8, అక్టోబర్ 2020, గురువారం

ఓం దధ్యన్నాసక్త హృదయాయై నమః.🙏


(శ్రీ లలితా సహస్ర నామములలో512వ నామము)


మిథ్యా జగతిని బ్రతుకులు


మధ్యన్ బడి నలుగుట గనుమా. జనయిత్రీ!


మధ్యే మార్గము నీవే.


దధ్యన్నాసక్త హృదయ! దయఁ గనుమమ్మా!🙏


అమ్మ పాదములకు ప్రణమిల్లుచు🙏

చింతా రామకృష్ణారావు.

కామెంట్‌లు లేవు: