🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🏵️ *మూర్కునికి ఐదు లక్షణాలు.. 1)గర్వం ఎక్కువగా ఉండటం. 2)చెడ్డ మాటలు మాట్లాడే నైజం.3)మొండి పట్టుదల.4)అప్రియంగా మాట్లాడటం, వాదించడం.5)ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని వ్యతిరేకంచి దానిని కాదనడం..ఈ లక్షణాలు ఉన్న మూర్కులకు ఎంత దూరంగా ఉండకలిగితే మన మనసు మరియు ఆలోచనలు అంత ప్రశాంతంగా ఉంటాయి*🏵️గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి.. ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా సాధించడానికి..పోగొట్టుకునే ముందు ఆలోచించండి.. కలవడానికి మాట్లాడడానికి మరొక జన్మ లేదని.. పోగొట్టుకోవడం చాలా తేలిక.. సంపాదించడం అతి కష్టం🏵️ప్రతీ వారిలోనూ లోపాలు ఉంటాయి..అవి ఏమిటో మనకు తెలుసు కానీ వాటి కోసం ఏరైనా చెబితే కోపం వస్తుంది..కోపం తెచ్చుకునే బదులు సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది..హద్దులకు మించిన ఆశలు ఉన్నట్లు అయితే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది🏵️నీకున్న అహమే నీలో ఇతరులపై ద్వేషాన్ని పెంచుతుంది.. అదే వినయంగా ఉంటే ఉత్తముడీగా తీర్చి దిద్దుతుంది...అందరినీ విమర్శించే వారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు.. కానీ ఇతరులను సరదాగా పలకరించే వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510*🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి