26, అక్టోబర్ 2020, సోమవారం

సాటిరాదు

 మన దేశం మరే దేశంతోనూ సాటిరాదు..

***********************************


ఇన్ని రకాల పింఛన్లు, నెలకు రెండుసార్లు సరుకులు, క్రిస్మస్ గిఫ్టులు, రంజాన్ తోపాలు, 5 కోట్లమంది రోహింగ్యాలు, మదర్సాలకు కోట్ల రూపాయల నిధులు, పాస్టర్లకూ, ఇమాంలకూ 1వ తేదీ 5 AM కే జీతాలు, చర్చి/మసీదు/షాదీ మందిర్ నిర్మాణాలకు ఎన్ని అడిగితే అన్ని నిధులు, మక్కా, జెరూసలేం యాత్రలకు ప్రభుత్వమే పాస్‌పోర్టు అరేంజ్ చేసి ప్రత్యేక విమానంలో పంపించి అన్నీ చూపించి మళ్ళీ తీసుకువచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టడం ఇలా ఏ దేశంలోనూ లేదు..

చివరికి పెళ్ళి చేసుకున్నందుకు కూడా డబ్బులు ఇవ్వడం ప్రపంచంలోని 196 దేశాల్లో ఏ దేశంలోనూ లేదు..

అందుకే #Secular_India is Great....

కామెంట్‌లు లేవు: