23, జూన్ 2025, సోమవారం

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


      శ్లో𝕝𝕝   *యాదృశేన హి వర్ణేన* 

               *భావ్యతే శుక్లమంబరమ్l*

               *తాదృశం కురుతే రూపమ్*

               *ఏతదేవమవేహి మేll*


         *మహాభారతమ్ - శాన్తి పర్వమ్*

  

తా𝕝𝕝 *తెల్లటి వస్త్రానికి ఏ రంగు వేస్తే అది ఆ రంగుతోనే ప్రకాశిస్తుంది. అదేవిధంగా మనం ఎటువంటి  స్నేహం చేస్తే అటువంటి లక్షణాలే వస్తాయి.*

                         

✍️🌹🌸💐🙏

కామెంట్‌లు లేవు: