11, నవంబర్ 2020, బుధవారం

అప్పు ఇచ్చేవాడు

 ధనికః శ్రోత్రియో రాజా వైద్యస్తు పఞ్చమః

పఞ్చ యత్ర న విద్యన్తే న తత్ర దివసం వసేత్.



అప్పు ఇచ్చేవాడు, వేదం చదువుకున్నవాడు, రాజు, ప్రభువు, నది,వైద్యుడు ఈ ఐదూ లేని చోట ఒక్కరోజు కూడా ఉండకూడదు.


శుభోదయము !

కామెంట్‌లు లేవు: