11, నవంబర్ 2020, బుధవారం

*ఓం నమశ్శివాయ

 *ఓం నమశ్శివాయ*

*శ్లో" శివం శాంతం జగన్నాధం లోకానుగ్రహ కారణం| శివమేకం పరం వందే శికారాయ నమః||*


ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో *కార్తిక మాసము 30 రోజులు నవంబర్ 16 నుండి డిసెంబర్ 14 వరకు* పరమేశ్వరునికి ప్రతిరోజు *ఏకవార రుద్రము & మన్యుసూక్తములతో* స్వామి వారికి అభిషేకము చేయటం జరుగుతుంది, విశేష పర్వదినములలో *5 సోమవారములు, నాగుల చవితికి, రెండు ఏకాదశులు,క్షీరాబ్ధి ద్వాదశికి,పౌర్ణమికి,మసశివరాత్రికి, విశేష పర్వదినాలలో విశేషం గా ఏకాదశ రుద్రాభిషేకం(11 రుద్రములతో)* చేస్తున్నాము

*కార్తిక మాసం లో ఏదైనా ఒకరోజు పుట్ట మట్టితో మహాలింగార్చన(316 లింగములతో), సహస్ర లింగార్చన(1116 లింగములతో)* చేస్తాము


ఒకరోజు *రుద్రహోమము, మన్యు సూక్త హోమ నవగ్రహ హోమము* చేస్తున్నాము


 ఎవరైనా వారి పేరు గోత్రాలతో కూడా చేయించుకోవాలి అనుకుంటే సంప్రదించండి,

      *తంగిరాల సోమయాజి శర్మ (కిష్టప్ప గారు* -9440581497


*తంగిరాల దత్తాత్రేయ శర్మ*     

             -9440143473


 *తంగిరాల చంద్రశేఖర శర్మ* 

          -7989784772

కామెంట్‌లు లేవు: