22, అక్టోబర్ 2020, గురువారం

చోళులు

 



ప్రపంచంలోనే అతి సుదీర్ఘకాలం పాటు రాజ్య పాలన చేసింది '#చోళులు'. వీరు 3000 B.C.E  నుండి 13 వ శతాబ్దం C.E వరకూ అప్రతిహతంగా రాజ్యాన్ని సమర్ధవంతంగా పాలించారు. కాని దురదృష్టవశాత్తూ  మన చరిత్ర పుస్తకాల్లో హిందువుల్ని నరికి చంపిన విదేశీ దుష్ట దురాక్రమణ దారుల గురించి పేజీలకు పేజీలు వ్రాసారు కాని వీరి గురించి కనీసం ఒక్క పేజీ కూడా లేదు. గట్టిగా అడిగితే ఒక్క చోళ


రాజు పేరు కూడా చెప్పలేని పరిస్థితి మనది. తంజావూరు బృహదీశ్వరాలయం వంటి అద్భుత దేవాలయాలే కాదు, కావేరీ నదిపై ఇప్పటికీ వినియోగంలో ఉన్న కళ్ళనై సాగునీటి డ్యాం కూడా కట్టింది చోళ రాజు కరికాళ చోళుడే. అది కూడా 2000 B.C.E లోనే. అప్పటికి ఈ ఎడారి మతాలూ ఊపిరి కూడా పోసుకోలేదు. అటువంటి పిల్ల మతాలు ఈరోజు వచ్చి మనకు నీతులు చెబుతున్నాయంటే కారణం ఖచ్చితంగా మన అజ్ఞానమే  Copied : యామ 

కామెంట్‌లు లేవు: