3, జనవరి 2025, శుక్రవారం

భజగోవిందం (మోహముద్గరః)*

 🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.     

              *విరచిత*

*భజగోవిందం (మోహముద్గరః)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*శ్లోకం - 8*


*కా తే కాంతా కస్తే పుత్రః*

*సంసారో యమతీవ విచిత్రః|*


*కస్య త్వం కః కుత ఆయాతః*

*తత్త్వం చింతయ తదిహ భ్రాంతః||*


*శ్లోకం అర్ధం : ~*


*ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.*


*వివరణ:~*


*ఓయి సుమతీ! కొంత ఆలోచించుము. ఆత్మ స్వరూపులమైన మనమందరమూ ఈ జన్మలో అమ్మ, నాన్న, భార్య, భర్త, పుత్రుడు, కూతురు, బంధువులు అన్న బంధములతో జీవించుచున్నాము. నీవు పుట్టక ముందు నీ తల్లిదండ్రులతో ఏమి నీకు సంబంధము? అలాగే నీకు పుట్టిన బిడ్డలతో వారి జన్మకు ముందు నీకేమిటి సంబంధము? పెండ్లాడక ముందు నీ భార్య ఎవరు, నీవెవరు? ఈ భవ బంధములేవి పుట్టుక మునుపు లేవు, మరణము తరువాత ఉండవు. కనుక ఈ బంధములు శాశ్వతములు అని నమ్మి వ్యామోహములో పడి చింతనొందకుము. ఈ బ్రతుకు ఒక మాయా నాటకము, అందులో పాత్రలము మనము, నాటకము ఆడునంత వరకు మన పాత్రల బాంధవ్యములు వేరు. అదే విధముగా ఈ జీవన్నాటకము కూడా. అది నిజమని భ్రమించకుము. ఆ భ్రమలో ఉన్నంత వరకూ నా భార్యాబిడ్డలని వ్యాకుల పడుతూ, వారి కొరకు నీ సమయము వృధా చేయకుము. ఉన్నదానితో తృప్తి పడి వారిని పోషించుము, మిగిలిన సమయము భగవన్నామస్మరణలో గడుపుము.*


*ఓం నమో నారాయణాయ।*

🈸🈸🈸🈸🈸🈸🈸🈸

*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*

కాలమే దైవం*

 *కాలమే దైవం* 


నిన్న, నేడు, రేపు మనకోసమే ఏర్పడ్డాయి. శుద్ధ చైతన్య స్వరూపుడైన భగవంతునికి ఈ కాలభేదాలు వర్తించవు. ఆయనకు చరిత్ర, భవిష్యత్తు వేరుగా లేవు. నిత్యవర్తమానంలో ఆయన కంటున్న సుదీర్ఘ స్వప్నమే ఈ సృష్టి. కాలమే లేని స్థితినుంచి మార్పుభావనను కలిగించే కాలస్వరూపాన్ని ధరించేవాడు భగవంతుడే. జీవులందరి లోపల ఆత్మరూపంలోనూ, బయట కాలరూపంలోనూ ఉంటాడు. క్షణం నుంచి క్షణం మారేలోపుగా ఆలోచనలో మార్పుండదు. నిశ్శబ్దస్థితి మాత్రమే ఉంటుంది. ఆ స్థితినే మరికొన్ని క్షణాలు కొనసాగించడం సాధన చేసిన మానవుడు చైతన్యుడవుతాడు. కాలస్వరూప భగవానుని దర్శిస్తాడు.


ఒక నదీ మూలానికి వెళ్లి చూస్తే, అక్కడ చుక్కలు చుక్కలుగానే నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ చుక్కలన్నీ కలిసి అక్కణ్ణించి కొద్దిదూరం వెళ్లాక పెద్ద ప్రవాహమైపోతుంది. అలాంటిదే కాలనది కూడా. మూలానికి పోయి చూస్తే అసలు కాలమే ఉండదు. రెప్పపాటూ క్షణాలూ సెకనూ నిముషాలూ గంటలూ అనే చిన్నా పెద్దా కాలపు చుక్కలు కలిసి రోజులవుతాయి. రోజులు కలిసి ఏళ్లు అవుతాయి. సంవత్సరాలన్నీ ఒకేలా ఉంటాయి. నిరుడూ ఈ ఏడాదీ రాబోయే ఏడాదీ అని మనం చెప్పుకోడానికే గానీ నిజానికి వాటిలో ఏ మార్పూ లేదు. అలాగే రోజులన్నీ ఒకేలా ఉంటాయి. నిన్నా ఇవాళా రేపూ అని వింగడించి చెప్పుకోవడమే గానీ వాటిలో ఏ తేడా లేదు.


ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తాడు. క్రమంగా ఆకాశ మధ్యానికి ఎక్కుతాడు. చివరికి అస్తమిస్తాడు. నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నా భూమి మీదున్న మనకు సూర్యుడే కదులుతూన్నట్టనిపిస్తాడు. దీనికి కారణం సాపేక్షకత. రైల్లో కూర్చొని వెళ్తూంటే, అవతల కదలకుండా ఉన్న చెట్లూ చేమలూ ఎలక్ట్రిక్ స్తంభాలూ మనం వెళ్లే దిశతో పోలిస్తే వెనక్కు వెళ్తూన్నట్టు అవుపిస్తాయి.


భూమి తనచుటూ తాను తిరుగుతూ ఉండడం వల్ల రాత్రీ పగలూ అనే తేడాలు వస్తున్నాయి. నిజానికి ఎప్పుడూ వెలిగే సూర్యుడిలో రాత్రింబగళ్లు ఎలా ఉంటాయి? ఉండనే ఉండవు. అంటే ఏ మార్పూలేని సూర్యుడిలో సృష్టికి మారుపేరైన గమనం కారణంగా రాత్రింబవళ్లనే మార్పుభావాన్ని మనం చూస్తున్నామన్న మాట.


మార్పులేని ఏకైక చైతన్యంలో 'సృష్టికి ముందూ, సృష్టిలో, సృష్టికి తరవాతా అని విడదీస్తూ మార్పుభావనను తెచ్చే దాన్నే కాలం అంటాం. ఎప్పుడూ మార్పులేని ఏకైక చైతన్యమనే మూలంలో ఈ మార్పుభావమనే కాలమే లేదు. దీన్ని మరోలాగ కూడా చెబుతారు. కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి కాలమంటే ఏమిటో వివరిస్తూ ఇలా అంటాడు:


ప్రకృతేర్గుణ సామ్యస్య నిర్విశేషస్య మానవి చేష్టా యతః స భగవాన్ కాల ఇత్యుపలక్షితః అంతః పురుషరూపేణ కాలరూపేణ యో బహిః సమన్వేత్యేష సత్త్వానాం భగవానాత్మ మాయయా

(భాగవతం 3-26-17,18 శ్లోకాలు)


ప్రకృతిలో సత్త్వమూ రజస్సు తమస్సు అనే మూడుగుణాలూ సృష్టికి మొదట్లో సరిసమానంగా ఉంటాయి. ఆ సామాన్యమైన ప్రకృతిలో చేష్టను అంటే, జీవాన్ని సూచించే కదలికనూ, గుణాల మిశ్రమాన్నీ పుట్టించే దాన్నే కాలశక్తి అంటారు. అంటే లేనప్పుడు కాలమే లేదన్న మాట.


భగవంతుడే తన మాయ అంటే, ప్రజ్ఞద్వారా జీవరూపంలో లోపలా, కాలరూపంలో బయటా ఉన్నాడు. చైతన్యరూపుడైన భగవంతుడు లోపల ఆత్మరూపేణా స్థిరంగా ఉంటాడు. బయట కాలరూపేణా కదలికగా ఉంటాడు. మార్పు భావమే కాలం. ఆ మార్పుకు పర్యవసానం వేరుతనానికి అవకాశాన్ని కలిగించటం. అలా వేరుతనానికి అవకాశాన్నిచ్చేదాన్నే ఆకాశమని అంటాం. దేశమూ వేరువేరు


నిజానికి కాలమూ భావాలేమీ కావు. మనిషి పుట్టించుకొన్న దిక్కూ కాలమూ అనే ఈ భేదాలు మాయ పుట్టించే సాపేక్షకత వల్లనే వచ్చాయి. మార్పూ ఖండితత్వమూ లేని చైతన్య మనే నిత్య వర్తమానంలో సృష్టి అనే కదలిక వల్ల జరుగుతున్న మార్పుల వరసకే మనం కాలమూ (అప్పుడూ, ఇప్పుడూ). దిశా (అక్కడా, ఇక్కడా) అని పేర్లు పెట్టుకొన్నాం.


*🚩 ┈┉┅━❀꧁ॐ 🙏 ॐ꧂❀━┅┉┈ 🚩*

                   _ఆధ్యాత్మికం ఆనందం_

Panchaang


 

సావడి కబుర్లు - 3

  


సావడి కబుర్లు - 3


వారం పది రోజులుగా వాతావరణం దోబూచులాడుతోంది. మార్గశిరం వెళ్లి పుష్యమి వచ్చినా చలి అంతగా వణికించట్లేదు. ఏదో సముద్రంలో అలజడలు ఉంటే తప్ప చల్లగాలులు కూడా పెద్దగా తగలట్లేదు.  ఋతువులలో జరగవలసిన మార్పులు సమయంలో జరగట్లేదు. ఏంటో ఈ ప్రకృతి అంతా కాలుష్యం అయిపోయింది. ఇలా మా కబుర్లు సాగుతుంటే అవును అంటూనే మిత్రుడు సంజయ్ మనసబ్దార్ గారు విచారంగా నిట్టూర్చారు. ప్రకృతిలోనే కాదు అన్నిటిలోనూ కాలుష్యమే ముఖ్యంగా మనిషి ఆహార వ్యవస్థ పూర్తిగా మారిపోయింది, కోరికలకు అంతే ఉండట్లేదు అన్నారు. 


అవును నిజమే కదా, పురాణాల్లో చెప్పినట్లు కలి లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మనిషి ఆహారపు అలవాట్లు, కోరికలు పూర్తిగా మారిపోయాయి. జిహ్వచాపల్యం, కామ చాపల్యం బాగా పెరిగిపోయాయి. ఇక్కడ కామము అంటే రకరకాల కోరికలు అని అర్థం చేసుకోవాలి. నేటి సమాజంలో అనుకున్నది వెంటనే జరగకపోతే క్రోధం పెరిగిపోతోంది. ఆధునిక జీవన సంస్కృతి అనే ఒక బ్రాంతిలో జీవితం అంటే ఎంజాయ్ మరియు ఎంటర్టైన్మెంట్ అనే నేడు ప్రజలు బ్రతికేస్తున్నారు.‌ వీరి మానసిక పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అంటే ఈ నిమిషంలో జీవించడంలో ఉన్న కష్టాన్ని అంగీకరించలేక ప్రతి నిమిషం మరు (తరువాత) నిమిషంలో  బతికేస్తున్నారు.  దాని వలన కలిగే  ఆందోళన నిస్పృహల వలన వారి జీవిత నాణ్యతను కోల్పోతున్నామని గ్రహించలేకపోతున్నారు. అంతేకాదు వారు

 ఇంద్రియ నిగ్రహణంపై కూడా పట్టుకోల్పోతున్నారు. 


ఆహార విషయానికొస్తే ఏది తిన్నా పర్వాలేదు బ్రతికున్నంత కాలం శుభ్రంగా తినాలి దాచుకుంటామా?, అనుభవించే వయసులోనే అనుభవించాలి అనే వింత వాదన ప్రస్తుతం సమాజంలో చాలా బలంగా ఉంది. పైగా వేదాంతం అడ్డం పెట్టుకుని అన్నమయితే నేమి?, సున్నమైతేనేమి? అంతా ఒకటే  అనే మాటలు వింటూనే ఉన్నాం.


ముఖ్యంగా నేటి యువతకి కష్టం  విలువ తెలియట్లేదు. దానికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. పిల్లల్ని కష్టం లేకుండా పెంచవచ్చు కానీ కష్టం విలువ తెలియకుండా పెంచుతున్నారు‌. దానితో స్వయంకృషితో గ్రుడ్డు పగలగొట్టుకుని బయటకు రావలసిన పక్షిపిల్లని ఆ  కష్టంపై జాలిగా మనమే గుడ్డు పగలగొట్టి బయటకు తీసి వదిలి దానిని స్వయంకృషికి దూరం చేస్తున్న చందంగా పిల్లల్ని పెంచుతున్నాం. దాని వలన పిల్లలకి తల్లిదండ్రులు కష్టార్జితం యొక్క విలువ తెలియట్లేదు. తమ కోరికలను అనుభవించడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని పిల్లలు గుర్తించేందుకు కూడా అవకాశం ఉండట్లేదు. తల్లిదండ్రులు కూడా కొత్తని ఆస్వాదించాలి అనే భావంతో సమాజంలో జరుగుతున్న ప్రతి మార్పుని  పిల్లలకి అందించడంలో పోటీపడి వారికి కోరికలపై నిగ్రహణ లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్చుమీరిన ఆర్థిక స్వాతంత్రం జిహ్వచాపల్యానికి కామచాపల్యానికి కారణం అవుతోంది. వీటి వలన ధర్మాన్ని అతిక్రమించి కూడనివి తీసుకుంటూ అనేక పాపాలు చేస్తున్నారు. ఆ పాపాలు మోక్షానికి ప్రతిబంధకాలు అనే ముందు చక్కని జీవితానికి కూడా ప్రతిబంధకాలే అని గుర్తించాలి. 

నిగ్రహణ యోగం అయితే నిగ్రహణ లేకపోవడం భోగం అవుతుంది. యోగం మోక్షానికి తీసుకెళ్తే మితిమీరిన భోగం రోగాన్ని తీసుకొస్తుంది. 


ప్రతి మనిషికి విధి, నిషేధాల పైన అవగాహన చాలా అవసరం. ముఖ్యంగా *జిహ్యోవస్థ నియమాలు* చాలా అవసరం. ఎందుకంటే జిహ్వకి, కోరికలకు తృప్తి అనేది ఉండదు. అవి మనిషి నియమరహితంగా ప్రవర్తించడానికి   ప్రేరణ కలగ చేస్తుంటాయి. అవి ఎప్పుడూ సుఖాలను వాంఛిస్తూనే ఉంటాయి.‌ జిహ్వోవస్థని సుఖభ్రమం అంటారు. అంటే అవి మనిషిని వీటిలోనే సుఖముంది అనే బ్రాంతిలోకి  నెట్టేస్తాయి.  అవి బ్రాంతి మాత్రమే అని తెలుసుకునే లోపు జరగవలసిన నష్టం జరిగిపోతుంది.


నేటి సమాజంలో  *జిహ్వగత దోషాలు* అంటే  తినరానికి తినడానికి, తాగరానికి తాగడానికి కావలసినవి చాలా కనిపిస్తూ ఉంటాయి. అవి అందించే వారు లాభాపేక్ష  చూస్తున్నారే తప్ప వాటి చెడు ప్రభావాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు.  వీటి వలన కలిగే  పరిణామం యువతకు తెలియజేయవలసిన పెద్దలు కూడా అంతా మామూలేగా అని ఉపేక్షించి సర్దుకుపోతూ  వాటి వలన ఇంద్రియాలు బలహీనపడి అనేక రుగ్మతలకు  కారణమవుతాయి అని తెలియజేయలేకపోవడమూ ఒక ముఖ్య కారణం. 


 *పర్యన్తదుఃఖేక్షణాత్* అంటారు. అంటే పరిణామంలో ఏ దుఃఖం ఉందో ఆలోచిస్తే దానిని అధిగమించవచ్చు అని.  *పూర్వాపర దుఃఖాలు* అంటే  కోరిక తీరకపోతే కలిగే దుఃఖం, కోరిక తీరిన తర్వాత కలిగే దుఃఖం పైన అవగాహన ఉంటే చక్కని జీవితం అనుభవించవచ్చు.  అటువంటి అవగాహన కలుగజేసేది మనస్సు మాత్రమే. మనసు నిగ్రహణం అన్నిటిని జయించగలదు.  అదే మన సనాతన ధర్మంలో సాధన చేయడం. అంటే మనస్సును  నియంత్రించడమే.‌ త్యాగరాజు వారు కూడా *మనసా! ఎటులోర్తునే* అన్నారు.


ఇక్కడ ఉపలక్షల న్యాయంగా జిహ్వోవస్థల గురించే మాట్లాడుతున్నాము అంటే  మిగిలిన ఇంద్రియాలు మంచివేనని బ్రాంతి పడకూడదు. అవి పంచేంద్రియాలు, ఒకదాని గురించి చెప్తే అన్నిటి గురించి చెప్పినట్లే. 


ఇప్పటికే కాలాతీతం అయింది, చివరిగా గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన విషయాన్ని గ్రహిద్దాం. 


*ఏహి సంస్పర్శయా భోగాః దుఃఖయోనయ ఏవ చ* *ఆద్యంతవంత కౌంతేయ! న తేషు రమతే బుధః*


ఇంద్రియాలు, ఇంద్రియార్థాల కలయికతో ఆనందపడతాయనే భ్రాంతే దుఃఖాలకు కారణాలు. వీటికి ప్రారంభము, నాశనము ఉంటాయి. నశించే లక్షణాలున్న భోగాల కోసం శాశ్వతమైన జ్ఞానాన్ని కోల్పోతున్నాం. తెలివైనవాడు ఆ తత్కాల సుఖ భోగాల కోసం ఆరాటపడడు. 


ఉంటా 

✍️ మృశి

(_దశిక ప్రభాకర శాస్త్రి_)

9849795167

03.01.2025

మారవచ్చునుగాక! మాటికి ధర్మమ్ము

 సీ॥

మారవచ్చునుగాక! మాటికి ధర్మమ్ము 

యుగము మారిన వేళ సగము తగ్గి 

మారవచ్చునుగాక! మనుజుల మస్తిష్క 

మార్గమ్ము కించిత్తు మలినబడుచు 

మారవచ్చునుగాక! మనసుల మమతలు 

దుర్మార్గపూరమై త్రోవదప్పి 

మారవచ్చునుగాక! మారని మనసులు 

పెడమార్గమునుబట్టు విధము తొలగి 

తే౹గీ॥ మారబోవదు ధర్మమ్ము మనుజురీతి 

ధర్మలక్షణము స్థిరమై తనరుచుండు 

నెల్లవేళల వేసంగి మల్లెవోలె 

సర్వజనులకు హితముగా సాగుచుండు. 

*~శ్రీశర్మద*

*శ్రీ నృసింహ సేవా వాహిని*

 *శ్రీ నృసింహ సేవా వాహిని*


*భగవత్ బంధువులకు విజ్ఞప్తి ఒక సంవత్సరకాలం స్వామివారి నిత్య అర్చనలు మీ గోత్రనామాలతో  చేయాలి అని సంకల్పంతో ఒక సందేశాన్ని అందరికీ పంపడం జరిగింది ఇప్పటికీ 110 మంది ఇందులో గోత్రనామాలను నమోదు చేసుకుని ఉన్నారు*


 *శ్రీనృసింహ సేవాహిని మరియు కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం వాట్సప్ గ్రూపులలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తద్వారా మన కుటుంబాలన్నీ భగవదనుగ్రహం లో ఉండాలని మా సంకల్పం*


*ఒక బ్రాహ్మణ స్వామి ని ఏర్పాటు చేసి ఎంతమంది గోత్ర నామాలు ఇచ్చారో ప్రతి ఒక్కరి గోత్ర నామాలతో సంకల్పం చేయాలి అని మన గురువుగారు డా.కృష్ణ చైతన్య స్వామి సంకల్పం*


*ఈ నిత్య అర్చన మరియు ధన్వంతరి అర్చన ద్వారా సేకరించినటువంటి ద్రవ్యాన్ని స్వామివారి నిత్య కైంకర్యానికి నిత్య ప్రసాదానికి గోసంరక్షణకు ఉపయోగించడం జరుగుతుంది*


*నిత్యార్చన ఒక సంవత్సర కాలానికి కేవలం 1516 రూపాయలు మాత్రమే*


*ఆరోగ్య ప్రాప్తి కొరకు సంవత్సరానికి ధన్వంతరి అర్చన 2116 మాత్రమే*


 *కావున ఇది మనందరి మహాత్భాగ్యం మొదటి అవకాశాన్ని మన సమూహంలో ఉన్నటువంటి మొదట భక్తులకు ఇవ్వాలి ఎందుకంటే ప్రతి కైంకర్యం మీ ద్వారానే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సంకల్పం తీసుకోవడం జరిగింది*


      *వివరాలకు*

*శ్రీ నృసింహ సేవా వాహిని*

*కల్పవృక్ష నారసింహ సాలగ్రామ అశ్రమం*


6305811889

9866665352

అప్రాచ్యుడా

 *కంగారు పడకండి. ఎవరూ ఎవరినీ తిట్టడం లేదు.*😊


*నిజం చెప్పాలంటే అసలు ఇది తిట్టే కాదు. అర్థం తెలిసిన వారు సందర్భానుసారంగా వాడతారు, తెలీని వారు తిట్టు అనుకుని ప్రతి సందర్భంలోనూ వాడేస్తూ ఉంటారు.*


*దీని కథా కమామీషు ఒకసారి పరిశీలిద్దాం.*


*"ప్రాచ్య" అంటే తూర్పు. తూర్పుకి అవతలి వైపు "పడమర" లేదా "పశ్చిమం." ప్రాచ్య కానిది అప్రాచ్య. అలాగే, పశ్చిమం "ప్రాశ్చాత్యం" అయింది.*


*నాగరికత, సంస్కృతి సంప్రదాయాలు గల మనదేశం తూర్పున ఉన్న భారత దేశం. ఇవేమీ లేనివారు లేదా తెలియని వారు పాశ్చాత్యులు లేదా అప్రాచ్యులు.*


*పూర్వం పెద్దలు, సంస్కృతి సంప్రదాయాలు పాటించని వారిని కసితీరా "అప్రాచ్యుడా" అని కసురుకునేవారు. కసి ఎందుకంటే, ఆ పాశ్చాత్యులే కదా మన దేశాన్ని ఆక్రమించి, దండయాత్రలు చేసి, నాగరికతను ధ్వంసం చేసింది. వారి మీద ఉన్న కసి ఆ నాగరికత తెలియని వారిపై ఇలా ప్రయోగిస్తూ ఉండేవారు.*


*"వడ్లగింజలో బియ్యపు గింజ" వైనం. కనుక, ఎవరైనా "అప్రాచ్యుడా" అని తిడితే, వారికి అర్ధం తెలియదని సర్దుకుపోండి. మన సంస్కృతి సంప్రదాయాలు పాటించినంత కాలం మనల్ని మనం కాపాడుకున్నట్టే.*😊


*"శుభ సాయంత్రం*"

సమస్య పూరణ.

 *రణమే నెయ్యపు రజ్జువౌను సుఖ సామ్రాజ్యాధిపత్యం బిడున్*

ఈ సమస్యకు నాపూరణ. 


ధర్మరాజు శ్రీ కృష్ణునితో 


రణమున్ గోరును హింస, నాశనమె వీరత్వంబుగా జెల్లునే


పణమౌ జాతుల జీవనంబులును, ప్రాప్తంబౌను  దుష్కాలమున్


కణcకన్ సంధిని గూర్చు కృష్ణ! విధిగా - కౌలీనమున్ మాన్పు కా


రణమే  నెయ్యపు రజ్జువౌను  సుఖ సామ్రాజ్యాధిపత్యం బిడున్.

(కణcక=యత్నము 

కౌలీనము =జగడము ) 


అల్వాల లక్ష్మణ మూర్తి.

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*


*శరీర త్యాగానికి సన్నద్ధం..*


*(యాభై ఎనిమదవ రోజు)*


శ్రీ స్వామివారి ధ్యాసంతా సజీవ సమాధి చెందడం మీదే ఉన్నది..పదే పదే శ్రీధరరావు దంపతులతో ఆ మాటే చెప్పడం..వాళ్ళు నిరాకరించడం జరుగుతోంది..కానీ శ్రీ స్వామివారు మాత్రం ఒకమాట స్పష్టం చేయసాగారు..సజీవ సమాధి జరిగినా జరుగకపోయినా.. తన అంత్యకాలం సమీపించిందనీ..తాను ఈ శరీరం విడిచిపెట్టక తప్పదని..


శ్రీధరరావు గారు శ్రీ చెక్కా కేశవులు గారికి, మీరాశెట్టి గారికి కబురు పెట్టి పిలిపించారు.. వారు మొగలిచెర్ల కు  చేరుకున్న తరువాత..శ్రీధరరావు దంపతులు..తమతో శ్రీ స్వామివారు వెలిబుచ్చిన కోరికను గూర్చి తెలియచేసి..ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా అని అడిగారు..వాళ్లిద్దరూ కూడా తాము ఒకసారి శ్రీ స్వామివారితో మాట్లాడతామని..తాము శ్రీ స్వామివారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తామని తెలిపారు..శ్రీధరరావు గారు అప్పటికప్పుడే గూడు బండి సిద్ధం చేయించి..కేశవులు గారిని, మీరాశెట్టి గారినీ శ్రీ స్వామివారి వద్దకు పంపారు..


శ్రీ స్వామివారు తన మనోభీష్టాన్ని వారికి తెలియచేసి..తనను సజీవ సమాధి చేయడానికి సహకరించమని కోరారు..కేశవులు గారు కొద్దిగా అసహనంతో.."స్వామీ!..మీరు ఇలా మంకు పట్టు పడితే ఎలా?..మీలాటి వారు ఉండబట్టే మాలాటి వాళ్లకు ఆధ్యాత్మిక భావనలు కలుగుతున్నాయి..మీ తపస్సుకు ఇబ్బంది లేకుండా ఇక్కడికి మల్లె..మా ఇంటివద్ద  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను..విజయవాడ వచ్చి కొద్దిరోజుల పాటు వుండండి.. మాలాంటి వారికి బోధ చేయండి..మీకూ మార్పు ఉంటుంది.." అని ఎంతో దూరం చెప్పారు..మీరాశెట్టి గారు కూడా సౌమ్యంగా నచ్చచెప్పబోయారు..


శ్రీ స్వామివారు ఇద్దరి మాటలూ శ్రద్ధగా విన్నారు..వింటున్నంత సేపూ ప్రశాంతంగా వున్నారు..వాళ్ళు చెప్పడం ఆపైన తరువాత..ఆశ్రమ వరండా లో పద్మాసనం వేసుక్కూర్చుని..


"ఇద్దరూ వినండి..నేను ఏదో తమాషా చేద్దామని సజీవ సమాధి ప్రస్తావన తీసుకురాలేదు..మీరందరూ నా తపోసాధనకు ఎంతో భక్తి తో సహకరించారు..నానుంచి మీరు ఆశించింది కూడా ఏమీ లేదు..నిజానికి ఈ మీరాశెట్టి కి సంతాన యోగం లేదని ముందుగానే నేను చెప్పినా..తన కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధి గా చేసాడు..కేశవులు గారూ మీరూ అంతే!..ఇక ఆ దంపతుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు..మీకూ తెలుసు..కానీ మీరందరూ ఒక్క విషయాన్ని దాట వేస్తున్నారు..అది నా ఆయుర్దాయం గురించి..నాకు ఆయుష్షు కొద్దికాలమే ఉన్నది..అది పూర్తయితే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి..అది విధి నిర్ణయం..మీరు ఊహిస్తున్నది నేనేదో బలవంతంగా సజీవ సమాధి పేరుతో ఆత్మత్యాగం చేయబోతున్నానని..అది నిజం కాదు..దైవం నాకు నిర్దేశించిన గడువులోపల నా తపస్సు పూర్తి చేసుకోవాలి..ఆ తరువాత ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు.."


"ఇక బోధల గురించి...శరీరం తోనే బోధ చేయాలనే నియమేమీ లేదు..అలా అనుకుంటే..కాలగర్భంలో కలిసిపోయిన మహనీయులందరూ నేటికీ శరీరధారులై ఉండాలి..నేను సమాధి చెందిన తరువాత నా సమాధి నుండే మీకు సమాధానం వస్తుంది..ఈ ఆశ్రమం క్షేత్రంగా మారుతుంది..ఎందరికో వారి వారి బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఇక్కడ..సంతానహీనులు సంతానాన్ని పొందుతారు..మానసిక రుగ్మతలు తొలగిపోతాయి..దుష్టగ్రహపీడలు నశిస్తాయి.."


"మీరు మనస్ఫూర్తిగా నా సజీవ సమాధి కి ఇష్టపడకపోతే..నేను ప్రత్యామ్నాయం చూసుకుంటాను..దైవ ధిక్కారం చేయను..చేయలేను.." అన్నారు నిర్వికారంగా చూస్తూ..


శ్రీ స్వామివారి మాటలు విన్న కేశవులు, మీరాశెట్టి గార్లు..ఇక చేసేదేమీ లేక..సెలవు తీసుకొని తిరిగి శ్రీధరరావు గారింటికి చేరారు..శ్రీధరరావు ప్రభావతి గార్లతో తమ సంభాషణ అంతా చెప్పారు..తాము ఎట్టి పరిస్థితుల్లో శ్రీ స్వామివారిని సజీవంగా సమాధి చేయరాదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు..


కానీ అక్కడ శ్రీ స్వామివారు తన ఏర్పాట్లలో తాను ఉన్నారనే విషయం వీళ్లకు తెలియదు..తాము ఒప్పుకోలేదు కనుక, శ్రీ స్వామివారు సజీవ సమాధి  ఆలోచనను మానుకొని..తపస్సు చేసుకుంటూ వుంటారులే !..అనే భ్రమలో వున్నారు..


సోదరుడు పద్మయ్య నాయుడు కి సూచనలు..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699)

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*


*శ్రీ స్వామివారి సమాధానం..అహం నిర్మూలనం..*


*(యాభై ఏడవ రోజు)*


ప్రభావతి గారికి తేలుకుట్టి ఆవిడ బాధపడుతున్న విషయాన్ని విన్న స్వామివారు కొంత సేపు మౌనంగా వున్నారు..శ్రీ స్వామివారు ఏదైనా మంత్రం వేస్తారేమోనని ఎదురుచూస్తున్న వ్యక్తికి ఏమీ పాలుపోక.."స్వామీ..అక్కడ అమ్మగారు బాధపడుతున్నారు..మీరేదైనా మంత్రం వేస్తారేమోనని నేను ఇటు వచ్చాను.." అన్నాడు..


శ్రీ స్వామివారు అత్యంత చిరాగ్గా ముఖం పెట్టి.."నేను మంత్రాలు తంత్రాలు వేసేవాడిలాగా కనబడుతున్నానా?..ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి..నేను గారడీలు చేయను!..వెంటనే నువ్వెళ్ళి అమ్మను భగవన్నామాన్ని విడవకుండా చేసుకోమని చెప్పు.." అన్నారు..


ఆ వచ్చిన మనిషికి ఈ జవాబు రుచించలేదు..పైగా తానింతదూరం వస్తే..ఈరకంగా విసుక్కుంటాడా ఈయన..అని కోపం వచ్చి..వెనక్కు తిరిగి మొగలిచెర్ల వచ్చి శ్రీధరరావు గారితో శ్రీ స్వామివారు అన్న మాటలు పూసగుచ్చినట్టు చెప్పేసాడు.."వెళ్లొద్దంటే విన్నావు కాదు నాయనా!.." అన్నారు శ్రీధరరావు గారు..


ఆ రాత్రంతా ప్రభావతి గారు బాధపడ్డారు..మరుసటి రోజు సాయంత్రానికి పూర్తిగా నొప్పి తగ్గి..మామూలుగా మారారు..ఆ ప్రక్కరోజు శ్రీ స్వామివారి దగ్గరకు గూడు బండిలో వెళ్లారు..శ్రీ స్వామివారు ఉల్లాసంగా వున్నారు..వీళ్ళను చూడగానే..

"అమ్మా!..నొప్పి తగ్గిందా?.." అన్నారు..


"తగ్గింది నాయనా!..కానీ ..పాపం మీ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చిన వ్యక్తి ని నిరాశ పరచకుండా ఏదో ఒక మంత్రం చెప్పి పంపకపోయారా?..నా బాధ నేను ఓర్చుకుంటాను..కానీ..ఈలోకం ఏమనుకుంటుంది?..స్వామివారికి ఏ మహిమలూ లేవని అనుకుంటుంది.." అన్నారు ప్రభావతి గారు..


శ్రీ స్వామివారు పక పక మని నవ్వి.."అమ్మా..అంతమంది చేత పొగిడించుకునేసరికి నీకు అహం తన్నువచ్చిందమ్మా..అది తగ్గడానికి భగవంతుడు ఈ ఏర్పాటు చేశాడు..నువ్వు ఒకరోజంతా కుయ్యో మొర్రో అని బాధపడ్డావు..అప్పటికి నీ అహం తాలూకు పాప ప్రక్షాళన జరిగింది..నేను భగవన్నామాన్ని చేసుకోమని చెప్పి పంపింది ఎందుకనుకున్నావు?..అదొక్కటే సర్వబాధలను నివారించేది!.. అని నీకు తెలియడం కోసం..ఇక ఆ వచ్చిన వాడు నిరాశపడ్డాడని అనుకున్నావా?..నిజమే..నిరాశపడ్డాడు.. కానీ ఒక్కటి గమనించు..ఈరోజు నీకు తేలు కుట్టింది..నేను నా మహిమతో దానిని తగ్గించాను..రేపు మరొకరికి..ఆప్రక్కరోజు..ఇంకొందరు..ఇలా వరుసపెడతారు.. నేను గారడీలు చేసుకుంటూ..మంత్రాలు వేసుకుంటూ దుకాణం పెట్టుకోవాలి..ఇక నాకు తపస్సు సాగినట్లే!..అమ్మా..ఈ చమక్కుల కోసం నేను ఇక్కడికి రాలేదు..నేను ఏ మహిమలూ చూపను..నన్ను విమర్శించినా..నా లక్ష్యం మాత్రం మోక్ష సాధనే!..మీకు పదే పదే చెపుతున్నాను..నేను వచ్చిన కార్యం పూర్తవబోతోంది..ఇంక ఎక్కువ సమయం లేదు..నన్ను సజీవ సమాధి చేయడానికి ఏర్పాట్లు చేయండి..ఈ శరీరం ఎక్కువకాలం ఉండదు.." అన్నారు..


ప్రభావతి శ్రీధరరావు గార్లు..మళ్లీ సజీవ సమాధి అని చెపుతున్నారు శ్రీ స్వామివారు అని మథన పడి.."నాయనా!..మేమూ చెపుతున్నాము..వినండి!..మా చేతులతో ఆ పని చేయలేము..పోనీ మీకు ఉపదేశం చేసిన మీ గురువుగారు "బాలబ్రహ్మం " గారిని ఇక్కడకు పిలుచుకుని వస్తాము..వారి ద్వారా మీకు చెప్పించే ఏర్పాటు చేస్తాము.." అన్నారు..


"వద్దు!..వద్దు!..గురువుగారిని పిలుచుకురావొద్దు..కానీ నా కాలపరిమితి పూర్తవుతున్నది.. ఎవరొచ్చినా సమయం పూర్తయ్యే నాటికి నేను వెళ్లిపోవాల్సిందే..ఆయనను ఇబ్బంది పెట్టడం మినహా మరో ప్రయోజనం లేదు!.."అన్నారు..


"మరొక్కసారి ఆలోచించండి!..మీలాటి వారి అవసరం ఈ సమాజానికి ఎంతో ఉంది.." అని చెప్పి ఆ దంపతులు శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చేసారు..


శరీర త్యాగానికి సన్నద్ధం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 9908973699).

శ్రీ దత్త ప్రసాదం - 20

 శ్రీ దత్త ప్రసాదం - 20 – సమాజ హితానికి సంపూర్ణ సహకారం అందించే శ్రీ దత్తాత్రేయ స్వామి


శ్రీ స్వామివారి మందిర నిర్వహణా బాధ్యత అంత సులభమైనది కాదని నాకు అతి కొద్దిరోజుల్లోనే తెలిసి వచ్చింది..ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది..శ్రీ స్వామివారి మందిరం దర్శించే భక్తులకు సౌకర్యాలు అసలు లేవు..ప్రతి శనివారం నాడు సుమారు మూడు నాలుగు వందల మంది శ్రీ స్వామివారి మందిరం వద్ద నిద్ర చేయాలని ..అలా చేస్తే తమకు మంచి జరుగుతుందనే విశ్వాసం తో వస్తున్నారు..వృద్ధులూ.. పసిబిడ్డల తల్లులూ..ఇలా అన్ని రకాల వ్యక్తులూ ఆ వచ్చిన వారిలో వుంటున్నారు..వాళ్లకు వాళ్లే అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు..ప్రాంగణం బైట వీధి దీపాల లాటివి కూడా లేవు..ఆ చీకట్లోనే బావుల వద్దకు వెళ్లి స్నానాలు చేయడం..ఇతరత్రా కాలకృత్యాలు తీర్చుకోవడం జరుగుతోంది..


ఈ పరిస్థితులు చూసిన నాకు తపన మొదలైంది..ముందుగా మందిరం చుట్టూరా వీధి దీపాలు లాంటివి ఏర్పాటు చేయాలి ..చీకట్లో ఆ భక్తుల అవస్థ వర్ణనాతీతంగా ఉంది..ఏదో ఒక రకంగా భక్తులు పడుతున్న ఇబ్బందిలో కొద్దిపాటి దానినైనా తొలగించే ప్రయత్నం చేయాలని సంకల్పించాను..ఏ పని తలపెట్టాలన్నా ఆర్ధికంగా అండ కావాలి..ఎలా?..దాతల సహకారం కోరాలంటే..నేను బిడియం తగ్గించుకొని..వాళ్ళను అడగాలి..ఏదో ఒక రకంగా ముందుకు సాగాలంటే..తప్పనిసరిగా దాతలను వెతకిపట్టుకొని..పనులు మొదలుపెట్టాలి..మానసికంగా నేను అందుకు సిద్ధం అవ్వాలని నిర్ణయించుకున్నాను..


శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం లో పనిచేసే అందరితో చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని.."ఇక్కడికి దర్శనార్థం వచ్చే భక్తులకు మనం సౌకర్యాలు కల్పిస్తే..మరింత ఎక్కువ మంది వస్తారు..మీరూ మీవంతుగా సహకరించండి..మనమందరమూ సమిష్టిగా పని చేద్దాం.." అన్నాను..సంతోషంగా ఒప్పుకున్నారు..


"అయ్యా!..ఇక్కడికి తరచూ వచ్చి వెళ్లే భక్తుల గురించి మాకు తెలుసు..దేవాలయానికి అభివృద్ధికి సహకరించమని వాళ్ళను మేము అడుగుతాము..కొద్దిమంది స్పందించినా మనం పనులు మొదలు పెట్టవచ్చు....మా వంతు కృషి చేస్తామని" అందరూ ముక్త కంఠంతో అన్నారు..వాళ్ళు అలా చెప్పడం తో కొంత బరువు తగ్గినట్లు అనిపించింది..


ఆ ప్రక్కరోజు ఉదయాన్నే శ్రీ స్వామివారి ప్రభాత హారతులు పూర్తికాగానే..నేనూ నా భార్యా ఇద్దరమూ శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని.."స్వామీ..సౌకర్యాల గురించి తపన పడుతున్నాము..మా వంతు ప్రయత్నం మేము త్రికరణ శుద్ధిగా చేస్తాము..నీ ఆశీర్వాదం కూడా అందజేయి తండ్రీ!..నీ సహకారం లేకుండా ఈ క్షేత్ర అభివృద్ధి మా వల్ల కాదు..చేయలేము కూడా..సర్వం నీదే భారం నాయనా.." అని శరణాగతి చెందాము..


శ్రీ స్వామివారి సమాధి వద్ద ఆ విధంగా ప్రార్ధన చేసుకొని..ఇవతలికి వచ్చి మంటపంలో కూర్చున్నాము..మొగలిచెర్ల గ్రామ సర్పంచ్ గారు గుడిలోకి వచ్చారు..మర్యాదపూర్వకంగా ఆహ్వానించాను..నేరుగా శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..విగ్రహం వద్ద హారతి తీసుకొని..నాదగ్గరకు వచ్చి.."నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను ప్రసాదూ.." అన్నారు..ఏమిటో చెప్పమని అడిగాను.."మన పంచాయితీకి సోలార్ వీధి లైట్లు సాంక్షన్ అయ్యాయి..మొదటి విడతగా ఇరవై లైట్లు కేటాయించారు..అధికారులు నాకు చెప్పగానే..నువ్వు గుర్తుకొచ్చావు..శ్రీ స్వామివారి మందిరం దగ్గర పది లైట్లు ఏర్పాటు చేస్తే..శనివారం నాడు వచ్చే భక్తులకు చీకట్లో ఉండాల్సిన బాధ తప్పుతుంది గదా..అని అనిపించింది..నువ్వు ఒప్పుకుంటే..దేవస్థానం దగ్గర పది లైట్లు పెట్టించే ఏర్పాటు చేస్తాను..ప్రభుత్వం సబ్సిడీ మీద ఇస్తున్నది..బాగా తక్కువ ధరకే వస్తున్నాయి..పంచాయితీ తరఫున పెట్టిస్తాను.." అన్నారు..నావరకూ నాకు సాక్షాత్తూ ఆ స్వామివారే..నేను మనసులో అనుకున్న కోరికకు సమాధానం ఇస్తున్నట్లు అనిపించింది..


స్వార్ధానికి కాకుండా సమాజాహితాన్ని దృష్టిలో ఉంచుకొని కోరిక కోరుకుంటే..దైవం కూడా క్షణాల్లో స్పందిస్తాడని నాకా నిమిషంలో తెలిసి వచ్చింది..ప్రస్తుతం శ్రీ స్వామివారి మందిరం వద్ద భక్తులు చీకట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం తప్పింది..


సర్వం..

శ్రీ దత్తకృప!

రచన : శ్రీ పవని నాగేంద్రప్రసాద్


(

విద్యాధనమదోన్మత్తో

 శుభోదయమ్.    సుభాషితమ్ 


> శ్లో॥

> విద్యాధనమదోన్మత్తో యః కుర్యాత్పితృహేలనమ్।

> స యాతి నరకం ఘోరమ్ సర్వధర్మబహిష్కృతః॥

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

అనువాదపద్యం:


తే.గీ.

ౘదువుల మధించి గర్వించి సన్నుతులయి

తండ్రి గురువుల ప్రేమతోఁ దలఁపఁబోక 

చులకనంజేసి మసలేటి శూన్యమతులు 

ధర్మహీనులై నరకానఁ దనరుచుండ్రు

*~శ్రీశర్మద*

హరికిం బట్టపుదేవి,

 శు భో ద యం 🙏


💥మ.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం

దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.


(పోతనామాత్య "శ్రీమదాంధ్రమహాభాగవతము" 

👉భావము:

దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి;

రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి;

సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు;

వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి;

అరవిందాలు మందిరంగా గల జవరాలు;

అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న;

చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే

బంగారు తల్లి;

ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక!🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వెల్లుల్లితో వైద్యం

 వెల్లుల్లితో వైద్యం  - 


 లక్షణాలు - 


     దీని రసం కారంగా ఉండును. వేడి చేయును . దీనిని లొపలికి తీసుకున్న మిక్కిలి వేడి చేయును . 


 ఉపయోగాలు  - 


 *  శరీరములో కఫముని పొగొట్టును. 


 *  శ్లేష్మంని పొగొట్టును.


 *  వాతము , బాలింతలకు వచ్చే సూతికా రోగము , టైఫాయిడ్ జ్వరం పొగొట్టును.


 *  దేహము అంతా చల్లబడే మహావాతం ను పొగొట్టును. 


 *  పాతకాలం నుంచి ఉండు జ్వరం పొగొట్టును. 


 *  వాతనొప్పులు , కీళ్లనొప్పులు , పక్షవాతం ని నిర్మూలించును. 


 *  ఊపిరి తీసుకుంటున్నప్పుడు వచ్చే ఊపిరిగొట్టు నొప్పి పొగొట్టును. 


 *  అజీర్ణం , అజీర్ణం వలన వచ్చే కడుపునొప్పి పొగొట్టును.


 *  శరీరం యొక్క ఉబ్బుని నిర్మూలించును. 


 *  కడుపులో ఏర్పడే బల్లలు నివారించును. 


 *  గుల్మము , మూలవ్యాధి , కుష్టు , క్షయ ని నివారించును. 


 *  నోటికి రుచి లేకపోవటం , హుద్రోగము , ఆస్తమా , తలనరములకు సంబంధించిన రోగములు నివారించబడును. 


 * బ్రాంకైటిస్ , ఒంటినొప్పులు నివారించబడును. 


 *  దేహము పచ్చబరుచునట్టి జ్వరముని నివారించబడును. 


 *  విరిగిన ఎముకలను అతుక్కోనున్నట్టు చేయును . 


 *  మూత్రము , చెమటని శుభ్రపరచును. 


 *  కంఠస్వరం ని బాగుగా చేయును . 


 *  చేతులు , కాళ్లు వణికే రోగమును పొగొట్టును .


 *  మూత్రపు సంచిలో పుట్టెడు రాయిని కరిగించును. 


 *  స్త్రీలకు పాలు ఉత్పత్తి అయ్యేలా చేయును . 


 *  అంజూరా , అక్రోటుతో తినిన విషము విరుచును. 


 * వెల్లుల్లిపాయల రసముని , వెల్లుల్లి పాయలు వేసి కాచిన నూనె గాని చెవిలో పోసిన చెవుడు , చెవినొప్పి మాయం అగును. 


 *  వెల్లుల్లిపాయలలో పసుపువేసి నూరి పక్షవాతం వచ్చిన అంగములకు పట్టించిన పక్షవాతం నివారణ అగును. 


 *  వెల్లుల్లిపాయలు నూరి కట్టిన గోరుచుట్టు , కణుపు మీద పుట్టిన గడ్డ , గడ్డలు నివారణ అగును. 


 *  ఒకే రెక్క కలిగిన వెల్లుల్లిపాయ ని రెండుముక్కలుగా కోసి ఒక ముక్కని పాము కరిచిన చోట అంటించిన విషము హరించును . విషము పీల్చడంలో దీనిని మించినది లేదు . 


 *  పచ్చి వెల్లుల్లిపాయని ప్రతిరోజు తినుచుండిన అతిమూత్ర వ్యాధి కట్టును . మోతాదు పూటకు 1 రెబ్బ నుంచి 8 రెబ్బలు వరకు పెంచుకుంటూ వెళ్లవలెను . ఇలా రెండు పూటలా తినవలెను .


 *  ఆవనూనెలో వెల్లుల్లిపాయలు వేసి కాచి వడగట్టి ఆ నూనె పూసిన గజ్జి , చిడుము మానును . 


  దీనిని అతిగా వాడటం వలన కలుగు నష్టాలు -


 

 *  శరీరం నందు మిక్కిలి వేడి చేయను.


 *  రక్తము నందు పైత్యంని హరించును . 


 *  తలనొప్పిని కలుగజేయును .


 *  కండ్లకు హానిచేయును .


 *  స్ప్లీన్ , ప్రేవులకు హానిచేయను . 


 *  గర్భిణీ స్త్రీలు వాడరాదు. 


 *  రక్తవిరేచనాలు కలిగించును.


 *  రక్తపోటు పెంచును. 


 *  వేడి శరీరం గలవారు అతితక్కువ మోతాదులో వాడవలెను . 


 *  దాహము కలిగించును. 


     దీనికి విరుగుళ్లు  నెయ్యి , దానిమ్మ రసం , పులుసు , పాలు , బాదము నూనె 


 గమనిక  - 


         ఈ మధ్య చాలామంది వెల్లుల్లిపాయని ఎటువంటి అనుపానం లేకుండా తీసుకుంటున్నారు. అలా తీసుకొవడం వలన విపరీత ఫలితాలు కలుగుతాయి . 


       వెల్లుల్లి రెబ్బలని అన్నం ఇగురుతున్నప్పుడు 

దానిలో గుచ్చి అన్నంతోపాటు తినవలెను . కారం లేకుండా ఉడికి ఉంటాయి.


      వెనిగర్ లో నానబెట్టి కొన్ని దినముల తరువాత ఉపయొగించవలెను .  


      పైన చెప్పిన పద్ధతులని ఉపయోగించి వెల్లుల్లి ని తీసుకోవడం వలన అద్భుత ఫలితాలు వస్తాయి . రక్తనాళాలోని కొవ్వుని కూడా నివారిస్తుంది.  


మరిన్ని అనుభవ మరియు రహస్య ఆయుర్వేద సిద్ధ యోగాలా గురించి నా గ్రంధాలలో సంపూర్ణముగా వివరించాను. ఆ గ్రంధాలను తెప్పించుకొని చదవగలరు.


గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

పంచాంగం 03.01.2025 Friday,

 ఈ రోజు పంచాంగం 03.01.2025 Friday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు పుష్య మాస శుక్ల పక్ష చతుర్థి తిథి భృగు వాసర ధనిష్ఠ నక్షత్రం వజ్ర యోగః: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30  వరకు.




శుభోదయ:, నమస్కార:

విద్యావినయసంపన్నే

 5.18

*విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ।*

*శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ।। 18 ।।*

विद्याविनयसम्पन्ने ब्राह्मणे गवि हस्तिनि |

शुनि चैव श्वपाके च पण्डिता: समदर्शिन: || 18||

విద్యా — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము; వినయ — వినయము; సంపన్నే — కలిగి ఉన్నవారు; బ్రాహ్మణే — ఓ బ్రాహ్మణుడు; గవి — ఓ ఆవు; హస్తిని — ఓ ఏనుగు; శుని — ఓ కుక్క; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; శ్వ-పాకే — ఓ చండాలుడు; చ — మరియు; పండితాః — పండితులు; సమ-దర్శినః — ఒకే దృష్టితో చూస్తారు.

*BG 5.18 : నిజమైన పండితులు, దివ్య జ్ఞాన చక్షువులతో - ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమ-దృష్టితో చూస్తారు.*

*వ్యాఖ్యానం*

మనం జ్ఞాన దృక్పథంతో చూసినప్పుడు దానిని 'ప్రజ్ఞా చక్షు' అంటారు, అంటే, 'జ్ఞానమనే కళ్ళతో చూడటం' అని. శ్రీ కృష్ణుడు 'విద్యా సంపన్నే' అన్న పదాలని ఇదే అర్థంలో వాడుతున్నాడు, అంతే కాక 'వినయ' అన్న పదం కూడా వాడుతున్నాడు, అంటే, 'అణకువ/నమ్రత'. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క సంకేతం ఏమిటంటే, అది వినయ విధేయతలతో కూడి ఉంటుంది, కానీ, పైపైని పుస్తక జ్ఞానం అనేది, చదువుకున్నామనే గర్వంతో కూడిఉంటుంది.

  భౌతిక దృష్టి కన్నా, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించే దృష్టి ఎంత విభిన్నమైనదో శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. జ్ఞాన సంపన్నులైన భక్తులు అన్ని ప్రాణులను భగవత్ అంశము అయిన ఆత్మలుగా, దివ్యమైనవిగా చూస్తారు. శ్రీ కృష్ణుడు చూపించిన ఉదాహరణలు పూర్తి విభిన్నమైన జీవ జాతులు. పూజాది కార్యక్రమాలు చేసే వేద బ్రాహ్మణుడు గౌరవింపబడుతాడు, అదే సమయంలో, ఒక ఛండాలుడు అందరిచే సాధారణంగా వెలివేయబడి చిన్న చూపు చూడబడుతాడు; ఆవు మానవ ఉపయోగార్థం పాలు పితకబడుతుంది; కాని కుక్క కాదు; ఏనుగు శుభ-కార్యాల ఊరేగింపులో వాడబడుతుంది, కానీ ఆవుని, కుక్కని వాడరు. భౌతిక దృక్పథంలో ఈ జీవ జాతులు, భూమిపై ఉన్న వైవిధ్య జీవ రాశులలో, పూర్తి విభిన్నమైనవి. కానీ, నిజమైన జ్ఞానం కలిగి, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనవాడు, వీటన్నిటినీ నిత్యమైన ఆత్మలుగా దర్శిస్తాడు, కాబట్టి సమ దృష్టి తో చూస్తాడు.

  బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారు అన్న దృక్పథాన్ని వేదములు అంగీకరించవు. జ్ఞాన దృక్పథం ఏమిటంటే, బ్రాహ్మణులు పూజలు చేసినా, క్షత్రియులు పరిపాలన చేసినా, వైశ్యులు వ్యాపారాది పనులు చేసినా, శూద్రులు శ్రమ చేసినా, వీరంతా, భగవంతుని అణు అంశములైన నిత్య జీవాత్మలే, అందుకే అందరూ సమానమే.

ఒరిజినల్ ఇంగ్లీష్ మూలం ఇక్కడ చూడండి: https://www.holy-bhagavad-gita.org/chapter/5/verse/18

తుష్టి లేని ద్విజుడు

 //సుభాషితం//

అసంతుష్టా ద్విజా నష్టాః

సంతుష్టాశ్చ మహీభృతఃl

సలజ్జా గణికా నష్టా

నిర్లజ్జా చ కులాంగనాll


असंतुष्टा द्विजा नष्टाः संतुष्टाश्च महीभृतः ।

सलज्जा गणिका नष्टा निर्लज्जाश्च कुलाङ्गना ॥


//ఆ.వె//

తుష్టి లేని ద్విజుడు హృష్టుడయిన రేడు

అమిత లౙ్జనూను ఆటవెలదిl

ఈల వీడి తిరుగు ఈలువటాండ్రును 

నష్టపోదురిలను నారసింహll

-మల్లిభాగవతః...! 


[ద్విజుడు=బ్రాహ్మణుడు

రేడు=రాజు 

ఆటవెలది=వేశ్య

ఈల=సిగ్గు 

ఈలువటాండ్రు=పతివ్రతలు ]

విద్యాధనమదోన్మత్తో

 శుభోదయమ్.    సుభాషితమ్ 


> శ్లో॥

> విద్యాధనమదోన్మత్తో యః కుర్యాత్పితృహేలనమ్।

> స యాతి నరకం ఘోరమ్ సర్వధర్మబహిష్కృతః॥

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ

అనువాదపద్యం:


తే.గీ.

ౘదువుల మధించి గర్వించి సన్నుతులయి

తండ్రి గురువుల ప్రేమతోఁ దలఁపఁబోక 

చులకనంజేసి మసలేటి శూన్యమతులు 

ధర్మహీనులై నరకానఁ దనరుచుండ్రు

*~శ్రీశర్మద*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం  - చతుర్థి - ధనిష్ట -‌‌ భృగు వాసరే* (03.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

శ్రీ చిత్తూరుకావు భగవతి ఆలయం

 🕉 మన గుడి : నెం 978


⚜ కేరళ  : పాలక్కాడ్


⚜ శ్రీ చిత్తూరుకావు భగవతి ఆలయం



💠 పాలక్కాడ్ రైల్వే స్టేషన్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో, చిత్తూరు గ్రామంలో ఉన్న చిత్తూరు కావు దేవి ఆలయం భద్రకాళి దేవికి అంకితం చేయబడిన పురాతన ఆలయం.

చిత్తూరు భగవతి మందిరం, చిత్తూరు కావు, కేరళలోని గంభీరమైన హిందూ దేవాలయాలకు చాలా భిన్నంగా ఉంటుంది.  


💠 ఈ ఆలయంలో 6 అడుగుల ఎత్తైన దారువిగ్రహం ఉంది, ఇది ఒక చిన్న మరియు నిరాడంబరమైన మందిరం, ఇది ఒక పీఠంపై కూర్చున్న 8 చేతులతో అమ్మవారి పెద్ద మరియు ఆకట్టుకునే విగ్రహాన్ని కలిగి ఉంది.  

ఆమె  6 చేతులలో త్రిశూలం, ఖడ్గం, శంఖం, డిస్కస్, భారీ గద మరియు శిరచ్ఛేదం చేయబడిన మగ శిరస్సును కలిగి ఉంది.  మరో రెండు చేతులు వేళ్లు పైకి చూపిస్తూ తెరిచిన అరచేతితో 'భయపడకండి' మరియు తెరిచిన అరచేతితో 'నేను మీకు ఆశీర్వాదం ఇస్తున్నాను' అనే సంకేతాలను చూపుతాయి.  


💠 ఒక పెద్ద ఎత్తైన ప్లాట్‌ఫారమ్‌పై పెరుగుతున్న భారీ మర్రి చెట్టు, మందిరం ముందుభాగంలో ఉంది.  చెట్టు అడుగున  గణపతి (అన్ని అడ్డంకులను నాశనం చేసేవాడు) గ్రానైట్ విగ్రహం ఉంది.


💠 ఈ ఆలయం మంగళ, శుక్రవారాల్లో మాత్రమే తెరిచి ఉంటుంది.  కానీ ఇది నవరాత్రి పండుగ సమయంలో 9 రోజులు మరియు మలయాళ మాసం కర్కిటకం (జూల్/ఆగస్ట్)లో మొత్తం 31 రోజులు మరియు మండలం అని పిలువబడే 41 రోజులు (నవంబర్/డిసెంబర్లో) తెరిచి ఉంటుంది. 


💠 కొంగనపాడు ఈ ఆలయంలో జరుపుకునే చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన గొప్ప పండుగ.  చోళ రాజు రాజాధి రాజు నేతృత్వంలోని కొంగనాడు (కోయంబత్తూరు) సైన్యంపై చిత్తూరుకు చెందిన నాయర్లు సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కుంభంలో (ఫిబ్రవరి-మార్చి) అమావాస్య రాత్రి తర్వాత మొదటి సోమవారం నాడు ఈ ప్రత్యేకమైన పండుగను నిర్వహిస్తారు.


💠 ఈ ఆలయంలో తూర్పు ముఖంగా 6 అడుగుల ఎత్తైన దారువిగ్రహం ఉంది.

 ఈ ఆలయంలో నాయర్ పూజారులు పూజలు నిర్వహిస్తారు.


రచన


©️ Santosh Kumar

తిరుమల సర్వస్వం -107*

 *తిరుమల సర్వస్వం -107*

*ఆనందనిలయ విమానం 1* 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బంగారుమేడపై ప్రతిష్ఠితమైన *"ఆనందనిలయ విమానం"* లేదా *"గోపురం"* ప్రదక్షిణమార్గంలో ఏ మూలనుంచైనా, చాలా దగ్గరగా, చక్కగా దర్శనమిస్తుంది. సరిగ్గా దీని క్రిందనే ఉన్న గర్భాలయంలో మూలమూర్తి కొలువై వుంటారు. ఆనందనిలయం ఉపరితలభాగంలో ఉండటంవల్ల దీనిని *"ఆనందనిలయ విమానం"* అని కూడా పిలుస్తారు. 

పురాణకాలంలో దీన్ని వాహనంగా చేసుకుని శ్రీహరి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చినట్లు, మొట్టమొదటగా, శ్రీమహావిష్ణువు ఆదేశం మేరకు గరుత్మంతుడు విష్ణుమూర్తితో సహా ఈ విమానాన్ని వైకుంఠం నుంచి తెచ్చి వేంకటాచలక్షేత్రంలో ప్రతిష్ఠించినట్లు పురాణాల్లో చెప్పబడింది. అయితే, అత్యుత్తమ భక్తులకు మాత్రమే దివ్యవిమాన దర్శనభాగ్యం కలుగుతుంది. మనలాంటి సామాన్యు లందరికీ, ఆ దివ్యవిమానం స్థానంలో, ఈ బంగారుగోపురం యొక్క భౌతిక స్వరూపమే గోచరిస్తుంది. ఈ గోపురాన్ని శ్రీనివాసుని ఆనతిపై తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని చెబుతారు. దర్శనమాత్రం తోనే కోరిన కోర్కెలు సిద్ధించే ఈ గోపురాన్ని ఉద్దేశ్యించే అన్నమయ్య, తిరుమలను *"బంగారు శిఖరాలు బహు బ్రహ్మమయము"* అని వర్ణించాడు.

 మూడంతస్తుల గోపురంలో, కింది రెండంతస్తులు దీర్ఘ చతురస్రాకారంలోను, మూడవ అంతస్తు వర్తులాకారం లోనూ నిర్మింపబడ్డాయి. పది అడుగుల ఎత్తైన మొదటి అంతస్తులో లతలు, తీగలు, చిన్నచిన్న శిఖరాలు, మకర తోరణాలు చెక్కబడి ఉన్నాయి. పదకొండు అడుగుల ఎత్తున్న రెండవ అంతస్తులో మకరతోరణాలతో పాటుగా - విష్ణుమూర్తి, వరాహస్వామి, నరశింహస్వామి, జయవిజయులు, గరుడుడు, అనంతుడు, విష్వక్సేనుడు, సప్తఋషులు, ఆంజనేయుడు, విమాన వేంకటేశ్వరుడు - లాంటి 40 శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. పదహారు అడుగుల మూడవ అంతస్తులో - మహాపద్మం, నాలుగు మూలలలో సింహాలు, చిలుకలు, లతలు, హంసలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈ అద్భుతమైన ప్రతిమలన్నీ బంగారు తాపడంతో పూర్తిగా కప్పబడి ఉండటం వల్ల, ఎంతో శ్రద్ధగా, నిశితంగా పరిశీలిస్తే గానీ వీటి అందచందాలను ఆస్వాదించలేము. దర్శనానంతరం ఏ విధమైన ఆంక్షలూ లేకుండా ఈ గోపురాన్ని తనివితీరా కాంచవచ్చు. ఈసారి తిరుమల యాత్రలో ఆనందనిలయ వీక్షణానికి తగినంత సమయం కేటాయించండి.

 ‌ బయట నుండి లోనికి వచ్చే ఉత్సవాలు, లేదా బయటకు వెళ్ళే ఉత్సవాలు, ఆనందనిలయ విమాన ప్రదక్షిణ చేసిన తర్వాతనే లోనికి రావడం గాని, బయటకు వెళ్ళడం గానీ జరుగుతుంది. తిరుమలకొండ మీద ఈ ఒక్క విమానమే ఉండాలనే కట్టడి ఉంది. సప్తగిరులపై మరే మానవనిర్మిత విమానం కానీ, హెలికాప్టర్ గాని అనుమతించ బడదు. దేశాధినేతలైనా సరే, తిరుపతి నుంచి తిరుమలకు మెట్ల ద్వారా లేదా రోడ్డు మార్గంలో రావాల్సిందే! 

ఆధారాలు లభించినంత వరకు, మొట్టమొదటగా 839వ సంవత్సరంలో పల్లవరాజైన విజయ దంతి విక్రమవవర్మ, తరువాత 1262 లో జాతవర్మ సుందరపాండ్యుడు, 1518 లో శ్రీకృష్ణదేవరాయలు, 1630 లో కంచి వాస్తవ్యుడైన 'కోటికన్యాదానం తాతాచార్యులు' అనబడే వైష్ణవభక్తుడు, 1908లో బావాజీమఠం వారు, 1958 లో తిరుమల తిరుపతి దేవస్థానంవారు ఈ గోపుర బంగారుకవచాన్ని తిరిగి నిర్మించారు. 1359వ సంవత్సరంలో సాళువ మంగిదేవ మహారాజు పాత బంగారు కలశం స్థానంలో కొత్త దానిని ప్రతిష్ఠించారు. 

1958వ సంవత్సరంలో జరిగిన ఆనందనిలయవిమాన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో, విమానం మీదున్నటువంటి పాతరేకులపై ఉన్న బంగారాన్ని, హుండీ ద్వారా భక్తులు సమర్పించుకున్న బంగారాన్ని, రసాయన ప్రక్రియ ద్వారా శుద్ధి చేసే కార్యక్రమాన్ని మహారాష్ట్రకు చెందిన శ్రీరామ్ నాథ్ షిండే గారు చేపట్టి, మేలిమి బంగారాన్ని వెలికి తీశారు. తమిళనాడుకు చెందిన చొక్కలింగాచారి అనే స్థపతి, విమానానికి కావలసిన రాగిరేకులను తయారు చేశారు. ఈ రేకులకు తమిళనాడులోని మరో భక్తుడు రాజగోపాలస్వామి రాజు గారు బంగారు తాపడం చేశారు. దీని తయారీకి పన్నెండు టన్నుల రాగి, పన్నెండువేల తులాల బంగారం వినియోగించబడింది.

మొత్తం పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు కాగా, అందులో పాతబంగారం విలువ ఎనిమిది లక్షలు. మిగిలిన బంగారం అంతా హుండీ ద్వారా సేకరించబడింది. మొత్తం ఐదు సంవత్సరాలు పట్టిన ఈ కార్యక్రమంలో, మూడు సంవత్సరాలు రాగిరేకుల తయారీకి, మరో రెండు సంవత్సరాలు బంగారు తాపడానికి పట్టింది.


 [ రేపటి భాగంలో.. *విమాన వేంకటేశ్వరుడు, సంకీర్తనాభండారం, శ్రీవారిహుండీ* ఇత్యాదుల గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

99490 98406

11-41,42-గీతా మకరందము

 11-41,42-గీతా మకరందము

          విశ్వరూపసందర్శనయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


సఖేతి మత్వా ప్రసభం యదుక్తం 

హే కృష్ణ హే యాదవ హే సఖేతి | 

అజానతా మహిమానం తవేదం 

మయా ప్రమాదాత్ప్రణయేన వాపి ||  


యచ్చాపహాసా ర్థమసత్కృతోఽసి 

విహారశయ్యాసనభోజనేషు | 

ఏకోఽథవాప్యచ్యుత తత్సమక్షం 

తత్ క్షామయే  త్వామహమప్రమేయమ్ || 

   

తా:- నాశరహితులగు ఓ కృష్ణా! మీయొక్క ఈ మహిమను తెలియక పొరపాటునగాని, చనువువలనగాని, సఖుడవని తలంచి ‘ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ సఖా’ అని అలక్ష్యముగ మిమ్ముగూర్చి నేనేదిచెప్పితినో మఱియు విహారముసల్పునపుడుగాని, పరుండునపుడుగాని, కూర్చుండునపుడుగని, భుజించునపుడుగాని, ఒక్కరుగ నున్నపుడుగాని, లేక ఇతరులయెదుటగాని పరిహాసముకొఱకు ఏ అవమానమును గావించితినో - ఆ యపరాధము లన్నిటిని అప్రమేయులగు మీరు క్షమింపవేడుచున్నాను. 

   

వ్యాఖ్య:- చేసిన తప్పిదమునకు పశ్చాత్తాపపడి మఱల నద్దానిని చేయకుండుట విజ్ఞుల లక్షణము.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము*


*245 వ రోజు*


*అర్జున భీష్ముల పరాక్రమం*


యుద్ధం ఆరంభం కాగానే అర్జునుడు గాండీవమును సారించి కౌరవ సేనలోని రథములను, రథమునకు కట్టిన హయములను, ధ్వజములను, సారధులను, రథికులను నుగ్గు చేస్తున్నాడు. గాంధారీ పుత్రులు ఉక్కుమ్మడిగా అర్జునుని మీదకు వచ్చారు. పాండవులు ఇది చూసి తమసైన్యములతో అర్జునినికి సాయం వచ్చారు. భీముని కనుసన్నలలో పాండవసైన్యం, భీష్ముని ఆధ్వర్యంలో కౌరవ సైన్యం ఘోరంగా యుద్ధం చేస్తున్నాయి. భీష్ముడు, శకుని, సైంధవుడు, వికర్ణుడు ఒక్క సారిగా పాండవ సేనలపై పడగా భీమసేనుడు, సాత్యకి, శైభ్యుడు, ఘతోత్కచుడు, ఉప పాండవులు, చేకితానుడు వారిని ఎదుర్కొన్నారు. పోరు ఘోరంగా సాగుతుంది, దుర్యోధనుడు తన రథమును భీముని వైపు పోనిచ్చాడు. భీష్ముడు, ద్రోణుడు అతడికి సాయం వచ్చారు. ఇది చూసిన అర్జునుడు తన రథమును వారి మధ్య నిలిపి సుయోధన, భీష్మ, ద్రోణులపై శరసంధానం చేసి వారిని శరములతో ముంచెత్తాడు. అర్జునినికి సాత్యకి సాయం వచ్చాడు. ఇద్దరూ కౌరవ సేనలను చీల్చి చెండాడారు. శకుని తన బాణంతో సాత్యకి రథం విరిచాడు. సాత్యకి రథం దిగి అభిమన్యుని రథం ఎక్కి శకునిని శరములతో వేధించారు. యుధిష్టరుడు భీష్మునితో పోరు సాగించారు. సుయోధనుడు భీమునిపై శరప్రయోగం చేసాడు. భీముడు వాటిని మధ్యలో ఆపి వేసి సుయోధనుని వక్షస్థలముకు గురి పెట్టి ఒక్క బాణం వేసాడు. ఆబాణం తాకిడికి సుయోధనుడు రథంపై మూర్చిల్లాడు. కంగారుగా సారథి సుయోధనుని పక్కకు తొలిగించాడు. కౌరవ సేనలు ఇది చూసి భీతిల్లాయి. ధృష్టద్యుమ్నుడు కౌరవ సేనలను తరమ సాగాడు. భీష్మద్రోణులు కౌరవ సేనలతో " సుయోధనుడు క్షేమంగా ఉన్నాడు కంగారు పడకండి పారిపోకండి " అని అరిచినా ప్రయోజనం లేక పోయింది. సాత్యకి, అభిమన్యుడు శకునిని అదే పనిగా తరుముతున్నారు. శకుని తన బంధు జనాలతో పారి పోయాడు. మరొక పక్క అర్జునుడు కౌరవ సేనలను తరమ సాగాడు. సుయోధనుడు మూర్చ నుండి తేరుకుని తన రథమును పక్కకు తీసుకు వచ్చినందుకు సారథి మీద కోపగించుకున్నాడు. భీష్మ, ద్రోణుల మనసు కుదుటపడి సైన్యాలను పారి పోకుండా ఆపారు.

సుయోధనుని నిష్ఠూరపు మాటలు భీష్ముని రౌద్ర రూపం[మార్చు]

సుయోధనుడు భీష్మ ద్రోణుల వద్దకు వెళ్ళి " పితామహా ! మూడు లోకములు ఒక్కటిగా వచ్చినా ఒంటరిగా పోరి గెలువగల సమర్ధులు మీరు ఉండగా మన సేనలకు ఈ దురవస్థ ఏమిటి మీరు పాడవులతో యుద్ధం చేయనని ఆనాడే చెప్పి ఉంటే నేను కర్ణునికి నచ్చ చెప్పి యుద్ధమునకు తీసుకు వచ్చే వాడిని నిన్ను నమ్మి భంగపడ్డాను అనుకుని ప్రయోజనం ఏమిటి " అన్నాడు. ఆ మాటలకు భీష్ముడు చిరు నవ్వు నవ్వి " సుయోధనా ! దేవ సేనతో ఇంద్రుడు వచ్చినా పాండవులను గెలుచుట సాధ్యం కాని పని. అన్నీ తెలిసి నీవు ఇలా మాటాడ తగదు. నా వంటి వృద్ధులు, ఇప్పటికే సగం చచ్చిన వారు, దుర్బుద్ధి కల వారిచే పాండుకుమారులు ఓడి పోరు. నాకు చేతనయినంత వారితో పోరాడుతాను " అన్నాడు. మరునాడు భీష్ముడు కౌరవ సేనలు శంఖములు పూరించగానే పాడవులు తమ శంఖములు పూరించారు. భీష్ముడు విజృంభిస్తూ అర్జునుని మీదకు రథం నడిపాడు. ఇరు వర్గాల మధ్య పోరు ఘోరమైంది. హూంకారములు, అదలింపులు, రంకెలు, ధిక్కారములు, పొగడ్తలు, వీరాలాపములు చేస్తూ సైన్యం వీర విహారం చేస్తున్నాయి. విరిగిన రథములు, మొండెములు, రక్తపు మడుగులు, పడిన గుర్రములు, తలలు తెగిన ఏనుగులు మొదలైన వాటితో యుద్ధ భూమి భీకరంగా ఉంది. సైన్యంలో కొంత మంది అక్కడ తిరగడం ఇష్టం కాక దూరంగా గుంపులుగా నిలిచి చూస్తున్నాయి. భీష్ముడు భీకరాకారంతో అంతటా తానై యుద్ధం చేస్తున్నాడు. అతడి ఒక్కొక్క బాణంలో వేయి బాణములు పుడుతున్నాయి. పాడవ సేనలను తుత్తునియలు చేస్తున్న భీష్ముని ఎదిరించడం ఎవరి శక్యం కావడం లేదు. ప్రళయ కాల రుద్రుని వలె ఉన్న భీష్ముని చూసి పాండవ సేనలు భయభ్రాంతమయ్యాయి. ఇది చూసిన శ్రీ కృష్ణుడు " అర్జునా ! ద్రోణ, కృపాచార్య సహితంగా భీష్ముని మట్టు పెట్టగలనని చెప్పి ఇలా చూస్తూ ఊరుకున్నావేమి " అన్నాడు. అర్జునుడు " అలా అనకు బావా. రధమును భీష్ముని ఎదుటికి పోనిమ్ము అతడి పని పడతాను " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

సుభాషితం

 //సుభాషితం//

అసంతుష్టా ద్విజా నష్టాః

సంతుష్టా చ మహీపతిఃl

సలజ్జా గణికా నష్టా

నిర్లజ్జా చ కులాంగనాll


//ఆ.వె//

తుష్టి లేని విప్రు హృష్టుడయిన రేడు

అమిత లౙ్జనూను ఆటవెలదిl

ఈల వీడి తిరుగు ఈలువటాండ్రును 

నష్టపోదురిలను నారసింహll

-మల్లిభాగవతః...! 


[విప్రు=బ్రాహ్మణుడు

రేడు=రాజు 

ఆటవెలది=వేశ్య

ఈల=సిగ్గు 

ఈలువటాండ్రు=పతివ్రతలు ]

తిరుప్పావై 19వ రోజు పాశురం*

 *తిరుప్పావై 19వ రోజు పాశురం*

🕉🌞🌏🌙🌟🔥

🔥🕉🌞🌏🌙🌟


*19.పాశురము*

*ॐॐॐॐॐॐॐॐ*


    *కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్* 

    *మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్ మేలేఱి,*

    *కొత్తలర్ పూఙ్కుళల్ నప్పిన్నై కొఙ్గైమేల్* 

   *వైత్తుక్కి డన్దమలర్* *మార్ పా! వాయ్ తిఱవాయ్*

    *మైత్తడ జ్కణ్నినాయ్ నీ యున్మణాళనై*

    *ఎత్తనై పోదుమ్ తుయిలెళ వొట్టాయికాణ్* 

    *ఎత్తనై యేలుమ్ పిరివాత్తగిల్లాయాల్*

    *తత్తువ మన్ఱుతగవేలో రెమ్బావాయ్!!*


*భావం*

*ॐॐॐॐॐॐॐ*


గుత్తి దీపములు చుట్టును వెలుగుచుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచముపై ఉన్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు - వెడల్పు కలిగిన పాన్పుపై ఎక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు .... తలలో ముడుచుకొనిన కేశపాశము గల నీళాదేవి యొక్క, స్తనములపై తన శరీరమును ఆనుకొని పరుండి, విశాలమైన కన్నులుగల ఓ నీళాదేవీ ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు ? ఇంతమాత్రపు ఎడబాటుకూడా ఓర్వలేకుండుట నీ స్వరూపమునకు తగదు. 


గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్లు గల మంచము మీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే - ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పముపై పవ్వళించి యుండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీళాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవళించియున్న ఓ స్వామీ! నోరు తెరచి ఒక్క మాటైననూ మాటాడకూడదా?


లేక కాటుకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీళాదేవీ! జగత్స్యామియైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుట కనుమతింప కున్నావు!


 క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే? ఇది నీ స్వరూపమునకు, నీ స్వభావమునకును తగదు. నీవలె మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమేకదా! కాన కరుణించి కొంచెము ఆవకాశమీయము తల్లీ!


 అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే యీ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్కైంకర్యరూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగ సమాప్తి చెందును. ఇందేమాత్రమూ సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీళా శ్రీకృష్ణులను వేడుకొంటున్నారు.  


*అవతారిక*

*ॐॐॐॐॐॐॐॐ*


గోపికలు క్రిందటి పాశురములో నీళాదేవిని మేలుకొలిపి, ఈ పాశురమున శ్రీకృష్ణుని, నీళాదేవిని కూడా మేలుకొన వలసిందిగా  అర్థించుచున్నారు. పరమాత్మని ఆశ్రయించునపుడు అమ్మవారిని ఆశ్రయించి చేరవలెను.


 ఆశ్రయించిన తరవాత లక్ష్మి - నారాయుణులను ఇద్దరినీ సమానంగా సేవించవలెను. అందుకే గోపికలు ముందు నీళాదేవిని ఒక్కరినే మేలుకొలిపి, ఈ పాశురమున లక్ష్మినారాయణులను మేలుకొలుపుచున్నారు. 


తనని గోపికలు 

అర్థించిరికదా అని .....నీళాదేవి తలుపులు తెరవబోయింది. ఆమెకు సంబంధించిన వారిపై పరమాత్మ అధికముగా ప్రేమ చూపించును.


 కనుక తనే వచ్చి తలుపు తెరవవలెనని నీళాదేవిని వెనుకకు లాగి, మంచముపై పడవైచి, ఆమెపై తాను అదిమిపట్టి పరుండి యుండి, ఆమె స్పర్శ సుఖముచే ఒడలు మరచి తలుపు తెరవక ఊరకుండెను. స్వామిని మేలుకొలిపి, తలుపులు తెరవవలసిందిగా నీళాదేవిని అర్థిస్తున్నారు.


అంత ఆ ఆర్తనాదము విని తలుపు తెరచుటకు స్వామి వెళ్ళుచుండగా  --- తలుపులు తెరచుటకు వీలులేదని నీళాదేవి తనకళ్ళతో ప్రతిబంధించినది.  అది చూచి గోపికలు "అమ్మా ! ఇది న్యాయము కాదు" అని నీళాదేవిని అర్థించిరి.                


స్వామిని కీర్తించటానికి వచ్చామని, తన సుకుమారమైన చేతులకున్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరువుమని నీళాదేవిని ఆండాళ్ తల్లి ప్రార్ధించింది.


 ముందు (ఆ పాశురంలో) ఇప్పుడీ మాలికలో - ఆండాళమ్మగారి ప్రార్ధన నాలకించి నీళాదేవి తలుపు తెరవబోగా, మనవారి కెదురుగా ముందు యీమె వుండరాదని శ్రీకృష్ణుడు యీమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గరగా కౌగలించి పడకనుంచి లేవనీయక యుండే శ్రీకృష్ణుని మేల్కొలపమని అతడు మాటాడక యుండగా - అతనిని మేల్కొలుపుమమ్మాయని ఆండాళమ్మగారు నీళాదేవిని పదేపదే వేడుకొంటున్నారు.         


*కాపిరాగము - ఆదితాళము*


*ॐॐॐॐॐॐॐॐॐॐ*


ప..     తగదిది నీకిది తరుణిరొ వినవే!

    జాగు సేయకే శ్రీకృష్ణుని లేపవె!


అ..ప.    తగునా? నీ స్వరూప స్వభావమ్ములకు 

    మగని విశ్లేషమును సహింపజాలవె!

    దీప కాంతులెల్లెడళ విరియగా 

    ఆ పంచగుణముల పడకను శయనించి 

    సుపుష్ప సుగంధ కచ కుచ శోభిత 

    శ్రీ పద్మాక్షుని మాటాడనీయవె!

    ఓ పద్మాక్షీ! విభుని లేపవే!


మనిషికి ఎన్ని శాస్త్రములు భోదించినా, శృంగారం అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై.


శృంగారం  అనేది శరీరాన్ని క్షీణింపచేసేది. కాని దాన్ని మనిషి ఇష్టపడతాడు, దైవం మీదికి దృష్టి వెడితే మన ఆత్మకు మంచిది. అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి.


 వాటిల్లో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది. ఇదంతా మనకు ఏమిటీ అనిపిస్తుంది, మనకు నచ్చదు. భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అనిపిస్తుంది.


*"కమలాకుచ కస్తూరి కర్దమాంకిత వక్షసే యాదవాద్రి నివాసాయ సంపత్ పుత్రాయ మంగళమ్"*

 అని మంగళం పాడుతుంటే ఆయనని ఏమని వర్ణిస్తున్నాం, అమ్మ తన వక్షస్తలానికి కుంకుమ పాత్రములను రచించుకున్నది.


 ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు, ఓహో అలాంటి స్వామీ నీకు మంగళం. ఏమిటండీ ఈ వర్ణన అనిపిస్తుంది. ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు.


 కానీ ఈ వర్ణనలు చెప్పేది జగత్ కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను. వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేది ఉందా!  లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభించింది, కర్మ భారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది.


 అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకూ ఒక బ్రతుకేనా! అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించ దగినది కానీ అనుభవించ దగినది కాదు. ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది-ఉపజీవ్యం అంటారు. నాన్నకు అదే అందం భోగ్యం. నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది.


 ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు. ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి, అందుకే ఆండాళ్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాశురంలో వర్ణిస్తుంది.


నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది, కాని అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని, నేనే తెరుస్తాలే అని ఒక్క సారి అమ్మ చేయి లాగే సరికి ఆవిడ ఆయన వక్షస్థలం పై వాలిపోయింది. ఆమే స్పర్శతో ఆయన ఒంటిపై సృహ కాస్త కోల్పోయాడు.


ఆయన లేచి తలుపు తెరుద్దామని లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరమవుతానేమోనని స్వామిని వదలలేదు. వీళ్ళు  బయటనుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలాపాడుతున్నారు.


 *"కుత్తు విళక్కెరియ"* చుట్టూ గుత్తు దీపాలు వెలుగుతున్నాయి, ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి.


 అవే నీకన్నా ఉత్తములు కదా అమ్మా!! నీవు తలుపు తెరవడం లేదు సరికదా స్వామిని తలుపు తెరువనివ్వటం లేదు అన్నట్లుగా నిందలు మోపారు. 


గతంలో కువలయాపీడాన్ని చంపి దాని దంతాలతో నీళాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి. *"కోట్టుక్కాల్"* ఏనుగు దంతాలతో చేసిన పాదాలు కల  *"కట్టిల్మేల్"* కట్టె మంచం లో *"మెత్తెన్ఱ"* మెత్తటి అతి సుకుమారమైన, *"పంచ శయనత్తిన్"* పంచశయనంపై  *"మేల్ ఏఱి"* పడుకొని ఉన్నారు. *"కొత్తలర్ పూంగురల్"* గుత్తులు గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల  *"నప్పిన్నై"* ఆ అందగత్తె *"కొంగైమేల్"* వక్షస్థలం *"వైత్తు క్కిడంద" స్పర్శచే మైకంలో పడి ఉన్న  *"మలర్ మార్బా!"* వక్షస్థలం వికసించి ఉన్న స్వామీ *"వాయ్ తిఱవాయ్"* నోరైనా తెరువచ్చుకదా.

అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే, ఇప్పుడు అమ్మ వద్దూ నేనే తెరుస్తా అని ఆయనను ఆమె కంటి చూపుతోనే వద్దని అనటంతో, బయటనుండి వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటంలేదు అని అమ్మను పాడటం మొదలుపెట్టారు.


 *"మైత్తడం కణ్ణినాయ్!"* కాటుకతో విశాలమైన కన్నులు కల *"నీ"* నీవు *"ఉన్-మణాళనై"* నీ స్వామిని *"ఎత్తనై పోదుం తుయిలెర"* ఇప్పటికైనా లేపి  *"ఒట్టాయ్ కాణ్"* మాకు చూపించవా, *"ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్"* ఒక్క క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా, *"తత్తువమన్ఱు తగవ్"* నీ స్వరూపానికి ఇది తగదు అని  కొంచం కఠినంగా పిలిచారు.


🕉️🌞🌏🌙🌟


*తిరుప్పావై 19వ  పాశురము / తెలుగు పద్యానువాదము*

*రచన*

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి* 

*ॐॐॐॐॐॐॐॐॐॐ*


*సీ . పలుకైన పలుకవా బదులు మాటలు నీవు*

       *నవ మోహనాకార నళిన నేత్ర*

*పవళించెదవు నీవు పలుకవు  రవ్వంత* 

      *తలగడగా నీవు కలికి నుంచి*

*పంచ తల్పము పైన పాన్పు గా పవళించ* 

     *దంతపు కోళ్ళతో  తళుకుమనగ* 

*కర్పూర దీపాల  కాంతుల యందున* 

        *కురులయందున చేరే విరుల తావి* 


*ఆ.వె.ఘడియ కాలమైన యెడబాటు లేకుండా* 

*నిద్ర యందు నుండు నీరజాక్షి* 

*పొగయు కాటుకలును సొగసుతో నిండగా*

 *సుగుణవతికి తగదు శోభనాంగి*

 *శ్రద్ధ భక్తినిచ్చి బుద్ధిని కలిగించు* 

 *శ్రీధరుని మనసున స్థిరముకమ్ము!!*


🕉🌞🌎🌙🌟