7, అక్టోబర్ 2020, బుధవారం

70వ పద్యం

 

మ.

చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్చాభాషణ క్రీడలన్

వదరన్ సంశయ భీకరాటవుల ద్రోవల్ దప్పి వర్తింపగా

మదన క్రోధ కిరాతు లందు గని భీమప్రౌఢి వే దాకినం

జెదరుం జిత్తము చిత్తగింప గదవే శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: