6, అక్టోబర్ 2020, మంగళవారం

ఎవరి నక్షత్రం వారు play చేసుకోండి..

 


ప్రముఖ వేదపండితులు, తణుకు తాలూకా ఇరగవరం వాస్తవ్యులు *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనాపాఠీ* (9440091234) గారు నమకంలోని 27 పనసలతో పాటు 27 నక్షత్ర మంత్రాలు మేళవించి మనకు అద్భుతమైన వేద ఆశీర్వచనాలు అందించారు. అవధాని గారి అనుమతితో ఆ విలువైన అపురూపమైన వేదమంత్రాలు అన్నింటిని ఒక దగ్గర చేర్చి (నమకం - నక్షత్రం శీర్షికన కింద లింకులో) మీకు అందిస్తున్నాము. 


https://drive.google.com/folderview?id=1TiCUVTjBKndUs7V0GbmzV8PJDLXYWl58

కామెంట్‌లు లేవు: