భార్యను చంపెడు భర్తలు
భర్తని చంపించెడు భార్యలు
తనవారిని నరికెడు వారును
ఏమి లబ్ది కొరియో యేరు కెరుక
చివరికి తను కూడా గతించును కదా భార్గవ
భర్తని చంపించెడు భార్యలు
తనవారిని నరికెడు వారును
ఏమి లబ్ది కొరియో యేరు కెరుక
చివరికి తను కూడా గతించును కదా భార్గవ