23, అక్టోబర్ 2020, శుక్రవారం

గీర్వాణవాణి

 గీర్వాణవాణి 

  వ శ్లోకం.

 భావానువాదం    

గౌ!!శ్రీ కొంపెల్లరామకృష్ణమూర్తి గారు🙏🙏


68.అన్యాయోపార్జితం ద్రవ్యం దశవర్షాణి తిష్ఠతి

ప్రాప్తే చైకాదశే వర్షే సమూలం తద్వినశ్యతి.


అన్యాయంగా సంపాదించిన ద్రవ్యం మహా ఉంటే పది సంవత్సరాలుంటుంది. పదకొండవ సంవత్సరం రాగానే అది సమూలంగా నశించిపోతుంది.

కామెంట్‌లు లేవు: