23, అక్టోబర్ 2020, శుక్రవారం

అందరూ



            *అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుడి దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు*

               *ఏకాకి అయినప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడనే నమ్మకంతో ఉండు.*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅

శ్రీమతే రామానుజాయ నమః🙏*


ప్రణతసురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే

*మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమసవృత హాస్యముఖే|*

నవనిధి దాయిని కలిమల హారిణి, కామిత ఫలప్రద హస్తయుతే

*జయ జయ హే మధుసూదనకామిని, విద్యాలక్ష్మి! సదా పాలయమాం||🙏🏻*


పద్మససనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి|

*పరమేశ్వరి! జగన్మాతః! మహాలక్ష్మి నమోఽస్తుతే||🙇‍♂️*


*ప్రియ భగవత్ బందువులు అందరికీ శరన్నవరాత్రులలో ఏడవ రోజు శుభాకాంక్షలతో🌹🙏🏻🌹*


*ఓం శ్రీం శ్రియై నమః🙏🏻*

*జై శ్రీమన్నారాయణ!🙇‍♂️*

*జై జై రామానుజ!🙏🏻*

కామెంట్‌లు లేవు: