11, అక్టోబర్ 2020, ఆదివారం

దేవతలు

  33 కోటి దేవతలు అనగా 33 రకాల దేవతలు

8 వసులు - ప్రకృతి లో ఉన్న వివిధ భాగాలకు అధిపతులు 

1. వాయు

2.జలం

3. అంతరిక్షం

4. అరుణోదయం

5. చంద్రుడు

6. పృథ్వీ

7. అగ్ని

8. ధ్రువ తార

12 ఆదిత్యులు 12 నెలలకు ప్రతీక

వేదం లో 8ఆదిత్యుల గురించి చెప్పారు మిగితా వారిని పురాణాలలో వివరించారు.

1.ఇంద్ర - దేవుని శత్రువులను నాశనం చేయువాడు 

2. ధాత - జీవులను శృష్టించువాడు

3.ప్రజన్య - వర్షాలను కురిపించువాడు 

4. త్వశ్త - వృక్షాలలో నివశించువాడు 

5.ప్రుష - ధాన్యాన్ని పండించువాడు

6. అర్యమా - వాయువు లో ఉండు వాడు

7. భాగ - సకల జీవ రాశి లో ఉండు వాడు

8. వివస్వన - అగ్ని లో ఉండు వాడు

9. విష్ణు - దేవుని శత్రువులను నాశనం చేయువాడు 

10.అంషుమాన్ - వాయువు లో ఉండు వాడు

11.వరుణ - నీటి లో ఉండు వాడు 

12. మిత్ర - చంద్రుని లో మరియు సముద్రం లో ఉండు వాడు 

11 రుద్రులు గురించి వేదం లొ చెప్పబడలేదు 

పురాణాలలో వివరించారు 

5 రుద్రులు జ్ఞానెంద్రియాలకు 5 రుద్రులు కర్మేంద్రియాలకు 1 రుద్రుడు ఆత్మ కి ప్రతీక 

ఇద్దరు అశ్వనీ దేవతలు మొత్తం 33 రకాల దెవతలు

కామెంట్‌లు లేవు: