7, అక్టోబర్ 2020, బుధవారం

గుణాః సర్వత్ర

 గుణాః సర్వత్ర పూజ్యన్తే దూరేఽపి వసతాం సతామ్ 

కేతకీగన్ధమాఘ్రాతుం స్వయం గచ్ఛన్తి షట్పదాః



సత్పురుషులు దూరంగా ఉన్నా వాళ్ల గుణగణాలను పూజిస్తారు. మొగలిపువ్వు సుగంధం వాసనచూడడానికై తుమ్మెదలు వాటంతటవే వెడతాయి.


శుభోదయము !

కామెంట్‌లు లేవు: