8, అక్టోబర్ 2020, గురువారం

71వ పద్యం

 

శా.


రోసిం దేటిది? రోత లేటివి? మనోరోగస్థుడై దేహి తా

బూసిం దేటిది? పూత లేటివి? మదాపూతంబులీ దేహముల్

మూసిం దేటిది? మూత లేటివి? సదా మూఢత్వమేకాని తా 

జేసిందేటిది? చేతలేటివి? వృథా శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: