11, జూన్ 2024, మంగళవారం

హిందువు

 🙏🚩🙏🚩🙏

నేను హిందువుగా గర్విస్తున్నాను. ఇది చదివితే మీరు కూడా గర్విస్తారు.

🚩🚩🚩🚩🚩

#Christianity

యేసు ఒక్కడే

బైబిల్ ఒక్కటే

అయినప్పటికీ, లాటిన్ కాథలిక్, సిరియన్ కాథలిక్, మార్తోమా, పెంటెకోస్ట్, సాల్వేషన్ ఆర్మీ, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, ఆర్థడాక్స్, జాకోబైట్ వంటి

 146 వర్గాలు* తమలో తాము కొట్టుకుంటూ తమ వర్గానికి చెందని ఏ ఇతర వర్గానికి చెందిన చర్చికి హాజరు కావు.


#Islam

అల్లా ఒక్కడే,

ఖురాన్ ఒక్కటే,

ప్రవక్త ఒక్కరే. కానీ

ఇప్పటికీ షియా, సున్నీ, అహ్మదీయా, సూఫీ, ముజాహిదీన్ వంటి 

13 వర్గాలు ఒకరి పై ఒకరు రక్తపు దాహంతో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వేర్వేరు మసీదులు ఉన్నాయి. కలిసి కూర్చొని నమాజ్ చేయకూడదు. ఎప్పుడూ మతం పేరుతో ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశ్యంతో ఉంటారు.


 సనాతన ధర్మం


 1280 మత గ్రంథాలు, 10 వేలకు పైగా కులాలు, లెక్కలేనన్ని పండుగలు మరియు పబ్బాలు, లెక్కలేనన్ని దేవుడు మరియు దేవతలు. లక్షకు పైగా ఉపకులాలు, వేల మంది ఋషులు, వందలాది భాషలు. అయినా ఇప్పటికీ, హిందువులందరూ అన్ని దేవాలయాలకు వెళ్లి అన్ని పండుగలను జరుపుకుంటారు. తమలో తాము శాంతియుతంగా నాగరికంగా జీవిస్తారు. ఇతర వర్గం మాత్రమే కాదు మతాలను గౌరవిస్తూ ఆదరిస్తూ పరమత సహనాన్ని పాటిస్తారు.


అనంత సృష్టి అంత ఒక్కటే అందులో నీ ప్రతిదీ అందరికీ సమానమే సృష్టి ఉద్భవించినది ఏళ్ళలులేని సృష్టి అందులో ప్రతిదీ అందరికొరకు


కొందరు ప్రవక్తల ద్వారా మతాలను కల్పించినారు


లోక సమస్త సుఖినో భవంతు

భారత దేశం యే దేశం మీద దండ యాత్రలు యుద్ధాలు చెయ్యలేదు శాంతి కమక మైన దేశమే మన భారత దేశం 

ధర్మ దేశం ఆధ్యాత్మిక దేశం 


ఇదే హిందూ మతం సనాతనం యొక్క గొప్పతనం

అలాంటప్పుడు హిందువులు హిందూ మతం గురించి ఎందుకు గర్వపడకూడదు? మేము హిందువులమని గర్వంగా చెప్పండి🚩


🚩జై శ్రీరామ్🚩

ఓం నమః శివాయ

🙏🚩🙏🚩🙏

కామెంట్‌లు లేవు: