15, ఏప్రిల్ 2022, శుక్రవారం

దేవుడి ముందు

 తలవంచాల్సింది

దేవుడి ముందు!

తలుచుకోవల్సింది

తలిదండ్రుల్ని సదా

మనం నందు!

తలెత్తుకు తిరగాల్సింది

సమాజంలో!

తలపునైనా!

పిలుపు నైనా!

పలకరింపు నైనా!

ప్రేమను పంచాల్సిందీ

మానవత కలిగిన

మానవుల ముందు!

దోస పాటి.సత్యనారాయణ మూర్తి

సామర్లకోట/గ్హృష్ణేశ్వర్

9866631877

తస్మాత్ జాగ్రత్త

 ముస్లింలపై అత్యాచారం చేసే దేశాలు.!

చైనాలో

**

రోజా.,రంజాన్.,నమాజ్.,గడ్డం.,బురఖా...అన్నిటిపైన నిషేధం.

మయన్మార్(బర్మా)లో

**

ముస్లిం తీవ్రవాది కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు.

దాదాపు మసీదులన్నీ కూల్చి వేశారు.

జపాన్ లో

**

ఇస్లాంపై నిషేధం.

ఇస్లాం ను ప్రచారం చేయడం చట్టవ్యతిరేఖం.

ఏ ఒక్క ముస్లిం శరణార్ధిని మా దేశంలో అడుగు పెట్టనివ్వమని ఐక్యరాజ్యసమితికి తేల్చి చెప్పింది.

అంకోళాలో

****

ఇస్లాంపైన నిషేధం.

ఫ్రాన్స్ లో

****

ఒక్క రోజులో 210 మసీదుల కూల్చివేత.

ఆస్ట్రేలియాలో

****

అందరూ ముస్లింలకు "చట్టాన్ని గౌరవించండి లేదా దేశం విడిచి వెళ్ళండి"అని హెచ్చరిక.

అమెరికాలో

**

విమానాశ్రయంలోనే లో దుస్తులతో సహా బట్టలు విప్పాలి.!

ఇజ్రాయెల్ లో

****

ముస్లింలకు ప్రధాన శత్రువు.

ఇక్కడి నినాదం"ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే".!

అంటే

మీరు ఇటుకతోని కొడితే మేము రాళ్ళతో కొడుతాం.!

శ్రీలంకలో

**

అన్ని మసీదుల లోనికి వెళ్లి వెతకడం.!

బురఖా నిషేధం.

కానీ కానీ కానీ....

భారత్ లో ఉండడానికి ముస్లింలకు భయమేస్తుందట.!?

వీళ్ళు జాతీయ పతాకాన్ని కాల్చివేసి అగౌరపరుస్తారు.

మౌళానా.,మౌళ్వీలు దేశ ప్రధానికే సవాల్ విసురుతారు.?!

హిందూ దేవీ దేవతలను అవమానపరుస్తారు.

సరస్వతీ దేవిని నగ్నంగా చిత్రీకరిస్తారు.?!

ఓవైసీ లాంటి నేతలు 15 నిమిషాలలో హిందువులను ఊచకోత కోస్తాం అంటారు.

కాశ్మీర్లో షరియత్ నేతలు పాకిస్థాన్ జిందాబాద్ అంటారు.

బెంగాల్ ముస్లిం గద్దార్ లు బంగ్లాదేశ్ ముస్లిం శరణార్ధులకు శరణు ఇవ్వమంటారు.

సత్యమేవ జయతే టీ.వీ షో నిర్వహించే అమీర్ఖాన్ ఇస్లాంలోని హలాలా.,గజవా హింద్.,త్రిపుల్ తలాఖ్.,మదర్ సాలు.,రాళ్లు విసిరే గుండాలు.,జనాభా పెరుగుదల.,బహు భార్యత్వం.,నిరక్షరాస్యత.,బురఖా.,జీహాద్.,తీవ్రవాదం...తదితర సామాజిక దురాచారాలపై ఏ ఒక్కనాడు కూడా టీ.వీ.ఎపిసోడ్ లు నిర్వహించలేదు.!?

ఆ దైర్యం చేయలేదు.

కానీ

కేవలం

హిందూ ధర్మంలోని సామాజిక దురాచారాలపైనే ఎపిసోడ్లు నిర్వహిస్తాడు.

అన్నిటికన్నా ముఖ్యవిషయమేమిటంటే?

ISIS ముస్లిం తీవ్రవాద సంస్థను వ్యతిరేకించే ఏ ఒక్క ముస్లింను ఇంతవరకు చూడలేదు.!?

కానీ

RSS ను వ్యతిరేకించే లక్షల మంది హిందువులను చూశా.!

హోళీ.,దీపావళి పండుగలకు హిందువులకు విందు ఇచ్చే ఏ ఒక్క ముస్లిం పార్టీని చూడలేదు.

కానీ

రంజాన్ పండుగకు ముస్లింలకు విందు ఇచ్చే హిందూ పార్టీలను చూశాను.!

నేను కాశ్మీర్లో భారత జండాను కాల్చివేయడం చూశాను.

కానీ

పాకిస్థాన్ జండాను కాల్చివేయడం చూడలేదు.

నేను ధర్గాలకు టోపీలు పెట్టుకుని వెళ్ళే హిందువులను చూశాను.

కానీ

బొట్టు పెట్టుకుని దేవాలయంకు వచ్చే ఒక్క ముస్లింను చూడలేదు.!

ఇదంతా ఏమిటి?

అర్థమైందా?

జాగో హిందూ

దేశ్ కే బందూ మనం మెల్కోపోతే మన హిందూ జాతి నష్టపోతుంది దానివలన మనదేశం మరొక ఇస్లాం దేశం అవుతుంది

తస్మాత్ జాగ్రత్త

 *ಸಾಫ್ಟವೇರ್ ಉದ್ಯೋಗಿಗಳು* 


ಮಾತಿನ ಸದ್ದಿಲ್ಲ 

ನಗುವಿನ ಅಲೆಯಿಲ್ಲ

ಸೂರ್ಯೋದಯ

ಸೂರ್ಯಾಸ್ತಮ ಕಂಡಿಲ್ಲ

ಸಮಯದ ಪರಿವಿಲ್ಲ

ಹಸಿವಿನ ಅರಿವಿಲ್ಲ

ಇವರು ಸಾಫ್ಟ್ವೇರ್ ಉದ್ಯೋಗಿಗಳು


ಸಂಬಂಧಗಳು ತಿಳಿದಿಲ್ಲ

ಭಾವಗಳ ವಿನಿಯೋಗಕೆ

ಸಮಯವಿಲ್ಲ

ಮನೆಯೊಳಿದ್ದರೂ ಮನೆಯ

ಆಗುಹೋಗುಗಳ ಅರಿವಿಲ್ಲ

ಆರೋಗ್ಯದೆಡೆ ಗಮನವಿಲ್ಲ

ಬಿಸಿ..ಬಿಸಿ ಊಟ ..ತಿಂಡಿ

ಮಾಡುವ ಭಾಗ್ಯವಿಲ್ಲ

ಇವರು ಸಾಫ್ಟ್ವೇರ್ ಉದ್ಯೋಗಿಗಳು

ಇವರು...ಸಾಫ್ಟ್ವೇರ್ ಉದ್ಯೋಗಿಗಳು


ಕುಳಿತುಕೊಳ್ಳಲೊಂದು ಕುರ್ಚಿ

ಎದುರಿಗೊಂದು ಟೇಬಲ್

ಟೇಬಲ್ ಮೇಲೊಂದು ಲ್ಯಾಪ್ಟಾಪ್

ಪಕ್ಕದಲ್ಲೊಂದು ಮೊಬೈಲ್

ಇಷ್ಟೇ ಇವರ ಪ್ರಪಂಚ

ಉಸಿರಾಡಲು ಸಮಯವಿಲ್ಲ ಕೊಂಚ

ಇವರು ಸಾಫ್ಟವೇರ್ ಉದ್ಯೋಗಿಗಳು

ಇವರು...ಸಾಫ್ಟವೇರ್ ಉದ್ಯೋಗಿಗಳು


ಕುಳಿತಲ್ಲಿಯೇ ಕುಳಿತು

ಕಾಲುಗಳೆರಡು ಬಾತು

ಮಾತುಗಳೆಲ್ಲವು ಮರೆತು

ಬದುಕಾಗಿದೆ ಬರಡು

ಮನವಾಗಿದೆ ಕೊರಡು

ಕಣ್ಣಾಗಿವೆ ಕುರುಡು

ಇವರು ಸಾಫ್ಟವೇರ್ ಉದ್ಯೋಗಿಗಳು


ಹರಿಬರಿಯಲ್ಲಿ ಮಾಡಿಟ್ಟ ಅಡುಗೆ

ಅಣಕಿಸುತಿದೆ

ಗರಿಗೆದರಿದ ಆಸೆಗಳು ಮುದುಡಿ

ಕುಳಿತಿವೆ

ಅವನೊಂದು ಕೋಣೆ

ಇವಳೊಂದು ಕೋಣೆ

ಸಂಸಾರದ ವೀಣೆ

ಮಿಡಿವುದು ಹೇಗೋ ನಾ ಕಾಣೆ

ಎಲ್ಲರೂ ಇದ್ದರು ಎಲ್ಲವೂ ಇದ್ದರು

ಇವರು ಒಂಟಿ 

ಇವರು ಸಾಫ್ಟವೇರ್ ಉದ್ಯೋಗಿಗಳು

ಇವರು...‌ಸಾಫ್ಟವೇರ್ ಉದ್ಯೋಗಿಗಳು


 

 *ಟೀಕೆ ಅಲ್ಲ ವಾಸ್ತವ*.!!

😞😞😞

బంగారులేడి పుట్టటం

 శ్లోకం:☝️

*అసంభవం హేమమృగస్య జన్మ*

*తథాపి రామో లులుభే మృగాయ*

*ప్రాపిస్సమాపన్నవిపత్తి కాలే*

*థియోపి పుంసాం మలినా భవన్తి*

    - హితోపదేశః


భావం: బంగారులేడి పుట్టటం అసంభవమైన విషయం అయినా అవతార పురుషుడైన శ్రీరాముడు సీత ప్రోద్బలంతో మృగాన్ని పట్టుకోవటానికి వెళ్ళాడు. సాధారణంగా ఆపత్కాలం సమీపిస్తే మనుషుల బుద్ధులు మాలిన్యమై పోతాయి, వారి మేధస్సు స్తంభించిపోతుంది - అని భావం.🙏

సైకిలు పెడలు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*సైకిలు పెడలు - సంప్రదాయాలు* 


(పరమాచార్యులవారు చెబుతుండగా 1947లో వ్రాయబడిన వ్యాసం)


ఎవరైనా సైకిలు నడుపుతుంటే అతను కాళ్ళతో పెడలు తొక్కుతాడు. తొక్కడంలో అనుభవం ఉన్నవాడు మొదట త్వరగా పెడలును త్రొక్కి తరువాత కొంతసేపు తొక్కడం మానేసి హ్యాండిలు మాత్రం పట్టుకుని ఉంటాడు. వాడు పెడలు త్రొక్కకపోయినా సరే, అంతకుముందు త్రొక్కినప్పుడు పుంజుకున్న వేగం కారణంగా, సైకిలు ముందుకు వెడుతుంది.


ప్రభుత్వం అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. బ్రాహ్మణులు సాధారణంగా ఈ పరీక్షలలో బాగా విజయం సాధిస్తూ ఉంటారు. ప్రభుత్వం కొంతకాలం కేవలం ప్రతిభ ఆధారంగా కళాశాలలో ప్రవేశం ఉంచినప్పుడు, బ్రాహ్మణుల పిల్లలు ప్రవేశం సాధిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిభకు కావలసిన మార్కులకంటే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. అలా విశేషంగా మార్కులు సంపాదించే విద్యార్థుల సంఖ్య కళాశాలలో ఉన్న ప్రతిభ ఆధారంగా ఇచ్చే సీట్ల కన్నా కొన్నివందలరెట్లు ఎక్కువగా ఉంటుంది.


ఇలా జరుతుండటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ప్రస్తుతం ఏ విశేష కారణమూ కనిపించటంలేదు. ఆచారాలూ, అనుష్టానాల విషయంలో బ్రాహ్మణుల పిల్లలకూ ఇతరుల పిల్లలకూ ఏమీ తేడా ఉండట్లేదు. పైగా కొన్ని విషయాలలో బ్రాహ్మణుల పిల్లలకంటే ఇతరులే బాగా ఉంటున్నారు. మరి బ్రాహణుల పిల్లలు ఎక్కువ ప్రతిభ కనపచటానికి మూలకారణం ఏదయ్యుంటుంది ? మనం దాన్ని కనుగొనాలి.


భగవంతుడు పక్షపాతి కాడు. బ్రాహ్మణులు ఆచారాలూ, అనుష్టానాల విషయంలో ఇతరులకన్నా వేరు కాకపోయినా, కొన్ని విషయాలలో ఇతరులకన్నా దిగదుడుపే అయినా, భగవంతుడు ఎక్కువ మేధస్సుని బ్రాహ్మణులకు ఎందుకు ఇచ్చాడు ?

పూర్వీకులు సైకిలు త్రొక్కడం చేత. 


మనకు మూడుతరాల క్రితం జీవించిన మన పూర్వీకులు, జీవన సాఫల్యానికి కావలసిన బ్రహ్మ తేజస్సును పొందటానికి అవసరమైనదానికంటే ఎక్కువగా ధార్మిక జీవనము అనే సైకిలు త్రొక్కారు. ఈరోజు మనం ఏ కర్మానుష్టానమూ లేకుండా కేవలం హ్యాండిలు పట్టుకుని వారి (మన పూర్వీకుల) మూలంగా పరీక్షలలో విజయం సాధించేస్తున్నాము.


వాళ్ళు బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు నిద్రలేచేవారు. మనం సాధారణంగా సూర్యోదయం తరువాతే నిద్ర లేస్తాం. వారి కాలంలో సకాల సంధ్యావందనం చెయ్యని వాడిని వెతకవలసి వచ్చేది. మన కాలంలో సకాల సంధ్యావందనం చేసే వాడిని వెతకవలసి వస్తోంది.


వారి కాలంలో ఉదయ సాయంకాలాలలో జనులు సంధ్యావందనములకై గుమికూడేవారు. మన కాలంలో ప్రొద్దున్న ఒక క్లబ్బులోనూ సాయంత్రం వేరే క్లబ్బులోనూ గుమికూడతాము. ఆత్మను పోషించవలసిన సమయంలో అనాత్మను పోషిస్తాము. ఆత్మశక్తిని కోల్పోయి, ఆత్మను బలహీనం చేస్తాము.


ఈ భూమిలోని ఇతర మతస్తులు కేవలం సాయంత్రం భగవంతుణ్ణి స్మరించడం, కొన్ని సమయాలలో కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సంపాదించిన శక్తి సామర్ధ్యాలతో, అకారణంగా మన వద్దనుండి మొత్తం రాజ్యం లాగివేసుకున్నారు.

బుక్కరాయల గురువైన విద్యారణ్యస్వామి, శివాజీ గురువైన సమర్థ రామదాసు గొప్ప నైతిక ప్రవర్తన కలవారు, కర్మానుష్టానపరులు, భగవదనుభవం అయినవారు. వారు మన ధర్మాన్ని పాడుచేసిన విదేశీయుల కరాళనృత్యాన్ని నాశనంచేసి, మన ధార్మికమైన రాజ్యాన్ని పునః స్థాపించారు.


నాగరికతా ? జంతుప్రవర్తనా ? 


మనకు మూడుతరాల క్రితం జీవించిన గొప్పవారిలో మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోనివారు లేరు. మట్టి, నీటిపాత్ర వారి దగ్గర ఎప్పుడూ ఉండేవి. మనం నాగరీకులమయ్యాము. మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోవడం వదలివేశాము. మనం జంతువులమయ్యాము. ఇది మన నాగరీకత.


ప్రథమ ఆచారమైన శౌచం వదలివేసిన వాడు చేసే ఏ కర్మ అయినా, బూడిదలో (అగ్నికి బదులు) హోమంచేయటంతో సమానం.


మూడుతరాల క్రితం వారు త్రొక్కిన ఫలం ఎంతవరకూ ఉంటుంది ? త్రొక్కకుండా ఉన్న సైకిలు ఎంత దూరం పరిగెడుతుంది ? వేగం తగ్గిపోవడం అప్పుడే మొదలయ్యింది. మా చిన్నప్పుడు బ్రాహ్మణుల పిల్లల్లో చూసిన బ్రహ్మతేజస్సు ఈ తరం వాళ్ళల్లో కనిపించుటలేదు. అలాగే చదివే సామర్థ్యమూనూ.


కాబట్టి, తరువాతి తరాల వారు భగవదనుగ్రహమూ, బ్రహ్మ తేజస్సూ, మేధాశక్తీ కోల్పోకుండా ఉండాలంటే, మన జీవితంలోనూ ఇవి క్రమేణా తగ్గిపోకుండా ఉండాలంటే, మనం "ధర్మశాస్త్ర సైకిలు" లోని "కర్మానుష్టాన చక్రమును", "ప్రవర్తన పెడలు" త్రొక్కడం ద్వారా త్రిప్పుతూ ఉండాలి.


--- “జగద్గురుబోధలు”, http://jagadguru-vaibhavam.blogspot.in నుండి


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ధనం ప్రారబ్ధాను సారముగా లభిస్తుంది

 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳 నిజానికి ధనం ప్రారబ్ధాను సారముగా లభిస్తుంది.ఇచ్ఛామాత్రం చేత కాదు.(కోరుకున్నంత మాత్రాన)రాదు.డబ్బే కనుక కోరినంత మాత్రాన లభించేటట్లయితే నిర్ధనుడంటూ ఎవడూ ఉండరు.ధనేచ్ఛ ఎప్పుడూ ఎవరికీ తీరలేదు.తీరదు.తీరజాలదు కూడా.దానినైతే త్యజించవలసిందే.ధనం లభించేది అయితే కోరకుండానే తేలికగా లభిస్తుంది.కోరితే కఠినంగానూ పాపపూర్వకంగానూ,అన్యాయంగానూ వస్తుంది.గీతలో అర్జునుడు --మనుష్యుడు తాను కోరకుండానే పాపం ఎందుకు చేస్తూంటాడు అని అడుగుతాడు.భగవంతుడు ------కామనయే(కోరిక -వాంఛ) అన్ని పాపాలకి మూలమన్నాడు.(గీత.3/36,37)🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳🌹🌳

సూర్యుని ☀️ ఉపాసించెడు విద్వాంసులు

 'ఉద్యన్తమస్తం యన్తమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే'-------అనగా‌ ఉదయించుచున్న అస్తమించుచున్న సూర్యుని ☀️ ఉపాసించెడు విద్వాంసులు అగు బ్రాహ్మణులు అన్ని విధముల శుభములనే పొందెదరు అని శ్రుతి వాక్యం వచించుచున్నది కదా!

మావిడిపండంటే తీపే కాదు!

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

              🥭🥭🥭🥭                     

*వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన!* 


‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ.. 😋 


... భలే తియ్యటి వాసన గదంతా! 

గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడి లా కనబడుతున్నాయి..😍


కొద్దిగా పండని పళ్ళు.. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు.

మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం. 


వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.


అసలా మావిడిపళ్ల 🥭 ఆకలి చాలా దారుణమైన ఆకలి. 

వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత! 


‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే! 😇


వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది.  నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి బారామాసి కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసి కొనేవారు. 


కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు.  అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి.

అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, 😉 మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి !


‘బాబోయ్, పులుపు రొడ్డు!’ 😖 అనేది అమ్మ. 


ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా!  అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది. 

ఇక అసలు విషయానికొద్దాం. 


వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ  తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా! 

వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది


అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి. 

ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు. 

నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. 😡

నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.


అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు..🤤

ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి... ‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!😝


అసలు వాణ్ణని ఏంలాభం?🤔  వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది. 

కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి! 😀


తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గోలెంలో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!


వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట! 😋


అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే ఏదో చూర్ణఁవో, భస్మఁవో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి. 


మన చిన్నతనాల్లో మావిడిపళ్లు పరకలు, డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా? 

ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.


ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవలా కాదు.  మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి. 


పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి మల్లే తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు.  

అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు 'మాజా'  తాగడం బెటరు.

లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి. 

అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేఁవిట్టా??😀


బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.


అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది...


‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’ 


అది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా!😊 అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.


మావిడిపండంటే తీపే కాదు! 

తీపి జ్ఞాపకం కూడా! 

 💭 😍 🥭🥭🥭


మనవి : ఇది మామిడి పండ్ల మీద మమకారం తో ఎవరో మహానుభావులు వ్రాసిన కధనం... ఎవరో తెలీదు గానీ, చాలా బాగా రాసారు.. అన్నీ కళ్ళకి కట్టినట్టు.. పాత రోజులన్నీ గిర్రున వెనక్కి తిప్పినట్టు..😍 

 మీకు మామిడి పండ్లు 🥭 ఇష్టం అయితే, హాయిగా చదివి ఆనందించి, మీ చిన్ననాటి స్నేహితులకి, చుట్టాలకి పంపండి 🥰

*శ్రీ విష్ణు సహస్ర నామ విశ్లేషణ.

 kgm Indraganti sankar 3:

*శ్రీ విష్ణు సహస్ర నామ విశ్లేషణ.*       >>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<                                       *3. వషట్కారః.*                                                                                    ఇది ఐదు అక్షరములనామము ఈ నామమును మనము చెప్పుకొని భక్తితో స్కరిచేటప్పుడు.            *ఓం వషట్కారాయ నమః.* అని పలుక వలెను.


*వషట్కారః = ఇచ్చానుసారము వర్తించుట,శాసించుట,యజ్ఞము,యజ్ఞభోక్త,నియంత్రించిపాలించువాడు.అనిఅర్ధములున్నవి.*

                                                                                         *విశ్వం విష్ణుః, వషట్కారః,భూత భ వ్య భవత్పభుః.*                                                                                                         నామములు *'విశ్వమ్'* అనునా మము యొక్క వేర్వేరు గుణముల ను విశదీకరించును.                   *'వస్'* - ఇచ్చానుసారమువర్తించు ట - అనేమూలమునుండి ఈ *'వష ట్కార'* శబ్దం వస్తుంది.                                                         *1.'విశ్వమ్'* - భగవంతుడు అన్ని యునైయుండును,ఈషడ్గుణ్యపరిపూర్ణత్వము ఆయనకు స్వాభావిక మైన గుణము.                                               *2.విష్ణుః* - భగవంతుడు అంతటా వ్యాపించెను.ఈ *'అంత' 'యును'* ఆయనేసృష్టించాడు,ఆయనేఅంతటికిని హక్కుదారుడు.                                                        *3.వషట్కారః* -భగవంతుడుతన ఇచ్చానుసారము ఎల్లలోకములను నియంత్రించును.

                                                                                    అంటే ఈ గుణములుబయటినుండి ఆయనకు ఆపాదింపబడినవికావు. అన్నీ ఆయన ఇచ్ఛానుసారమువెల్ల డి అగుచున్న గుణవైభవములు.               ఇలా శ్రీ భట్టులువారుఈనామాలను అనుసంధించారు.                                                 శృతులనుండి,మనంగమనించదగిన ఆధారాలు *"సర్వస్య వశీ సర్వ స్య ఈశానః"*-సకలములకుఆయ న శాసకుడు, పాలకుడు.          *జగద్వశీ వర్తతేదమ్* - జగత్తు ఆ యనకు వశమై వర్తించును.

శ్రీ ఆదిశంకరుల భాష్యమువేరేదృక్ప థములో చెప్పబడింది.                         వేదోక్తములైన యజ్ఞములలో *'వష ట్'* అనే మంత్రంతో హోమం చేస్తా రు. *'ఓం'......,'స్వాహా'* ల లాగానే ఇది కూడా యజ్ఞమంత్రము గనుక యజ్ఞస్వరూపుడు,యజ్ఞభోక్తయునైన పరమేశ్వరుని *'వషట్కార!'* అ ని కీర్తిస్తారు.                                                                    పవిత్ర శ్లోకస్తోత్రపారాయణమునకు ముందు అంగన్యాస, కరన్యాసవిధు లలో ఈ వషట్కారముస్మరింపబడు ను *(“సహస్రార్చిః సప్తజిహ్వాఇతి శక్యై శిఖాయై వషట్").* కనుక వ షట్కారము ఒక మంత్రము.                    మంత్రస్వరూపియైన భగవానుడు కూడా వషట్కారుడే.

వషట్కా రః -నియంత్రించి,పాలించు వాడు(వ్యాపించుటయేగాదు,శాసిం చును కూడ) - వేదమంత్ర స్వరూపి ( *'వషట్'* క్రియకుగమ్యము)అన్న ది అర్థములుగా చెప్పుకోవచ్చును.             


 *సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు*

                                                          *ఓంనమోభగవతేవాసుదేవాయ.                             ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివా యనమః.                                                ఓంనమోనారాయణాయవిశ్వస్మైనమః.    (మానవసేవయేమాధవసేవ.)             .      సర్వేషాంశాన్తిర్భవతు.*                       .                                                                      *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ.                               సింగరేణి సూపర్ బజారు వెనుక.         కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*


seshavadhani choppakatla:

https://www.facebook.com/1519198844979011/posts/3228221570743388/


Kanchi SriMatham Shubakruth Varusha Vishu Kani 2022 | காஞ்சி ஸ்ரீமடம் ஶுபக்ருத் வருஷ விஷு கனி | 14 Apr 2022 |


https://fb.watch/cn-DpVEGpZ/

Kanchi SriMatham Shubakruth Varusha Vishu Kani 2022 | காஞ்சி ஸ்ரீமடம் ஶுபக்ருத் வருஷ விஷு கனி | 14 Apr 2022 |


https://www.facebook.com/1519198844979011/posts/3228383737393838/


https://www.facebook.com/1519198844979011/posts/3228383737393838/


Sri Kanchi Kamakshi ammavari Radhotsvam


https://www.facebook.com/1519198844979011/posts/3228483157383896/

Shubakrut - தமிழ்ப்புத்தாண்டு - visesha alankarams and vishu kani at the holy Brindavanams. Sangeeta samarpanam was performed by musicians this morning- 14 Apr. 2022


https://www.facebook.com/1519198844979011/posts/3228735494025329/

Kanchi SriMatham | LIVE GuruVaara Darshan on Shubakruth Varusha Tamil NewYear day 14Apr 22

నమస్కారములు

 *🙏నమస్కారములు🙏*

               


నమస్కారములు చాలా విధములు అందు అతి ముఖ్యమైనవి నాలుగు...


*1. సాష్టాంగ నమస్కారము:-*


ఏడు శరీరాంగములు + మనసు కలిపి ఎనిమిది అంగములు. ఈ ఎనిమిది అంగములు భూమికి తగిలేలా బోర్లాపడి నమస్కరించడమే సాష్టాంగ నమస్కారము.

“ఉరసా, శిరసా, దృష్ట్యా, మనసా, వచసా తధా

పద్భ్యాం కరాభ్యామ్, కర్ణాభ్యామ్, ప్రణామోస్థాంగముచ్యతే”...


1. కాళ్ళు,   

2. చేతులు,  

3. ముక్కు ,               

4. చెవులు, 

5. ఉదరము,  

6. కళ్ళు,            

7. నోరు, 

8. మనస్సు...


*ముఖ్యగమనిక :-*  

స్త్రీలు మాత్రము ఈ సాష్టాంగ నమస్కారము చేయరాదు అని వేదములు నొక్కి వక్కాణిస్తున్నాయి. 

స్త్రీలు కేవలం పంచాంగ నమస్కారము మాత్రమే చేయాలి...


*2. పంచాంగ నమస్కారము*...

 

పంచాంగములు: 

1. అరి చేతులు,   

 2. మోకాళ్ళు, 

3. మోచేతులు,       

4. పాదములు, 

5. శిరస్సు...


*3. అభివాద నమస్కారము*


ప్రవరతోటి చేయు నమస్కారము, అభివాద నమస్కారము నిలబడి చేయరాదు, పూర్తిగా వంగి పాదముల మీద చేతులు ఉంచి మెల్లగా లేచి నమస్కారము చేయాలి...


*గురువుగార్లను, ఆచార్యదేవులను, వేదపండితులను, నిత్యాగ్నిహోత్రులను, వయో వృద్దులను, జ్ఞానవృద్దులను దర్శించినపుడు లేదా వారి దగ్గరకు వెళ్ళినపుడు విధిగా అభివాద నమస్కారము చేయాలి.*


*4. ప్రణిపాతము:-*

ఆర్తితో చేయు నమస్కారము,

నేలమీదపడి నమస్కారము చేయడము...


“హృదయ క్షేత్రాలలో ‘భక్తి,’ అనే బీజాలను నాటండి. దీనిని మనస్సు అనే నీటితో తడపండి...

దానికి నాలుగు దిక్కుల ‘సంత్సంగం’ అనే కంచె వేయండి. దానివలన ‘కామాది వికృతరూప, పశువులు’ రాకుండా ఉంటాయి.


మనమీ విధంగా వ్యవహరిస్తే .... ఆ బీజాలు చిగురించి పంట పండి తర్వాతి కాలంలో ‘ శాంతి’  ‘ఆనందం’ అనే పంట ఫలాలు మన చేతికి వస్తుంది.” 


నమస్కార పద్ధతులు[1)

1. మూడు పద్ధతుల నమస్కారాలు ఉన్నాయి. మొదటిది కాయిక పద్ధతి. అంటే చేతులు జోడించి (సంపుటీ కరించి) నమస్కరించడం. 2. రెండవది వాచకం. నమః అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ చేసే నమస్కారం. 3. మానసికం. నమ్రతను భావ రూపేణా వ్యక్తం చేసేది మానసిక నమస్కారం.

నమస్కార పద్ధతులు[2] 

సాష్టాంగ నమస్కారం అనే ఒక పద్ధతిని గురించి తరచూ వింటుంటాము. శిరస్సు, రెండు భుజాలు, వక్షస్థలం/ పొట్ట, రెండు మోకాళ్లు, రెండు పాదాల వ్రేళ్లు నేలకు ఆనేలా సాగిలపడటం. పంచ అంగ నమస్కారం అనే మరొక పద్ధతిలో శిరస్సు, రెండు చేతులు, రెండు మోకాళ్లు నేలకు ఆనించడం పంచాంగ నమస్కారం. త్య్రంగ/ మూడు అంగాల నమస్కారం అనేది మరొక పద్ధతి. రెండు చేతులు శిరస్సు విూద ఉంచి నమస్కరించడం. ఈ పద్ధతి, శిరస్సు మాత్రమే వంచడం ఏకాంగ నమస్కారం.

సత్సాంగత్య ఫలితం*

 *సత్సాంగత్య ఫలితం*



ఒక రోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి విచ్చేసాడు. ఇద్దరూ అనేక విషయాలను చర్చించారు. వశిష్టుడు వీడుకోలు చెప్పినప్పుడు విశ్వామిత్రుడు , వశిష్టునికి కలకాలం జ్ఞాపకం వుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని తన  వేయి సంవత్సరాల తపశ్శక్తిని ధారపోశాడు.



వశిష్టుడు దానిని మహదానందంగా స్వీకరించాడు.


ఆ తర్వాత మరి కొన్నాళ్ళకు  వశిష్ఠుని ఆశ్రమానికి విశ్వామిత్రుడు వచ్చాడు. వశిష్టుడు విశ్వామిత్రునికి సకలోపచారాలు చేస్తాడు.


పుణ్యమునకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు గురించి మాత్రమే మాట్లడుకున్నారు. వీడ్కోలు సమయాన వశిష్టుడు, విశ్వామిత్రునికి బహుమతిగా అంతవరకు వారు మాట్లాడుకున్న విషయాల పుణ్యఫలాన్ని యిస్తున్నాను అన్నాడు.



ఇది విన్న విశ్వామిత్రుని ముఖం చిన్న బోయింది. 'మీరు నాకిచ్చిన వేయి సంవత్సరాల తపః ఫలం, యీ రోజు మాటల పుణ్యఫలం ఎలా సమమౌతాయని ఆలోచిస్తున్నారా' అని వశిష్టుడు అడిగాడు.


విశ్వామిత్రుడు అవునని తలవూపాడు. ఈ విషయంగా బ్రహ్మదేవుని అడిగి తెలుసుకుందామని ఇద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళేరు. బ్రహ్మకి జరిగినది చెప్పేరు.



ఈ విషయంగా నేను తీర్పు చెప్పలేను. శ్రీ మహావిష్ణువుని అడగమని చెప్పాడు. వారు శ్రీ మహావిష్ణువు వద్దకి వెళ్ళి అడిగారు. నా కంటే కూడా తపోబలాన్ని గూ‌ర్చి పరమశివునికి బాగా తెలుసు. పరమశివుని అడిగితే ఆయనే సరిగ్గా  జవాబివ్వగలవాడని అని అన్నాడు శ్రీ మహావిష్ణువు. 



వారిద్దరూ అక్కడనుండి కైలాసం చేరుకొని తమ సందేహం తీర్చమని వేడుకొన్నారు. పరమశివుడు కూడా మీ సందేహం తీరాలంటే పాతాళలోకంలోని  ఆది శేషువే తీర్చాలని చెపుతాడు.



వశిష్టుడు, విశ్వామిత్రుడు పాతాళలోకానికి వెళ్ళి ఆదిశేషువును తమ సందేహం తీర్చమని అడిగారు.  ఆదిశేషువు  ఆలోచించి సమాధానం చెప్పడానికి  కొంచం వ్యవధి కావలసి వున్నది. నేను బదులు చెప్పేదాకా నేను మోస్తున్న యీ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయ వలసి వుంటుంది.



తలమీద పెట్టుకుంటే బరువుగా వుంటుంది, కనుక ,  ఆకాశంలో నిలబెట్టి వుంచండి అని అన్నాడు.  విశ్వామిత్రుడు వెంటనే తన వేయి సంవత్సరాల తపః ఫల శక్తిని ధార పోస్తాను. ఆ తపఃశ్శక్తితో, భూమి ఆకాశంలో నిలబడుతుంది అని అన్నాడు. అయితే, భూమిలో ఏ చలనం రాలేదు. అది ఆదిశేషుని తలపై అలాగే వుంది. అప్పుడు వశిష్టుడు అన్నాడు. అర్ధగంటసేపు మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను, ఆ శక్తితో భూమి ఆకాశం లో నిలబడాలని కోరుకుంటున్నానని అన్నాడు. 


వశిష్టుడు అలా అనగానే ఆదిశేషువు తలమీద వున్న  భూమి అంతరాన నిలబడింది.



ఆదిశేషువు తిరిగి  భూమిని తన తలమీద పెట్టుకొని యిద్దరు మహర్షులు వెళ్ళవచ్చునని అంటాడు.



అడిగినదానికి బదులు యివ్వకుండా వెళ్ళమంటే?  దాని అర్ధం ఏమిటని ఇద్దరు ఋషులు ఒకే సారి అడిగారు.


మీ ఎదురుగానే  నిరూపణమయింది, చూశారు కదా, యింక  వేరే తీర్పు చెప్పడానికి ఏమున్నది?



వేయి సంవత్సరాల తపోశక్తి ధారపోసినపుడు  కదలని భూమి ఒక అర్ధ గంటకాలం  మాట్లాడిన పుణ్య విషయాల ఫలితం ధారపోయడం  వలన  ఆకాశంలో నిలబడడం మీరు గమనించారు అన్నాడు ఆదిశేషుడు .



*సజ్జన సాంగత్యం వలన, సత్చింతన వలన  కలిగిన పుణ్యమే, తపోబలం యిచ్చే ఫలం కన్న మిన్న.*

మొదటి పెండ్లి పత్రిక

 మొదటి పెండ్లి పత్రిక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పంపండి, శ్రీ వారి నుండీ వచ్చే ఆశీస్సులు, కానుకలు పొందండి 🙏🙏🙏

#అందరికీ_తెలిసేందుకు_దయచేసి_షేర్_చేయండి

#సంభవామి_యుగే_యుగే


మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపండి.. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహ వైశిష్ట్యం తెలిపే పుస్తకం,కుంకుమ,మహా ప్రసాదం,పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి పంపడం జరుగుతుంది..


తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి.శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది.


కానుక సంగతి పక్కన పెడితే... వివాహ ఆహ్వాన మొదటి పత్రిక స్వామి వారికి పంపడం శుభప్రథమైన కార్యం.


శ్రీవారికి పంపడానికి చిరునామా (send the invitation cards to the following address )


To,

Sri Lord Venkateswara swamy,

The Executive Officer

TTD Administrative Building

K.T.Road

Tirupati

517501

*నా సుఖసంతోషాలకు నేనే...*

 ఈ దశలో ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకున్నాను.. !

""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

*చాలా కాలం తరువాత నా  మిత్రుడు కలిస్తే* 

*"ఏరా .. 60 ఏళ్ళు దాటాయి మనకి. వయస్సుతో* *పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా"*

*అని క్యాజువల్ గా అడిగాను.* 

*అప్పుడు అతను అన్నాడు*.

_*అవును నేను మారుతున్నాను* !!!*_ 

*తల్లిదండ్రులను, బంధువులను, భార్యను, పిల్లలను, స్నేహితులను ఇన్నాళ్లు ప్రేమించాను,*

*ఇప్పుడిప్పుడే  నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను.* 

*నేనేమీ ప్రపంచ పటాన్ని కాదు ప్రపంచాన్నంతా నేనే ఉద్ధరించాలని అనుకోవడం లేదు.*

*కూరగాయల వాళ్లతో పండ్ల కొట్ల వాళ్ళతో బేరాలు ఆడటం మానేశాను,* 

*వాళ్లకు నాలుగు రూపాయలు ఎక్కువిచ్చినంత మాత్రాన నేను పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని తెలుసుకున్నాను.* 

*ఆ డబ్బులు వాళ్ల పిల్లల స్కూల్ ఫీజు కన్నా పనికి వస్తాయి.* 

*టాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాదా పడటం లేదు,* 

*ఆ కాస్త చిల్లర అతని మొహంలో నవ్వులు పూయించడం నాకు ఆనందంగా ఉంది.*

*ఏదేమైనా జీవితం కోసం నాకన్నా ఎంతో కష్ట పడుతున్నాడు అతను.* 

*చెప్పిందే ఎందుకు చెబుతున్నావ్ అని పెద్దవాళ్ళను అడగడం మానేశాను,*

*వాళ్లు గతాన్ని నెమరు వేసుకోవడానికి అది పనికి వస్తుందని గ్రహించాను.* 

*తోటివారిలో తప్పు ఉంది అని తెలిసినా వారిని సరిదిద్దే ప్రయత్నం మానుకున్నాను,*

*అందరిని సరైన దారిలో పెట్టే బాధ్యత నా ఒక్కడి భుజాలమీద లేదు అని తెలుసుకున్నాను.* 

*సమగ్రత కన్నా ప్రశాంతత ముఖ్యం.* 

*ఉచితంగా ఉదారంగా అభినందనలు అందరిపై కురిపిస్తున్నాను,*

*అది వారితో పాటు నాకు ఆనందాన్నిస్తోంది.* 

*చొక్కా పై పడ్డ మరకలు చూసి బెంబేలు పడటం మానేశాను,* 

_*ఆకారం కన్నా వ్యక్తిత్వం ముఖ్యం*_  

*అని తెలుసుకున్నాను.*

*నాకు విలువనివ్వని వారికి దూరంగా జరగడం నేర్చుకున్నాను*

*వారికి నా విలువ ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు, కానీ నా విలువ ఎంతో నాకు తెలుసు.*

*ఎవరైనా నన్ను తీవ్రమైన పోటీ లోకి లాగాలని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను,* 

*నాకు ఎవరితో పోలిక పోటీ అవసరం లేదు,* 

*నేను ఎవ్వరికి పోటీ కాదు నాకు ఎవ్వరూ పోటీ కాదు*

*నా భావావేశాలు నన్ను కలవర పెట్టకుండా చూసుకుంటున్నాను, ఎందుకంటే నన్ను నన్నుగా మనిషిగా నిలబెట్టేవి అవే*

*ఒక బాంధవ్యాన్ని ఒక సంబంధాన్ని తుంచుకోవడం కన్నా అహంకారాన్ని చంపుకోవడం మంచిదని గ్రహించాను.* 

*ఎందుకంటే నా అహంకారం నన్ను ఒంటరిగా నిలబెడుతుంది.*

*సంబంధ బాంధవ్యాలు కొనసాగితే నేను ఎప్పుడూ ఒంటరిని కాదు కదా...*

*ప్రతిరోజూ అదే చివరి రోజు అన్నట్టుగా బతకడం నేర్చుకున్నాను*

*నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను*

*నా సుఖసంతోషాలకు నేనే...*

*నేను మాత్రమే బాధ్యుడిని*. !!💐🌺🌸???

👌👌👌👏👏👏💐

భగవద్గీత

 🌹భగవద్గీత🌹

       

పదమూడవ అధ్యాయము

క్షేత్ర - క్షేత్రజ్ఞవిభాగయోగము 

నుంచి 18 వ శ్లోకము


ఇతి క్షేత్రం తథా జ్ఞానం 

జ్ఞేయం చోక్తం సమాసతః ౹

మద్భక్త  ఏతద్విజ్ఞాయ

మద్భావాయోపపద్యతే ౹౹(18)


ఇతి , క్షేత్రమ్ , తథా , జ్ఞానమ్ ,

జ్ఞేయమ్ , చ , ఉక్తమ్ , సమాసతః ౹

మద్భక్తః , ఏతత్ , విజ్ఞాయ ,

మద్భావాయ , ఉపపద్యతే ౹౹(18)


ఇతి = ఈ విధముగా 

క్షేత్రమ్ = క్షేత్రమును గూర్చియు 

జ్ఞానమ్ = జ్ఞానమును గూర్చియు చ = మఱియు 

జ్ఞేయమ్ = తెలిసికొనదగినపరమాత్మ స్వరrooపమును గూర్చియు 

సమాసతః = సంక్షిప్తముగా 

ఉక్తమ్ = చెప్పబడినది 

మద్భక్తః = నా భక్తుడు 

ఏతత్ , విజ్ఞాయ = దీనినే సమగ్రముగా తెలిసికొని 

మద్భావాయ = నా స్వరూపమునే 

ఉపపద్యతే = పొందును .


తాత్పర్యము:- ఇంతవఱకును క్షేత్రమును గూర్చియు జ్ఞానమును గూర్చియు , జ్ఞేయమును (తెలిసికొనదగిన పరమాత్మ స్వరూపమును) గుఱించియు సంక్షిప్తముగా వివరించితిని. ఈ తత్త్వమును సమగ్రముగా  తెలిసికొనిన నా భక్తుడు నాస్వరూపమునే పొందును. (18)


           ఆత్మీయులందరికి శుభ శుభోదయం

                    Yours Welwisher

    Yennapusa Bhagya Lakshmi Reddy

108 ఉపనిషత్తుల జాబితా

 

108 ఉపనిషత్తుల జాబితా

వేదాలు కర్మ కాండను చెపుతున్నాయి అంటే ఏయే కర్మలు చేస్తే ఏయే ఫలితాలు వస్తాయి అన్నదన్నమాట. కాగా వేదాల చివరగావున్నాయని చెప్పేవి ఉపనిషత్తులు. వేదాలకు చివరగా ఉన్నందున వేదాంతంగా పరిగణించబడింది. ఈ ఉపనిషత్తులు అనేవి జ్ఞ్యాన కాండకు చెందినవి. ఇందులో చాలావరకు మేధావులైన ఋషులు వారిశిష్యులకు మరియు ఇతరులకు ఉపదేశించినవిగా మనకు కనపడుతున్నాయి. ఉపనిషత్తులు పూర్తిగా బ్రహ్మజ్ఞానానికి సంబందించినవిగ తెలుస్తున్నాయి. ఈ సృష్టికి మూలం ఎవరు అన్న విషయాన్నీ శోధించి చివరకు మానవ జీవిత పరమ లక్ష్యము మోక్షమే అన్నది సూచించేవే ఉపన్సిషత్తులు. ఉపనిషత్తులు ఈ జగత్తు పూర్తిగా బ్రహ్మ పదార్థమే కాక వేఱొక్కటి లేదనే సత్యాన్ని తెలియచేస్తూ ఆద్వ్యత తత్వాన్ని తెలియచేస్తున్నాయి. బ్రహ్మ తప్ప వేరొకటి లేదంటే అంతా బ్రహ్మ అనగా నీవు నేను కూడా ఆ బ్రహ్మ లోని వారమే అని తెలుస్తున్నది. ఇక్కడ రెండవది అనేది లేదు.  కాబట్టి డ్వేతానికి చోటులేదు.  మొత్తము  1180 ఉపనిషత్తులు  ఉన్నాయని అంటారు, కాగా వాటిలో ప్రముఖమైనవి 108 గా పేర్కొన్నారు. ఇక్కడ ఆ ఉపనిషత్తులను చూద్దాము. 

1. ఈశావాస్య ఉపనిషత్తు(ఈశావాస్యోపనిషత్తు), 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు

మాండూక్యోపనిషత్తు

తైత్తిరీయోపనిషత్తు

ఐతరేయోపనిషత్తు

ఛాందోగ్యోపనిషత్తు

బృహదారణ్యకోపనిషత్తు

శ్వేతాశ్వతరోపనిషత్తు

కౌశీతకి ఉపనిషత్తు

మైత్రాయణి ఉపనిషత్తు

బ్రహ్మోపనిషత్తు

కైవల్యోపనిషత్తు

జాబలోపనిషత్తు

హంసోపనిషత్తు

ఆరుణికోపనిషత్తు

గర్భోపనిషత్తు

నారాయణోపనిషత్తు

పరమహంస ఉపనిషత్తు

అమృతబిందు ఉపనిషత్తు

అమృతనాదోపనిషత్తు

అథర్వశిరోపనిషత్తు

అథర్వాశిఖోపనిషత్తు

బృహజ్జాబాలోపనిషత్తు

నృసింహతాపిన్యుపనిషత్తు

కళాగ్నిరుద్రోపనిషత్తు

మైత్రేయోపనిషత్తు

సుబాలోపనిషత్తు

క్షురికోపనిషత్తు

మంత్రికోపనిషత్తు

సర్వసారోపనిషత్తు

నిరలాంబోపనిషత్తు

శుకరహాస్యోపనిషత్తు

వజ్రసూచ్యుపనిషత్తు

తేజోబిందూపనిషత్తు

నృసిందబిందూపనిషత్తు

ధ్యానబిందూపనిషత్తు

బ్రహ్మవిద్యోపనిషత్తు

యోగతత్వోపనిషత్తు

ఆత్మబోధోపనిషత్తు

నారదపరివ్రాజకోపనిషత్తు

త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్తు

సీతోపనిషత్తు

యోగచూడామణ్యుపనిషత్తు

నిర్వాణోపనిషత్తు

మండల బ్రాహ్మణోపనిషత్తు

దక్షిణామూర్త్యుపనిషత్తు

శరభోపనిషత్తు

స్కందోపనిషత్తు

మహానారాయణోపనిషత్తు

అద్వయతారకోపనిషత్తు

రామరహస్యోపనిషత్తు

రామతాపిన్యుపనిషత్తు

వాసుదేవోపనిషత్తు

ముద్గలోపనిషత్తు

శాండిల్యోపనిషత్తు

పైంగలోపనిషత్తు

భిక్షుకోపనిషత్తు

మహోపనిషత్తు

శారీరకోపనిషత్తు

యోగశిఖోపనిషత్తు

తురియాతీతోపనిషత్తు

సన్యాసోపనిషత్తు

పరమహంస పరివ్రాజకోపనిషత్తు

అక్షమాలికోపనిషత్తు

అవ్యక్తోపనిషత్తు

ఏకాక్షరోపనిషత్తు

అన్నపూర్ణోపనిషత్తు

సూర్యోపనిషత్తు

అక్ష్యుపనిషత్తు

అధ్యాత్మోపనిషత్తు

కుండికోపనిషత్తు

సావిత్ర్యుపనిషత్తు

ఆత్మోపనిషత్తు

పశుపతబ్రహ్మోపనిషత్తు

పరబ్రహ్మోపనిషత్తు

అవధూతోపనిషత్తు

త్రిపురతాపిన్యుపనిషత్తు

శ్రీదేవ్యుపనిషత్తు

త్రిపురోపనిషత్తు

కఠరుద్రోపనిషత్తు

భావనోపనిషత్తు

రుద్రహృదయోపనిషత్తు

యోగకుండల్యుపనిషత్తు

భస్మజాబలోపనిషత్తు

రుద్రాక్షజాబలోపనిషత్తు

గణపత్యుపనిషత్తు

దర్శనోపనిషత్తు

తారాసారోపనిషత్తు

మహావాక్యోపనిషత్తు

పంచబ్రహ్మోపనిషత్తు

ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు

గోపాలతాపిన్యుపనిషత్తు

కృష్ణోపనిషత్తు

యాజ్ఞవల్క్యోపనిషత్తు

వరాహోపనిషత్తు

శాట్యానీయోపనిషత్తు

హయగ్రీవోపనిషత్తు

దత్తాత్రేయోపనిషత్తు

గరుడోపనిషత్తు

కలిసంతారణోపనిషత్తు

బాల్యుపనిషత్తు

సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్తు

సరస్వతీ రహస్యోపనిషత్తు

భహ్వృచోపనిషత్తు

ముక్తికోపనిషత్తు