22, అక్టోబర్ 2020, గురువారం

అంబా శాంభవి

 అంబా శాంభవి చంద్ర మౌళి రాబలాపర్ణ ఉమా పార్వతీ,

కాళీ హైమావతీ శివా త్రినయనీ కాత్యాయినీ భైరవీ,

సావిత్రీ నవ యవ్వనీ శుభకరీ సామ్రాజ్య లక్ష్మీ ప్రదా,

చిద్రూపా పరదేవతా భగవతీ శ్రీ రాజ రాజేశ్వరీ .


దసరా ఆరవ పర్వదిన శుభాకాంక్షలు .

*శ్రీ రాజ రాజేశ్వర్యై నమః*

కామెంట్‌లు లేవు: