22, అక్టోబర్ 2020, గురువారం

జీవశక్తి అణు

 జీవశక్తి అణు రూపంలో ప్రవేశించినగాని దాని వస్తు తత్వ లక్షణము మనకు యిది అని తెలియదు. పోనీ ఇప్పటికైనా పూర్తిగా తెలియదు. భౌతికంగా తెలియును.అనగా పరిమితంగా మాత్రమే భౌతికంగా శక్తి రూపంలో ఏమీ తెలియదు. తెలుసుకొనుటకు ప్రయత్నించం.దీనిని జ్యోతిషశాస్త్రం పూర్తిగా తెలియజేయును. కాని దానిని కూడా వ్యాపార ధృక్పథమే. వక పుట్టిన నాటినుండి 9నెలలు15 రోజులు మిగిలిన 15 కలిపి 10 నెలలకు ముందు వక తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయం నుండి గల లగ్నం జీవ వానికి వాని వాసనలు ఎందుకు ఏ లక్షణము లుతో ప్రవేశము దేహ కారణమునకు సూత్ర ప్రకారం నిరణయమగును. మనిషి ఆయుఃప్రమాణం ప్రమాణం 120 సంవత్సరములు. పూర్తిగా నవగ్రహ ములకు సంబంధించిన దశలు అనుభవించిన గాని దానికి ముక్తి లభించదు. అది కూడా కేతు శక్తి యే మూలం దానిని శని తో కలిగి ఏకాదశ స్థానము నుండి మకరరాశి సంచారము లో మాత్రమే జీవన్ముక్తియని శాస్త్రీయ దృక్పథం. యిది వేదం తెలిపిన సూత్రం. భగవశ్శక్తి ప్రత్యక్షంగా వేదం రూపంలో తెలియుచున్నదని జ్యోతిషం కాంతి రూపంలోగలదని వేగమే మనకు ప్రమాణము. ప్రత్యక్షంగా మనకు తెలియని యెడల మానసికంగా మాత్రమే తెలియును. నిరంతరం విశ్వంలో గ్రహసంచారంవలన శక్తి వక దానికొకటి మనదేహంలోగల నాడులు వలె గొలుసులుగల కలిగియుండి జీవ గమనమును నిర్దేశించి యున్నవి.

కామెంట్‌లు లేవు: