24, సెప్టెంబర్ 2020, గురువారం

57వ పద్యం

 

మ. 

కలధౌతాద్రియు, నస్థిమాలికయు, గోగంధర్వమున్ బున్కయున్

బులి తోలున్ భసితంబు బాపతొడవుల్ పోకుండ దోబుట్లకై 

తొలి నేవారల తోడబుట్టగ గళాదుల్ గల్గె మేలయ్యె నా

సిలువున్ దూరముచేసి కొంటెఱిగియే శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: