7, మే 2023, ఆదివారం

అచ్చులతో ఆధ్యాత్మికత

 


*శుభోదయం* 

🙏💐🙏💐🙏


*అచ్చులతో ఆధ్యాత్మికత - అంతం నుంచి అంతం వరకు*............ 


*అం* తం (మరణం) నుంచే *ఆ* రంభమైన జీవితం (జననం)


*ఇం* టి (శరీరం) నుంచే *ఈ* శ్వరుడి (ఆత్మ)దర్శనం


*ఉ* పాసన (సాధన)తో *ఊ* డిపోయే *ఋ* ణం 

      (మోక్షం)


*ఎ* దగడమే (ఆత్మస్థితి) *ఏ* కమైన (ఒకటే) ఐశ్వర్యం  (ముక్తి)*


*ఒం* టరిపోరాటంలో (ధ్యానం)  *ఓ* రిమే (ధ్యేయమే)   *ఔ* న్నత్యం (సమాధి స్థితి)*


*అం* తం  చేస్తుంది  *అహం* కారం (నేను)

🙏🙏🙏🙏🙏

మిత్రులు

 .

          _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*ఔరసం కృతసమ్బన్ధం* 

*తథా వంశక్రమాగతమ్l*

*రక్షితం వ్యసనేభ్యశ్చ* 

*మిత్రం ఙ్ఞేయం చతుర్విధమ్ll*

                                ~నీతిసారః


తా𝕝𝕝 

*రక్తసంబంధీకుడు, చిన్ననాటినుండి పరిచితుడైనవాడు, వంశక్రమంగా కుటుంబ సంబంధాలు కలవాడు, కష్టాలనుండి రక్షించుటవల్ల సన్నిహితుడైనవాడు- ఇట్లు మిత్రులు నాలుగువిధాలుగా ఉందురు"*........

వివాహంలోని కార్యక్రమాలు :

 🌀 *వివాహంలోని కార్యక్రమాలు :*


1. కన్యావరణం:

2. పెళ్ళి చూపులు

3. నిశ్చితార్థం:

4. అంకురార్పణం:

5. స్నాతకం:

6. సమావర్తనం:

7. కాశీయాత్ర:

8. మంగళస్నానాలు:

9. ఎదురుకోలు:

10. వరపూజ:

11. గౌరీపూజ:

12. పుణ్యాహవాచనం:

13. విఘ్నేశ్వరపూజ:

14. రక్షా బంధనం:

15. కొత్త జంధ్యం వేయడం:

16. గౌరీ కంకణ దేవతాపూజ:

17. కౌతుక ధారణ:

18. కంకణ ధారణ:

19. మధుపర్కము:

20. వధువును గంపలో తెచ్చుట:

21. తెరచాపు

22. మహా సంకల్పం:

23. కన్యాదానం:

24. వధూవరుల ప్రమాణములు:

25.సుముహూర్తం-జీలకర్ర-బెల్లం:

26. స్వర్ణ జలాభిషేకం:

27. చూర్ణిక:

28. వధూవర సంకల్పం:

29. యోక్త్రధారణం:

30. మాంగల్య పూజ:

31. మాంగల్య ధారణ:

32. అక్షతలు-తలంబ్రాలు:

33. బ్రహ్మముడి:

34. సన్నికల్లు తొక్కడం:

35. కాళ్లు తొక్కించడం:

36. పాణి గ్రహణం:

37. సప్తపది:

38. లాజహోమం:

39. యోక్త్రవిమోచనం:

40. స్థాలీపాకం:

41. ఉంగరాలు తీయడం:

42. బొమ్మని అప్పగింత:

43. నాగవల్లి:

44. ధ్రువనక్షత్రం:

45. అరుంధతి నక్షత్ర దర్శనం:

46. అప్పగింతలు:

47. అత్తమామలకు వధువు పూజ:

48. ఫలప్రదానం:

49. పానుపు:

50. మహదాశీర్వచనం:

51. వధువు గృహప్రవేశం:

52. కంకణ విమోచన:

53. గర్భాదానం:

54. పదహారు రోజుల పండుగ

55. అల్లెం.

________________________

హిందువుల పెళ్లి తంతులో తారసపడే ఘటనలు. తెలుసుకుంటే మన పిల్లల పెళ్లికి ఉపయోగపడుతుంది.

దీర్ఘకాలం గుర్తుంటాయి.

 శ్లోకం:☝️

*అసిద్ధిర్వాలుకాలేఖాః*

 *క్షణికా క్షణభంగురాః |*

*శిలాలేఖసమా శిక్షా*

 *స్థిరా దీర్ఘా నిరంతరా ||*


భావం: సముద్రపు ఇసుకపై గీసిన గీతల వలే వైఫల్యాలు క్షణికమైనవి మరియు వాటిని త్వరగా మరిచిపోవాలి. అయితే ఆ వైఫల్యాల నుండి నేర్చుకున్న పాఠలు మాత్రం రాళ్లపై చెక్కినట్టుగా స్థిరంగా దీర్ఘకాలం గుర్తుంటాయి.