవదనం ప్రణవం శివమ్।*
*అపారకరుణారూపం గురుమూర్తి మహం భజేll*
తా𝕝𝕝 *శివపంచాక్షరీ మంత్రము శరీరముగా గలవాడు, అయిదు ముఖములు గలవాడును, ఓంకార స్వరూపుడును, మంగళకరుడును, హద్దు లేనికరుణయే స్వరూపముగా గలవాడును, దక్షిణామూర్తి గురుస్వరూపుడగు ప్రభువును నమస్కరించుచున్నాను*.
✍️🌸💐🌹🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి