23, అక్టోబర్ 2020, శుక్రవారం

లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*

 *ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*   


శ్రీవారి ఆలయములో 17.10.2020 నుండి 25.10.2020 వరకు దశరా శరన్నవరాత్రి ఆలంకార మహోత్సవములు జరుగును


దశరా శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా 6 వ రోజు గురువారము నేడు 22.10.2020 వతేదిన సాయంత్రము వివిధ పుష్పాలంకరణతో శ్రీదేవి భూదేవి సమేతముగా భక్తులకు దర్శనము ఇస్తున్న వసంతవల్లభుల స్వామి వారు. @ శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము, కదిరి పట్టణము

కామెంట్‌లు లేవు: