14, సెప్టెంబర్ 2020, సోమవారం

మనగ్రహమండలంలో శని

మనగ్రహమండలంలో శనికి ఒక విశేషముగా శక్తి రూపంలో అధిక ప్రధాన్యత కలదు. అందునా దాని నడకలో భూమధ్యరేఖ యైన మకరరాశి లో యుండగా అధికమైన రేడియేషన్ ఆయా అక్షాంశ ములయందు నివసించు భూభాగము పై యున్న సమస్త పజీవ జీవమును ప్రేరణ చేయును. ఛాయా మార్తాండ సంభూతమని., నీలాంజనకాంతితో కూడిన అగ్ని తత్వం కలవాడని, అనగా అల్ట్రావైలెట్ కాంతి లక్షణము కలవాడని, మందగమనుడని, విశ్వజీవశక్తికి సూర్యుని కన్నా ప్రముఖమైన జీవలక్షణమునకు కారణభూతుడుగా, రాహు శక్తిని పూర్తిగా పరమేశ్వరుని తో సమానమైన శక్తి కలవాడని, యముని అగ్రజుడుగా అనగా లయకారుడుగా, ఈ
అనే శక్తి కలవాడు. శనిరాహువులు ఒకే సరళరేఖపైయున్ననూ అనగా సమసప్తకమైననూ 180 డిగ్రీలలోనున్ననూ, మిగిలిన గ్రహములు అన్నియు కేతువు తప్ప మిగిలినవి వలె సరళరేఖపైయున్ననూ అనగా 3౦ తేడాయైననూ, విపరీతమైన శక్తి విశ్వంలో ఏర్పడి మానవ నయవినాశనమునకు దారితీయును. 1962లే వారి యీ విధంగా జరిగినట్టు తెలియుచున్నది. దీనకి పరశిష్టం అనే మంత్ర పాఠం/ సూత్రము `శనైశ్చిత్ అద్య సూర్యేణ ఆదిత్యా సత్ హీ యక్ సా, అని కలదు. శనై ఈశ చ యత్ అద్య సూర్య ఏ తత్ అణు రూపమని అనగా సూర్యుని ఆత్మ శని అని కుమారుడని, సత్ హి సమస్తమైన హవిస్సు లక్షణమని, అదియే సమస్తం వ్యాప్తి యైనది. దీని రేడియేషన్ గమనంలో మందగమనమని వక వేళ అమితమైన వేగంతో చలన మైన జీవ శక్తి దాని ప్రభావం వలన నాశనమని తెలియును, ఆయా గ్రహములు వాటికి నిర్ణయించిన వేగముతో చలన మైన జీవ సృష్టి. మనకు తెలియకుండానే చాలా మంది శనివారం నియమం ఎందుకనగా ఆసక్తిని సమపాళ్ళలో దేహమునకు వొనగూడుటయే. వేంకటేశ్వరుని అంశ శని యెుక్క లక్షణమే. ఈశ్వర అంశ. పితామహా పుత్రేభ్యో యధా. జ్యోతి ఉష శాస్ర్తీయ జీవ సంబంద లక్షణములు వాటి ప్రవర్తన, వాని కాంతి లక్షణములు మెుదలగు విషయములను తెల్పు చున్నది. దానిని వ్యాపారంగా మార్చుట దోషము. వేద విషయములు జీవ వినికిడి మాత్రమే తప్ప వానితో సంపాదన ధన కనక వస్తు వాహనాలు సంపాదించుట కాదు. అందుకే వానిపై నమ్మకం పోవుచున్నవి.

కామెంట్‌లు లేవు: