24, మే 2021, సోమవారం

అరుణాచలంలో

 🌷🙏అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..?🙏🌷


 

మనకి" అష్టమూర్తి తత్త్వము" అని శివతత్త్వంలో ఒకమాట చెప్తారు.


అంతటా ఉన్న పరమేశ్వర చైతన్యమును గుర్తించలేనపుడు,


సాకారోపాసన(రూపముతో) శివుని దేనియందు చూడవచ్చు అన్నదానిని గురించి శంకర భగవత్పాదులు చెప్పారు.


కంచిలో పృథివీ లింగం,


జంబుకేశ్వరంలో జలలింగం,


అరుణాచలంలో అగ్నిలింగం,


చిదంబరంలో ఆకాశలింగం,


శ్రీకాళహస్తిలో వాయులింగం,


కోణార్కలో సూర్యలింగం,


సీతగుండంలో చంద్రలింగం,


ఖాట్మండులో యాజమాన లింగం –


ఈ ఎనిమిది అష్టమూర్తులు.


ఈ ఎనిమిది కూడా ఈశ్వరుడే.


కాబట్టి ఇవి మీ కంటితో చూసి ఉపాసన చేయడానికి యోగ్యమయిన పరమశివ స్వరూపములు.


అరుణాచలంలో ఉన్నది అగ్నిలింగం.


అగ్నిలింగం దగ్గర అగ్ని ఉండాలి. కానీ అరుణాచలంలోని శివలింగం దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్ని కనిపించదు.


అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారు అనే సందేహం కలుగవచ్చు.


అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది.


అందుకే స్కాంద పురాణం అంది – జీవకోటి యాత్రలో ఒకచోట అడ్డ్గంగా ఒక గీత పెట్టబడుతుంది.


ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశమునకు ముందు గడిపిన జీవితయాత్ర.


అసలు జీవి అరుణాచలంలోకి ప్రవేశించినదీ లేనిదీ చూస్తారు.


అరుణాచలంలోనికి ఒక్కసారి ప్రవేశిస్తే ఆ జీవి జీవితం ఇంకొకలా ఉంటుంది.


కానీ అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు.


అరుణాచల ప్రవేశామునకు ఈశ్వరానుగ్రహం కావాలి.


అరుణాచలం అంత పరమపావనమయినటువంటి క్షేత్రం.


అంతరాలయంలో ఉన్న శివలింగమునకు కొంచెం దగ్గరగా కూర్చుంటే మీకు ఉక్కపోసేసి చెమటలు పట్టేసి ఏదో కొంచెం వెలితితో సతమతం అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది.


అది తీవ్రమైన అగ్ని అయితే ఆ సెగను మీరు తట్టుకోలేరు.


అందుకని ఈశ్వరుడు తానే అగ్నిహోత్రమని అలా నిరూపిస్తూంటాడు.


అటువంటి పరమపావనమయిన క్షేత్రంలో వెలసిన స్వామి అరుణాచలేశ్వరుడు.


మనం ఒకానొకప్పుడు శంకరుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకిచ్చిన వరములను నాలుగింటిని చెప్తారు.


దర్శనాత్ అభ్రశదసి

జననాత్ కమలాలే

స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః!!


స్మరణము మనసుకు సంబంధించినది.


మీరు ఇక్కడ అరుణాచల శివుడు అని తలచుకుంటే చాలు మీ పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు.


కేవలము స్మరించినంత మాత్రం చేత పాపరాషిని ధ్వంసం చేయగలిగిన క్షేత్రం అరుణాచల క్షేత్రం.


ఇక్కడ పరమశివుడు మూడుగా కనపడుతూ ఉంటాడు అని పురాణం చెప్తోంది.


అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది.


దాని పేరే అరుణాచలం.


అచలము అంటే కొండ.


దానికి ప్రదక్షిణం చేయాలంటే 14కి.మీ నడవాల్సి ఉంటుంది.


ఆకొండ అంతా శివుడే.


అక్కడ కొండే శివుడు.


కొండ క్రింద ఉన్న భాగమును అరుణాచల పాదములు అని పిలుస్తారు.


అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణ చేస్తారు.


అలా చేస్తే ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతాయి.


గిరి ప్రదక్షిణం అనేది మనం ప్రయత్నపూర్వకంగా చేయాలి.


ప్రదక్షిణ ప్రారంభం చేయగానే ఒక వినాయకుడి గుడి ఉంటుంది.


అక్కడ నమస్కారం చేసి అరుణాచలానికి ప్రదక్షిణానికి బయలుదేరతారు.


అలా బయలుదేరినపుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనపడే లింగం యమలింగం.


దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అనుగ్రహం చేత మీకు ఆయువు వృద్ధి అవుతుంది.


ప్రదక్షిణ చేసే సమయంలో చుట్టూ ఉన్న అన్ని ఆలయములను దర్శనం చేస్తూ చేయాలి.


ఈ యమ లింగమునకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు ఎముకలు అరిగి బాధపడుతున్న వాళ్ళు అరుణాచలంలో యమలింగ దర్శనం చేస్తే ఆ ఎముకలు చాలా తొందరగా అంటుకుంటాయి. చాలా మందికి అలా జరిగాయి.


అక్కడ గల యమలింగమునకు అటువంటి శక్తి ఉంది.


ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైరుతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైరుతి లింగం అని ఒక లింగం ఉంటుంది.


అది రోడ్డు మీదికి కనపడదు. కాస్త లోపలికి ఉంటుంది. మనసు చాలా తొందరగా నిలకడ కలిగిన పరమశక్తిమంతమయిన ప్రదేశం నైరుతి లింగం అని చెప్తారు. నైరుతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమే, ఒక శ్లోకమో, ఒక పద్యమో, ఒక శివ సందర్భమో చెప్పుకోవాలి.


ఆ నైరుతి లింగం దగ్గరే కావ్యకంఠ గణపతి ముని తపస్సు చేశారు.


అరుణాచలేశ్వరుడు కావ్యకంఠగణపతి ముని తపస్సుకి తొందరగా పలికిన ప్రదేశం నైరుతి లింగస్థానం.


కాబట్టి నైరుతి లింగం దగ్గరకు వెళ్ళినప్పుడు అరుణాచలేశ్వరా నీ అనుగ్రహాన్ని మాయందు ప్రసరించు అని చక్కగా నమస్కారం చేసుకోవాలి.


అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న లింగమును కుబేరలింగం అని పిలుస్తారు.


అక్కడకు వెళ్లి ప్రార్థన చేసినట్లయితే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.


మనం పశ్చిమదిక్కుకు వెళ్ళినపుడు అన్నామలై అనే క్షేత్రం ఒకటి ఉంటుంది.


అక్కడ ఒక శివాలయం ఉంది. అక్కడ చక్కని నంది విగ్రహం ఉంది.


అరుణాచలేశ్వరునికి చేసిన ప్రదక్షిణం ఇహమునందే కాక పరమునందు సుఖమును మోక్షమును కూడా ఇవ్వగలదు.


అరుణాచలంలో మూడు యోజనముల దూరం వరకు ఏ విధమయిన దీక్షకు సంబంధించిన నియమములు లేవు.


అరుణాచల క్షేత్రంలో తూర్పు గోపురంలోంచి ప్రవేశిస్తాం.


ఈ గోపురమును శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేశారు.


ఉత్తర దిక్కున మరొక గోపురం ఉంది. ఉత్తర గోపురంలోకి ఒక్కసారయినా వెళ్లి బయటకు రావాలి.


అరుణాచలంలో అమ్మణ్ణి అమ్మన్ అని ఒకావిడ ఒకరోజు ఒక సంకల్పం చేసింది.


అప్పటికి అక్కడ అంత పెద్ద గోపురం ఉండేది కాదు.


‘ఈశ్వరా నేను ఐశ్వర్యవంతురాలను కాను.


నేను ప్రతి ఇంటికి వెళ్లి చందా అడిగి వచ్చిన డబ్బుతో గోపురం కడతాను అని, చందా ఇవ్వమని అడిగేది.


ఎవరి ఇంటి ముందుకు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బు ఖచ్చితంగా ఎంత ఉన్నదో అణా పైసలతో లెక్క చెప్పేది.


అందుకని ఆవిడ వచ్చేసరికి పట్టుకెళ్ళి చందా ఇచ్చేసేవారు.


అలా సంపాదించిన సొమ్ముతో ఆవిడ పెద్ద గోపురం కట్టింది.


తప్పకుండా ఉత్తర గోపురంలోంచి ఒకసారి బయటకు వెళ్లి లోపలికి వస్తూ ఉంటారు.


అరుణాచలం దేవాలయంలోకి ప్రవేశించగానే ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం కనపడుతుంది.


రమణ మహర్షి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారమేనని పెద్దలు భావన చేస్తారు.


ఆ తరువాత కుడివైపుకు వెడితే అక్కడ పాతాళ లింగం అని ఒక లింగం ఉంటుంది.


అక్కడ మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక యోగి సమాధి ఉన్నది. ఆ సమాధి మీదనే పాతాళలింగం ఉంటుంది.


తరువాత క్షేత్రమునకు సంబంధించిన వృక్షం ఇప్ప చెట్టు ఆలయమునకు కొంచెం దక్షిణంగా వెడితే కనపడుతుంది.


ఆ చెట్టుక్రింద కూర్చుని కొన్నాళ్ళు తపస్సు చేశారు.


అటువంటి పరమ పావనమయిన క్షేత్రం.


ఇది దాటగానే ఒక పెద్ద నంది కనపడుతుంది. దానిని మొదటి నంది అంటారు.


దానిని దాటి ప్రాకారం లోనికి వెళ్ళినట్లయితే అరుణాచలేశ్వరుని దేవాలయం కనపడుతుంది.


అరుణాచలేశ్వరుని శివలింగం చాలా పెద్దదిగా ఉంటుంది.


అయ్యవారికి ఇటువైపున అపీతకుచాంబ అనే పేరుతొ పార్వతీదేవి ఉంటుంది.


ఈశాన్య లింగం వైపు వెళ్ళేటప్పుడు బస్సు స్టాండుకు వచ్చే రెండవ వైపు రోడ్డులో పచ్చయ్యమ్మన్ గుడి కనపడుతుంది.


ఒకనాడు కైలాస పర్వతం మీద కూర్చున్న పరమశివుని కన్నులు వెనక నుంచి వచ్చి పరిహాసమునకు మూసినా కారణం చేత లోకమంతా చీకటి అలుముకుంటే తద్దోషపరిహారార్థమని అమ్మవారు తపస్సు చేసి ‘పచ్చయ్యమ్మన్’ అనే పేరుతో అరుణ గిరియందు వెలసింది.


పరమశివుడు తన వామార్ధ భాగంలోనికి అమ్మవారిని సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మాని నాకోసం వచ్చిన దానివి కాబట్టి నిన్ను ‘అపీతకుచాంబ’ అని పిలుస్తున్నాను అని ఆ పేరుతో అమ్మవారిని తన శరీర అర్థభాగమునందు స్వీకరించాడు.


అరుణాచలంలో మామిడి గుహ’ అని ఒక గుహ ఉంది.


ఆ గుహలో కూర్చుని కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్రం వ్రాశారు.


లోపలి వెడుతున్నప్పుడు తూర్పు వైపును దాటి ‘వల్లాల గోపురం’ అని పెద్ద గోపురం కనిపిస్తుంది. కిలి గోపురం అక్కడే ఉంది.


అరుణాచలం కొండ సామాన్యమయిన కొండ కాదు.


శివుడు స్థూలరూపంలో ఉన్నాడు. కొండగా ఉన్నాడు. దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అరుణాచలం కొండమీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడని అంటారు.


అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శాస్త్రంలో ఒక మర్యాద ఉంది.


ఎవరయినా ప్రదక్షిణ చేసే సమయంలో వాళ్ళ కాలుకాని, వేలు కానీ తెగి నెత్తురు ధారలై కారితే వేరొకరికి ఆ రక్తధారను ఆపే అధికారం లేదు.


సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి వచ్చి తన పట్టుచీర కొంగుచింపి కట్టు కడుతుంది అని ప్రమాణము.


స్కాందపురాణం అలా చెప్పింది. కాబట్టి అరుణాచలం అరుణాచలమే.


అచలము అంటే కదలని వాడు. కదలనిది అంటే జ్ఞానము. ఎప్పుడూ తనలో తాను రమించే పరమేశ్వరుడు ఆచలుడై ఉంటాడు.


అరుణము అంటే ఎర్రనిది. కారుణ్యమూర్తి. అపారమయిన దయ కలిగినది అమ్మ.


పార్వతీ పరమేశ్వరుల కలిసినది అరుణాచలం కొండ.....


🔱🌷🙏ఓం నమఃశివాయ🙏🔱🌷

ఏది శాస్త్రం? ఏది అజ్ఞానం?

 https://muchata.com/15-questions-have-no-answers/


ఏది శాస్త్రం? ఏది అజ్ఞానం? జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు 15…

నా చిన్నప్పటి నుంచీ సైన్స్ ను నికరంగా నమ్మే నేను, కొన్ని జీవితానుభవాల ద్వారా చేసుకున్న అవగాహన, ఆలోచనల్లో నుంచి వచ్చిన కొన్ని సందేహాలు.. . అసలైన శాస్త్రీయ విజ్ఞానాన్ని మాత్రమే నమ్మే వ్యక్తి గా కొన్ని ప్రశ్నలు. (వ్యాపారం కోసం ఒక సైన్స్ ను సృష్టించి, రోగాలపైన రీసెర్చ్ పేరుతో కొత్త విజ్ఞానాన్ని సృష్టించి, లాభాల కోసం సృష్టించిన దాన్ని నమ్మే వ్యక్తి కాదు నేను) ఇక్కడే ఉంది కిటుకు. ఆ కిటుకు తెలుసుకోకుండా వ్యాపార, కార్పొరేట్ వర్గాలు స్పాన్సర్ చేసి ఆర్ & డి చేసి, లాభాల కోసం ఒక రీసెర్చ్ ను సృష్టించి, అదే సైన్స్ అంటే, దాన్నే విజ్ఞానమని నమ్మితే, మూఢ నమ్మకాలు నమ్మేవారికి మీకు ఏమీ తేడా లేదు. మూఢ విశ్వాసాలను నమ్మే వారికీ – వ్యాపారమ్ కోసం ఒక సైన్స్ ను సృష్టిస్తే దాన్నే శాస్తీయ విజ్ఞానమని నమ్మి, ప్రచారం చేసే వారికీ ఎలాంటి తేడా లేదు. ఇక మీరు జవాబు ఇవ్వాల్సిన ప్రశ్నలు.



1. గత 50 ఏళ్లుగా వైద్య, చికిత్సా రంగంలో జరుగుతున్న రీసెర్చ్ విజ్ఞానం చాలావరకు ఖచ్చితమైనది కాదు. వారానికి ఒకసారి ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని రీసెర్చ్ లో వెల్లడైతే, అదే టాబ్లెట్ ను రోజుకు 3 సార్లు వేసుకోవాలని రీసెర్చ్ లో చెప్పించి, లాభాలు చేసుకునేవి కంపెనీలు. డాక్టర్ల తో సెమినార్లలో అలాగే చెప్పించి, పేపర్లు పబ్లిష్ చేస్తే అదే సైన్స్ అని నమ్మితే అంత కంటే మూర్ఖత్వం లేదు.

2. గత 50 ఏళ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మరి జబ్బులు, రోగులు ఎందుకు పెరుగుతున్నారు? రోగాలు వస్తున్నాయా లేక రోగులను సృష్టిస్తున్నారా ? రోగాలను నయం చేస్తున్నారా ? రోగులను దోచుకుంటున్నారా?

3. ఈ దేశంలో అయొడైజ్డ్ ఉప్పు అవసరం లేదు (ఒక్క హిమాలయ ప్రాంతాలకు తప్ప). గత పాతికేళ్లలో అయొడైజ్డ్ ఉప్పు అందరికీ రుద్ది, ప్రతి ఇంటా ఒకరు లేదా ఇద్దరు థైరాయిడ్ రోగులను సృష్టించింది ఎవరు మరి? అయొడైజ్డ్ ఉప్పు వాడితే మంచిదే ఐతే కోట్లకు కోట్ల రోగులు ఈ దేశంలో ఎందుకు థైరాయిడ్ రోగులు సృష్టించబడి, జీవితాంతం మందులు వాడేలా చేసింది ఏ రీసెర్చ్? ఏ సైన్స్? సైన్స్ పేరుతో అయొడైజ్డ్ ఉప్పును కోట్ల రూపాయల బిజినెస్ గా ఎలా మారింది? (కొందరు సినిమా ప్రచారకులు కూడా అయొడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలని ఊకదంపుడు ప్రచారం చేసినట్టు గుర్తు ఆ రోజుల్లో. కోట్లకు కోట్ల థైరాయిడ్ కేసులు ఇండియాలో పెరగడానికి వారు కూడా కారణమేనా?)

4. మారుమూల గిరిజన ప్రాంతాల్లో, అయొడైజ్డ్ ఉప్పు వాడనివారిలో థైరాయిడ్ కేసులు ఎందుకు తక్కువగా ఉన్నాయి ?

5. నెలకొక యాంటీ బయోటిక్ రిలీజ్ చేస్తూ, ఒకదాన్ని మించిన శక్తి ఇంకోటి, ఒక కంపెనీని మించి ఇంకో కంపెనీ, అసలు ఇప్పుడు యాంటీ బయటిక్ ఏదీ పనిచేయడం లేదు, రెసిస్టన్స్ పవర్ బాక్టీరియాకు పెరిగి. అసలు దీనితో కొత్త రోగాలు వచ్చినా ఇంకా కొత్తగా ఎలాంటి మందు వచ్చినా పనిచేయని దీన స్థితికి వచ్చి, అసలు మానవాళి భవిష్యత్తు ప్రమాదంలో పడడానికి కారణం సైన్సు వ్యాపారంగా మారడం కాదా?

6. మీకో విషయం తెల్సా… ఐసియూలో ఎంత ప్రమాదకర బాక్టీరియా ఉంటుందో…! మార్చురీల్లో ఉండే బాక్టీరియా, ఐసియూల్లో ఉండే బాక్టీరియా దాదాపుగా ఒకటే అనే ప్రమాదకర స్థాయికి ఎందుకు వచ్చింది…

7. మూఢవిశ్వాసాలు ప్రజల్లో కొంతమందిని మాత్రమే మూర్ఖులుగా తయారు చేస్తే – వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ పరిశోధనల వల్ల అసలు మానవ, జంతు, వృక్ష జాతుల ఉనికికే ముప్పు వచ్చింది.

8. కొలెస్ట్రాల్ కు గుండె జబ్బుకు సంబంధం లేదని, అమెరికాలోని ఒక సైన్స్ జర్నలిస్టు (http://garytaubes.com/) ఏళ్ళ పాటు రీసెర్చ్ చేసి రాస్తే, అది టైం మ్యాగజైన్ కవర్ పేజీగా రాలేదా? అవన్నీ బయటకు రాకుండా ఫార్మా, మెడికల్ మాఫియా ఆ స్టడీ నొక్కిపెట్టి, వేల కోట్ల కొలెస్ట్రాల్ మాత్రల బిజనెస్ చేసుకోడం లేదా?

9. ఒకప్పుడు 150 దాకా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఉంటే, దాన్ని 90-110 కు తగ్గించి, కొత్త షుగర్ రోగులను సృష్టించింది సైన్స్ కాదా?

10. బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే స్ట్రోక్ వస్తుందని ప్రచారం చేసి, బీపీ మాత్రలను వాడాలని చెపితే… దానితో సోడియం లెవెల్స్ పడిపోయి, ఐసీయూల్లో చేరడం.., 60 ఏళ్ళ తర్వాత బీపీ మందుల వల్ల పార్కిన్సన్ రోగం ఎందుకు వస్తోంది? ఇండియాలో 55 ఏళ్లకే పార్కిన్సన్ రోగులను చూడాల్సిన విషాదానికి ఎవరు కారణం?

11. 20-25 ఏళ్ళ కింద ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ఓపీ -ఓటీ (అవుట్ పేషంట్ ఆపరేషన్ థియేటర్లు) ఉండేవి. చాలా మైనర్ సర్జరీలు అక్కడే చేసి ఒక పూటలోనే ట్రీట్మెంట్ చేసి ఇంటికి పంపేవారు (అసలు ఆసుపత్రిలో ఇన్ పేషంట్ అవసరం లేకుండానే). ఇప్పుడు అలాంటి మైనర్ సర్జరీలకు కూడా స్పెషల్ వార్డులు/ఐసియూ ల్లో చేరాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి?

12. పది రూపాయలు మాత్రమే ఖర్చయ్యే మాత్ర రేటును 300 రూపాయలకు అమ్మేలా సృష్టించిన సైన్స్ నిజంగా సైన్స్ అని ఎలా నమ్మాలి? అది నిజంగా ప్రజల కోసం సైన్స్ అయినప్పుడు ప్రజలు ఎందుకు దోపిడీకి గురవ్వాలి. ఆ సైన్స్ వ్యాపారం కోసం ఐతే అది శాస్త్రీయమా?

13. క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ పథ్యం చెప్పి తే అది నాన్ సెన్స్ అని కొట్టి పడేసే ఇంగ్లీష్ డాక్టర్లు, బీపీ, షుగర్ మందులు రాసి ఉప్పు, చక్కర తగ్గించాలనే పథ్యం చెప్పడం ఏంటి ? అక్కడ నాన్ సెన్స్ ఐతే ఇక్కడ నాన్ సెన్స్ కాకుండా ఉంటదా? అజీర్ణ సమస్యలకు ఆయుర్వేదంలో ఆహార నియమాలు పాటిస్తే మందులు లేకుండానే తగ్గుతుంది. ఇది శాస్త్రీయం. ఇంగ్లీష్ డాక్టర్లు మందులు వాడు – ఇష్టం వచ్చింది తిను – జీవితాంతం రోగిగా ఉండు అనేది శాస్త్రీయమా? పైన ఇంగ్లీష్ డాక్టరు స్వీట్, ఉప్పు వద్దని చెప్పి అజీర్ణ సమస్యలకు పథ్యం ఎందుకు చెప్పరు? ఇంగ్లీష్ వైద్యం – విజ్ఞానం గత 200 ఏళ్ళ నుంచి ఉంది కానీ ప్రపంచవ్యాప్తంగా స్థానికంగా ఉన్న వైద్య పద్ధతులు అనేక వేల సంవత్సరాలు ప్రజల్ని కాపాడాయి కదా. గుడ్డిగా అశాస్త్రీయం అని మీలాంటి వాళ్ళు కూడా ముందూ వెనకా చూడకుండా నాటువైద్యమని ముద్ర వేశారు కదా! ఆధునిక విజ్ఞానం అంత శాస్త్రీయమైతే రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి, రోగులు జీవితాంతం మందులు వేసుకునేలా చేసేది ఆధునిక శాస్త్రీయ వైద్యమా?

14. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర చికిత్సలకు ఇంగ్లీష్ వైద్యమే సరైన మందు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇతర జబ్బులకు ఇంగ్లీష్ వైద్యం ఏం చెపుతుంది అంటే, “మందులను ఆహారంగా వాడి ఆరోగ్యాన్ని కొనుక్కో, మాకు లాభాలు పండించు అని చెప్తుంది”. ఇతర ఆరోగ్య చికిత్సా పద్ధతులు ఏం చెప్తాయి అంటే ఆహారాన్ని మందుల మోతాదులో మాత్రమే తీసుకో – ఆరోగ్యాన్ని నీకు నువ్వే సంరక్షించుకో”…

15. ఇంగ్లీష్ మందుల్లో ఆహార పథ్యం లేదు అని చెప్పే డాక్టర్లు, డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ లను కలవమని మరీ విధిగా చెప్తున్నారు కదా. ఇది శాస్త్రీయత అనాలా ఏమి అనాలి? నేడు, రేపు, ఎల్లుండి ఆపై కూడా నేను సైన్స్ నే నమ్ముతాను కానీ కోట్లకుకోట్ల రూపాయలతో వ్యాపారం కోసం లాభాల కోసం సృష్టించిన సైన్స్ ను కాదు. వ్యాపారం కోసం సృష్టించిన సైన్స్ ను గుడ్డిగా నమ్మేవాళ్ళు, అంధ విశ్వాసంలో వుండి మూఢ నమ్మకాలను నమ్మే వారి మధ్య ఎలాంటి తేడా లేదు… —– Dr. Sriram (Ph D & Postdoctoral) Expert (Public Policy & Governance)

Brahmi is Brain*

 *Brahmi is Brain* 

*Arjuna is Heart*

*Ashwagandha is Strength*

*Shatavari is Stamina*

*Guduchi ( गिलोय)is Immunity*

*Mulethi is throat*

*Ginger is digestion*

*Coconut oil is metabolism*

*Sweet Potatoes are Pancreas*

*Pumpkin is the GUT* 

*Carrots are Retina*

*Tulsi is Oxygen*

*Tomatoes are Prostate*

*Pomegranate is Red blood cells* 

*Water is Blood* 

*Grapes are Lungs*

*Papaya is Liver*

*Apples are breathing Respiration*

*Moringa is Muscles & joints*

*We are gifted daily 660 litres of oxygen equivalent to 15 lakhs of ventilator cost, from the day we are born*

*& yet we are searching about credibility of medicinal plants & their claims substantiation.*


*TRUST NATURE !!*🍀

నృసింహ జయంతి*_

 _*రేపు నృసింహ జయంతి*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉




*ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం*

*నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం*


*హిరణ్యకశిపుడు అడిగిన వరం:*


ఇంట్లోగానీ - బయటగానీ , 

పగలుగానీ - రాత్రిగానీ , 

మానవునిచేతగానీ - ఏ జంతువుచేతనైనా గానీ , ప్రాణం ఉన్నటువంటివాటితోగానీ , ప్రాణంలేనటువంటివాటితోగానీ    

తనకి మరణం లేకుండా ఉండాలని.

శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుని

ఇంటిలోపలా బయటా కాక , గుమ్మం మధ్యలో , పగలూ రాత్రీ కాక సాయం సంధ్యవేళ , అటు మానవుడూ , ఇటు జంతువూకాక నరసింహుడుగా ,

ప్రాణం ఉన్నవీకాక , లేనివీకాక గోళ్ళతో సంహరించాడు.

       

*నారసింహావతారం - అంతరార్థం*


*హిరణ్యకశిపుడు*

*హిరణ్యము* - ప్రకృతి ప్రకృతినే చూచి , దానితోనే ఆనందం పొందువాడు.

*ప్రహ్లాదుడు*

*ప్ర*- ఉత్తమమైన 

*హ్లాద*-(జ్ఞాన) ఆనందం.

*నర సింహ*

సింహం శిరస్సు - నర మొండెం

దైవ ఆలోచన   - మానవ కర్మ

(మృగాణాం మృగేంద్రోహం)

*స్తంభం - నిశ్చలతత్త్వం*

జ్ఞానానందాన్ని కాపాడటం కోసం , 

హింసాత్మకమైన ప్రకృతిపట్ల ఉన్న ప్రలోభాన్ని నాశనం చేయటం *"నరసింహావతారం"*

శ్రీ మహా విష్ణువు అవతారాలలో నాలుగవది నరసింహావతారం. *నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్ధశి* నాడు జరుపుకొంటారు. నరసింహుడు క్రోధ మూర్తిగా కనిపిస్తాడే తప్ప ఆ క్రోధం వెనుక ఎంత కారుణ్యం దాగున్నదో....


*🌹అవతార వృత్తాంతం:🌹*


వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు శాపవశాత్తు మూడు రాక్షస జన్మలు ఎత్తి శ్రీ హరి చేత సంహరింపబడి తిరిగి వైకుంఠం చేరుకుంటారు. ఆ రాక్షసావతారాలలో జయవిజయులు మొదటగా హిరణ్యాక్ష , హిరణ్యకశిపుడు గా జన్మిస్తారు. శ్రీహరి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. దానితో హిరణ్య కశిపుడు శ్రీహరి పై ద్వేషం పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తనను పగలు గాని , రాత్రి గాని , ఇంటి బయట గాని , ఇంటి లోపల గాని , భూమి మీద కాని , ఆకాశంలో గాని , అస్త్రం చే గాని , శస్త్రం చేత గాని , మనిషి చేత గాని , మృగం చేత గాని చంపబడకుండా ఉండాలనే వింత షరతులతో కూడిన వరం పొందుతాడు.

కానీ హిరణ్య కశిపుని భార్య లీలావతికి పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. గర్భంలో ఉన్నప్పటి నుంచే హరి భక్తుడైన ప్రహ్లాదుని హరి భక్తి మానమని ఎంత బోధించినా , బెదరించినా , చంపే ప్రయత్నం చేసినా మనసు మార్చుకోడు. తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విష ప్రయోగం చేసినా , ఏనుగులతో తొక్కించినా , లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తూ ఉండేవాడు.

ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమనగా.


*"ఇందుగలవాడు అందు లేడని సందేహము వలదు , ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి"*  అని భక్తితో ప్రహ్లాదుడు *"ఈ స్తంభంలో కూడా నా శ్రీహరి ఉన్నాడు"* అని చెప్పగా , దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనై హిరణ్యకశిపుడు *"ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి"* అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పగులగొడతాడు. అంతే భయంకరాకారుడై , తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో నృసింహమూర్తిగా అవతరించి గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పడుకోబెట్టి తన గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు.

పాంచరాత్రాగమంలో 70 కి పైగా నరసింహమూర్తుల గురించి ప్రస్తావించబడి ఉంది. కానీ ముఖ్యమైనవి మాత్రం

*నవ నారసింహమూర్తులు. అవి...*


1) ఉగ్ర నారసింహుడు

2) కృద్ధ నారసింహుడు

3) వీర నారసింహుడు

4) విలంబ నారసింహుడు

5) కోప నారసింహుడు

6) యోగ నారసింహుడు

7) అఘోర నారసింహుడు

8) సుదర్శన నారసింహుడు

9) శ్రీలక్ష్మీ నారసింహుడు



నృసింహ జయంతి రోజు ఉపవాసం ఉండి నృసింహ మూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి నరసింహ పురాణంలో చెప్పబడి ఉంది. 


అవంతీ నగరమున సుశర్మ అను వేదవేదాంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలుగగా వారిలో చిన్నవాడైన వాసుదేవుడు వేశ్యాలోలుడై , చేయరాని పనులు చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాసుదేవునకు , వేశ్యకు కలహము సంభవించి. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భోజనం చేయలేదు. ఆనాడు నృసింహ జయంతి.  వేశ్యలేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసాడు. వేశ్య కూడా ఉపవాసము , జాగరణ చేసింది. అజ్ఞాతముగా ఇలా వ్రత ఆచరించుడం వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందారని నృసింహ పురాణం చెబుతున్నది.


సృష్టి , స్థితి , లయ కారకులలో స్థితి కారకుడైన శ్రీమహావిష్ణువు ఈ లోకాలను ఉధ్ధరించడానికి శిష్టులను రక్షించడానికి అనేక అవతారాలు ఎత్తాడు. బాహ్య రూపంలో కాకుండా , భావ రూపంలో  ఈ అవతారాలన్నింటిలో అందమైన అవతారమేదో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది మహా వైష్ణవ భక్తుడైన తిరుమళిశైఆళ్వారుల వారికి. వీరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో నాలగవ వారు.   తొమ్మిది అవతార పురుషుల మధ్య పోటీ పెట్టి అందులో అత్యంత సుందరావతారాన్ని ఎన్నుకొని తద్వారా తనలోని జిజ్ఞాసను తీర్చుకోవాలని సంకల్పించారు.  ప్రాధమిక ‌పోటీకి మత్స్య ,  కూర్మ , వరాహ  అవతారాలు. ఇవేవీ మానవరూపంలో లేనందున పోటీ నుండి తొలగించారు. రెండవ వరస పోటీ నరసింహుడి నుండి శ్రీకృష్ణ అవతారాల మధ్య.

ఇందులో వామనుడు తొలుత బాలుడిగా వచ్చి కేవలం మూడు అడుగుల నేల కోరి చూస్తూండగానే నభోంతరాళాలకు ఎదిగిపోయి బలిని అధఃపాతాళానికి అణగదొక్కడం ద్వారా  తిరుమళిసై  వారిచే పోటీ నుండి తిరస్కరింపబడ్డాడు.

గండ్రగొడ్డలి చేత ధరించి ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసిన ఉగ్రరూపి పరశురాముడు సుందరుడు కానేరడని ఆ వైష్ణవ భక్తుడు భావించి పరశురాముడిని అందాల పోటీనుండి తొలగించాడు. ఒకే కుటుంబానికి చెందిన వారనే కారణంగా బలరామ , కృష్ణులలో బలరాముడు పోటీ చేసే  అర్హత కోల్పొయాడు.  తిరుమళిశై ఊహాత్మకంగా పెట్టిన సౌందర్య పోటీలలో ఆఖరి వరసలో నిలబడినవారు నరసింహస్వామి , శ్రీ రాముడు , శ్రీ కృష్ణుడు. శ్రీరాముడు సకలగుణాభిరాముడే , ధర్మవర్తనుడే కానీ ప్రత్యేకించి సుందరాకారుడని కీర్తింపబడలేదు. అలాగే , శ్రీకృష్ణుడు చతురుడు , గోపికా మానస చోరుడు. గొప్ప రాజకీయవేత్త. అందువలన , వీరిని అందగాళ్ళు గా భావించలేదు తిరుమళిశై ఆళ్వార్. 


చివరకు మిగిలినది నరసింహస్వామి. ఆపదలలో ఉన్నవారిని పిలువగనే వచ్చి రక్షించినవాడే అందగాడు.  హిరణ్యకశిపుడిని నిర్జించి ప్రహ్లాదుడిని రక్షించిన నృసింహుడే అంతర్ముఖ సుందరుడని నిర్ణయించుకుంటాడు తిరుమళిశై ఆళ్వార్.


ఇందుకు మరొక కారణం కూడా వ్యాసుడు , పోతన గారు చెప్పిన భావాన్నే చెపుతాడాయన. భక్తుడైన బాల ప్రహ్లాదుడిని ఆపద నుండి రక్షించడం కోసం మాత్రమే కాక , తన మీద నమ్మకంతో  *"ఇందుగలడందు లేడని సందేహము వలదు  ఛక్రి సర్వోపగతుండు , ఎందెందు వెతకి చూచిన అందందే కలడని "* ప్రగాఢ విశ్వాసం తో కొలచినందుకు అతని మాటను వమ్ము చేయకుండా రాతి స్థంభాన్ని చీల్చుకొని  వచ్చిన నృసింహు డే సుందరుడని తిరుమళిశై విశ్వసించాడు.

కొన్ని పురాణాలలో , ఆండాళ్ రచనలలో *' సుందర నృసింహుడని '* కీర్తించబడినవాడు నరసింహ స్వామి.

రామాయణ , భాగవతాది కావ్యాలలో కూడా నరసింహుని ప్రశస్తి కనిపిస్తుంది.


సీతాపహరణ సమయంలో మారీచుడు రావణుడికి హితవు చెపుతాడు. రాముడు సామాన్యుడు కాడు. ఆయనే నరసింహ రాఘవుడు. ఆయన ఒడిలో ఆసీనురాలైన శ్రీమహాలక్ష్మే సీత.  నీవు రాముని జయించలేవని చెపుతాడు.

అదే విధంగా , సుగ్రీవుడు రాముడిని స్తుతిస్తూ , నీవు సామాన్య రాజువు కావు , సాక్షాత్ నరసింహ రాఘవుడివి.  ఆబలమే వాలిని సంహరించేలా చేసింది అని అంటాడు.

భాగవతంలో , రుక్మిణి శ్రీకృష్ణుడికి  వ్రాసిన లేఖ లో *"కాలే నృసింహ నరలోకాభిరామం"* అని అంటుంది.

తిరుమల శ్రీనివాసుడు , పద్మావతి కూడా నృసింహస్వామిని పూజించినట్లు బ్రహ్మాండ పురాణం , హరివంశ కావ్యాలు చెపుతున్నాయి.

*సాక్షాత్ శ్రీమన్నారాయణుడే నృసింహుడు..*


అంతటి మహత్తు గల నరసింహ స్వామి కి ఎన్నో ఆలయాలున్నాయి. సింహాచల వరాహ నరసింహ స్వామి , అహోబిల లక్ష్మీ నరసింహస్వామి , యాదగిరి గుట్ట నరసింహ స్వామి. మంగళగిరి పానకాల నరసింహ స్వామి , వేదగిరి నరసింహస్వామి , షోలింగర్ నరసింహస్వామి , సింగపెరుమళ్ కోయిల్ లక్ష్మీ నరసింహ స్వామి, కర్ణాటకలోని జ్వాలా నరసింహ స్వామి , ఇలా వివిధ నామాలతో నరసింహస్వామి భక్తులకు దర్శనమిచ్చి వారికి కష్టాలను తొలగించి కాపాడుతున్నాడు.

అటువంటి భక్తవత్సలుడైన శ్రీ నృసింహుడి జయంతి  రేపు అందరు భక్తి శ్రద్దలతో పూజించి తరించండి

కామాలూ, ఫుల్ స్టాపులూ

 పిల్లలకు చిన్నప్పుడే కామాలూ, ఫుల్ స్టాపులూ ఎక్కడ పెట్టాలో బాగా నేర్పించండి. లేకపపొతే ఇదిగో ఇలాగే వుంటుంది వ్యవహారం)

* * * *      * * * *     * * * *

ప్రియాతి ప్రియమైన శ్రీవారికి,


మీరింతవరకూ లెటరు రాయలేదు మా ఫ్రెండ్ పంకజంకి. ఉద్యోగం వచ్చింది మన ఆవుకి. దూడ పుట్టింది తాత గారికి. ఈమధ్య మందెక్కవయింది నాకు. మీరు లెటరు రాయనందుకు బాగా కోపం వస్తుంది మన కుక్కకి. తిండి బాగా ఎక్కువయింది మీ అమ్మకు. చీర తీసుకురండి ఎదురింటి వనజాక్షికి. నాకు స్నేహం కుదిరింది పక్కింటాయనతో. చెబితే పాడయిపోయిన మన వాషింగ్ మెషిన్ ఎవరినో తీసుకొచ్చి అతనికి అమ్మేశాడు.

😀😀😀

మంచి తీర్పు

 . *💥సుప్రీమ్ కోర్టులో మంచి తీర్పు. ఇన్నాళ్ళకు ఇచ్చిన ఒక అతి ముఖ్యమైన తీర్పును నిన్న RRR కేసులో పడి ఎవరూ..  గమనించలేదు*


*అతి ముఖ్యమైన తీర్పు అయినా పత్రికలో అసలు రానేలేదు*

                                                                                                                      *దేశ ఆర్థికవ్యవస్థకు , ముఖ్యముగా బ్యాంకులకు ఉపయోగపడే ఒక తీర్పు ఇచ్చింది సుప్రీమ్ కోర్ట్ .*


*ఒక కంపెనిపెట్టి ఆ కంపెనీ పేరుమీద బ్యాంకు లోన్ తీసుకుని ఆ తరువాత ఆ కంపెనీని దివాళా తీయిస్తారు (ఈ పనులు ఎక్కువగా రాజకీయ నాయకులు ,వారి సహకారము వున్నవాళ్లు చేస్తుంటారు*


 *ఉదాహరణకు రాయపాటి సాంబశివరావు ,లాంకో రాజగోపాల్ )ఆ కంపెనీ దివాళా తీస్తే ,బ్యాంకులు ఆ కంపెనీ ఆస్తులు స్వాధీనము చేసుకుంటాయి (అప్పటికే కంపెనీకి ఎలాంటి ఆస్తులు లేకుండా జాగ్రత్త పడతారు )కానీ లోన్ తీసుకునేసమయములో హామీదారులుగావున్న వ్యక్తుల ,వ్యక్తిగత ఆస్తులజోలికి పోవటానికి వీలులేదు ఇదీ ఇప్పటివరకు ఉన్నచట్టము*


*దీనిని మారుస్తూ ,కంపెనీ దివాళాతీసినప్పుడు ,ఆ కంపెనీ పేరుమీద వున్న ఆస్తులు ,అప్పుకు సరిపోకపోతే ,ఆ కంపెనీ అప్పుతీసుకున్న సమయములో హామీదారులుగావున్న వ్యక్తుల ,వ్యక్తిగత ఆస్తులు కూడా స్వాధీనము చేసుకుని ,బ్యాంకులు తమ అపులక్రింద జమ వేసుకోవొచ్చును ,అని మోడీ ప్రభుత్వము 2018 లో ఒక చట్టము తెచ్చింది*

 

*దానిపై కొంతమంది సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేశారు ౩సం.ల విచారణ అనంతరము పిటిషన్ కొట్టివేస్తూ కేంద్రము తెచ్చిన చట్టాన్ని బలపరుస్తూ తీర్పు చెప్పింది .*


*ఇకపై లొనులపేరుతో ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్న నాయకుల అరాచకానికి అడ్డుకట్ట పడనుంది .*

                                                                                                                      *ఎప్పుడూ చిల్లర రాజకీయాలపై తప్పించి ,ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలపై , మీడియాకు గాని ,మేధావులు అనబడే సోకాల్డ్ మేధావులకు గాని దృష్టిపెట్టరు . ఎందుకంటారు ?*

అద్భుతమైన కథ

 #Must_Read🙏🙏🙏🙏


ఒక అద్భుతమైన  కథ పూర్తిగా చదవండి 

  

రాత్రి చీకటి పడుతోంది.  తాళం వేసిఉన్న ఇనుప ద్వారం  బయట నుండి ఒక పిలుపు.  ఎవరా అని వచ్చి చూశాను.  గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు.  చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన  బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి  ఉన్నారు.  అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, ఇంటి నెంబర్ 8,  ఇదే కదూ!" అని అడిగారు.  "అవును నేనే ఆనంద్.    మీరూ ..." అని నసిగాను.  అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో  తడుపుకుంటూ "బాబూ!  నేను మీ నాన్నగారి మిత్రుడిని.  మీ ఊరినుండే వస్తున్నాను.  నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.  


అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను.  అందులో "ప్రియమైన ఆనంద్!  నీకు నా ఆశీర్వాదములు.  ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు.  పేరు రామయ్య.  చాలా కష్టజీవి.  కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్  లో చనిపోయాడు.  నష్టపరిహారం  కోసం తిరుగుతున్నాడు.  అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది.  ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి  నీకు పంపాను.  డబ్బులు Head Office  లో తీసుకోమన్నారు.  ఆయనకు హైదరాబాద్  కొత్త.  ఏమి తెలియదు.  నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను.  ఆరోగ్యం జాగ్రత్త.  కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ

మీ నాన్న" అని ఉంది.  


నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు.  ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను.  మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను.  "లేదు బాబూ.  ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని  చెప్పారు.


నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను.  "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను.  నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు.  నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు.  అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది.  కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు.  సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది.  నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.  


"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు.  అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు.  ఇతడు మాత్రమే మాకు మిగిలాడు.  పేరు మహేష్.  కష్టపడి చదివించాను.  బాగా చదువుకుని  ఉద్యోగం సంపాదించుకున్నాడు.  మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు.  ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది.  అక్కడికక్కడే చనిపోయాడు.  నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము.  కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది.  నా భార్య ఆరోగ్యం బాగా  లేదు.  మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను.  నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.  


"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు  ...


ఆయన మాసిన బట్టలు చిరిగిన చెప్పులు చూసి అర్థం అయ్యింది అతని ప్రస్తుత పరిస్థితి  తెల్లవారే దగ్గరలో ఉన్న ఓ షాప్ కు వెళ్లి అతనికి సరిపడే బట్టలు చెప్పులు కొని తీసుకొచ్చి అతనికిచ్చాను ... 

అవి తీసుకునేందుకు ఒప్పుకోలేదు ...మా నాన్నగారే ఇమ్మన్నారు అని చెప్పి ఒప్పించి ఇచ్చాను...


స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము.  దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము.  "ఆనంద్!  ఇక నేను చూసుకుంటాను.  నువ్వు ఆఫీస్ కు వెళ్ళు బాబు" అన్నారాయన.  "పర్లేదండి.  నేను లీవ్ పెట్టాను" అన్నాను.  దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను.  చాలా థాంక్స్ బాబూ!  నేను ఊరికి బయల్దేరుతాను.  మా ఆవిడ ఒక్కతే  ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు.  "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య గారి చేతిలో పెట్టాను.  


ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ!  నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు.  ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి.  కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు....


అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ.  నా పేరు కూడా ఆనంద్ నే  మీరు చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు.  ఆ ఆనంద్ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట మరో 2 km ప్రయాణం చేయాలి.  మీరేమో  అలసిపోయి ఉన్నారు.  అందుకే నేను నిజం చెప్పలేదు.  మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను.  ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట.  ఆయన భార్య చెప్పారు.  మీ మిత్రుడికి విషయం చెప్పాను.  అయన చాల బాధ పడ్డారు.  నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు.  మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది.   కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది.  నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను.  బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.  "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు.  ఆ మాటే చాలనుకున్నాను నేను.  పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు.  ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.


ఆ వయసులో కష్టాలలో కనపడే ప్రతి పెద్దలకు ముస్లివాళ్లకు తల్లి/తండ్రికిచ్చే గౌరవమే ఇచ్చి కుదిరితే సహాయం చెయ్యాలి


ఆకాశంలోకి చూశాను.  అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న.  "నాన్నా!  నా అభివృద్ధి  చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు!  ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా?  మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా!  మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను. 

మరి ప్రకృతికి ఏమి అర్థమయ్యిందో లేక పైనున్న మా నాన్న కూడా నాలాగే ఆనందబాష్పాలు రాల్చడా తెలియదు కాని చిరు చినుకుల జల్లులు రాలి నన్ను ఆశీర్వదించాయి ఆ క్షణాన ...


"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు.  మిగిలినవన్నీ

దానికి తోడుగా నిలబడతాయి"

ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి.

నాకు మానాన్న గుర్తొచ్చారు 

ఈ కథ మీకు కూడా నచ్చితే మీ స్నేహితులకు షేర్ చేయండి 

ఇట్లు మీ ప్రియమైన స్నేహితుడు.       


 అవసరం లో ఉన్నవారికి సాయపడదాం

వింత ప్రవర్తన

 *ఎంత చిత్రమో ఈ జీవిత సత్యాలు?


*పట్టీల* విలువ వేల రూపాయల్లో... కాని వేసేది కాళ్ళకి..! 


*కుంకుమ* విలువ రూపాయలలో... కానీ పెట్టుకొనేది నుదుటిపైన.. 


*విలువ ముఖ్యము కాదు.. ఎక్కడ పెట్టు కుంటామనేది ముఖ్యము..!_*


*ఉప్పులాగ* కటువుగా మాట్లాడే వాడు నిజమైన మిత్రుడు... 


*చక్కెర* లాగ మాట్లాడి మోసగించే వాడు నీచుడు._*

   

*ఉప్పులో* ఎప్పుడూ పురుగులు పడ్డ దాఖలాలు లేవు.. 


*తీపిలో* పురుగులు పడని రోజూ లేదు..!_*


హే మానవా ! ఈ జీవితం అంత విలువైనదేమి కాదు..


 *ఏడుస్తూ* ఈ లోకంలో అడుగిడుతావు.* 


*ఏడిపిస్తూ* ఈ లోకాన్ని వదలి వెళ్ళిపోతావు..!_*


రమ్మన్నా *సన్మార్గములోకి* యెవ్వరు రారు.. 


వద్దన్నా *చెడు మార్గమున్నే* యెంచుకుంటారు.


*పాలు* అమ్మేవాడు ఇల్లిల్లు తిరగాలి.. 


*సారాయి* అమ్మేవాడి దగ్గరికే అందరు వెళతారు._*


*పాలల్లో* నీళ్ళు కలిపినావా అని అడుగుతారు.. 


ఖరీదైన *సారాయిలో* నీళ్ళు కలిపి తాగుతారు._*


*_ఆహాహా యేమి ఈలోకం..!_*

  

*పెళ్ళి* ఊరేగింపులో బంధు మిత్రులు ముందు.. వరుడు వెనకాల !_


శవయాత్రలో *శవము* ముందు.. బంధు మిత్రులు వెనకాల !_*


*శవాన్ని* ముట్టి నందుకు స్నానం చేస్తారు. 


మూగ ప్రాణులను *చంపి భుజిస్తారు !_*


*కొవ్వు వత్తులను* వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకొంటారు. 


*కొవ్వు వత్తులను* ఆర్పి జన్మ దినాన్ని ఆచరిస్తారు..


*హే మానవా !_ ఏంటి ఈ వింత ప్రవర్తనా?*

సర్వరోగ నివారిణి పేరుతో

 సర్వరోగ నివారిణి పేరుతో ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం ఆయిల్ పుల్లింగ్ అని వచ్చింది. పొద్దున్న ఎవరికి ఫోన్ చేసిన మా ఆయన ఆయిల్ పుల్లింగ్ చేస్తున్నాడనే వాళ్ళు. అదీ ఆగిపోయింది.


తరువాత నీళ్ళ రాజు వచ్చాడు. కుండలు కుండలు నీళ్ళు తాగితే రోగాలు మాయం అన్నాడు. అదీ పోయింది.


పశువుల మాదిరి పచ్చి కూర గాయలు తింటే బలమని ప్రచారం చేశాడు. అదీ పోయింది.


ఈ మధ్య ఒక ఆయన చికెన్ తింటె కొవ్వు తగ్గుద్దని ప్రచారం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకొకాయన వచ్చి రాగులు, సజ్జలు, జొన్నలు, కూరగాయలు అన్నీ కలిపి రసం చేసుకొని తాగండీ అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వము వారేమో యోగా చెయ్యండి రొగాలు మటు మాయమంటుంది.


ఆ మధ్య, అంటే చాన్నాళ్ళ క్రిందట గోదావరి జిల్లాల నుంచి ఒక రాజు గారు వచ్చి, ‘ఉప్పా..! మీరు ఉప్పు తింటున్నారా? అడవిలో జంతువులూ ఉప్పు తినట్లేదు, ఆకాశంలో పక్షులూ ఉప్పు తినట్లేదు. మరి మనుషులెందుకు ఉప్పు తింటున్నారు? ఛీ ఛీ’ అన్నాడు. జనమంతా ఉప్పుని విసిరికొట్టారు.


అంతటితో ఊరుకున్నాడా? ‘నూనా, నెయ్యా - మీరంతా నూనె తాగుతున్నారా? నెయ్యి తింటున్నారా?’ మళ్ళీ సేమ్ డైలాగ్ ‘అడవిలో జంతువులకి నూనె మిల్లులున్నాయా?, అవి డబ్బాలు డబ్బాలు నూనె తాగుతున్నాయా?’ అన్నాడు.


నూనె చుక్క లేకుండా బజ్జీలూ, గారెలూ, పకోడీలు అనబడే పిండి వంటల్ని ఎలా వండుకోవాలో జనాలందరికీ వొలిచి చేతిలో పెట్టినట్లు  చెప్పాడు కూడా. సరే అని జనమంతా నూనె డబ్బాలకి సెలవిచ్చి, చుక్కనూనెతో తాళింపులు మొదలు పెట్టారు...!


జనాలంతా ఒక పక్క ఎండు రొయ్యలై, బుద్ధిగా మాటవినే దశకొచ్చారన్న నమ్మకం కుదిరాక, ఒకానొక మంచిరోజు చూసుకుని కృష్ణానది పక్కన మాంఛి స్థలంలో ‘ప్రకృతి ఆహార ఆశ్రమం’ అని ఒకటి మొదలైంది.


ఇంకేఁవుందీ?రోజుకింత, నెలకింతని ప్యాకేజ్ రూపంలో వసూళ్లు చేస్తూ ప్రజలకి ఉప్పూ, నూనె లేని విందులు చేస్తూ, మూడు పచ్చి కూర ముక్కలూ ఆరు ఆకుకూర రసాలతో నిత్యనూతనంగా విలసిల్లుతుంది...!


***


సరే ఇది ఇలా ఉండగా, ఇంకొకాయన ఎవరో రాగి చెంబులంట.. రాగి చెంబుల్లో నీళ్ళు నింపి చంద్రుడి ఎదురుగా పెట్టి, తెల్లారి ఆ నీళ్ళు తాగితే అసలు చావే రాదని ఘంటాపథంగా చెప్పాడు. ఇంకేవుంది, కొట్లలో పడి రాగి చెంబుల వేట...! కాస్త గట్టి బుర్రోడు, గురువుగారు చెప్పిన దానికి ఇంకాస్త తోక తగిలించి, అతుకేయని రాగి చెంబు అన్నాడు..! షాపుల్లోకెళ్ళి లిప్ స్టిక్ వేసుకున్న పెదాలతో రాగి చెంబులున్నాయా అని నాజూగ్గా అడగటం మొదలైంది.


***

అలా అలా వెన్నెల్లో పెట్టిన రాగి చెంబుల్లో నీళ్ళు తాగుతూ, ఉప్పు, నూనె, పులుపూ, తీపీ లేని రాజు గారి వంటలు తింటూ, రెండు వందలేళ్ళు గ్యారంటీ అనుకుంటున్న దశలో గబుక్కున మళ్ళీ కృష్ణాజిల్లా నుంచే మహారాజశ్రీ మాచినేని ఉద్బవించారు!


“నూనె మానేసారా? పిచ్చోల్లారా! మిల్లులో ఆడించిన కొబ్బరి నూనె వంద గ్రాములు తాగండి, ఇక చూడండి!’ అన్నాడు. “నేను చెప్పింది తప్ప మీరు ఇంకేవీ తినకూడదు...! నో నో అంటే నో…!” అన్నాడు కూడా. ఇంకేఁవుంది, కొబ్బరి చిప్పలు సంచిలో యేసుకుని గానుగలంట బడ్డారు జనం...! మాచినేని ప్రొడక్ట్స్ మనకందుబాటులోకొచ్చే మంచిరోజు కోసం మనమంతా ఎదురు చూద్దాం...!


***

సీమ నుంచో, కర్నాటక నుంచో స్వతంత్ర శాస్త్రవేత్తనంటూ (అనుకుంటూ) ఇంకొక సామొచ్చి, ‘పురుగుమందులు తింటున్నారా? ఇళ్ళల్లో రోగాల పంట పండిస్తున్నారా?‘ అంటూ జనాలను ఆహార జ్ఞాన దారుల్లో పరుగులు పెట్టించడం మొదలు పెట్టాడు. ‘పురుగు మందులు లేని చిరుధాన్యాలు తినండీ! మీ ఆరోగ్యాన్ని మీరే సంరక్షించుకోండి!’ అని ఆషాడ మాసం డిస్కౌంట్ లెక్క ప్రజలకి ఆరోగ్య విజ్ఞానాన్ని చవగ్గా పంచి పెడుతున్నాడు.


‘చిరు’ ధాన్యాలండోయ్,   ‘చిరు ధాన్యాలు’, ‘సిరి ధాన్యాలు’ అంటూ, ‘పాలు తాగితే హార్మోన్స్ ఇన్ బాలన్స్ అయి ఛస్తారు, సిరి ధాన్యాలు తినండి - చావకుండా కలకాలం బ్రతకండి’ అంటున్నాడు. ఇంకేఁవుంది, తెల్లటి మొలకొలుకల అన్నం, కర్నూలు సోనా బియ్యపు అన్నం తినే బేబక్కాయిలంతా “సామలున్నాయా? అరికలున్నాయా? సొజ్జలున్నాయా?” అని షాపులాల్లని పరుగులు దీయిస్తున్నారు.


***

వీళ్ళంతా ఇలా ఉన్నారు నేనేం తక్కువా అంటూ, ''మట్టి కుండల్లో వండుకుని తినడం మంచి ఆరోగ్యం'' అని మూలనున్న మరో మట్టి శాస్త్రవేత్త గారు, పురావస్తు గృహంలో నిద్ర లేచి మట్టి కుండ యాష్ ట్యాగ్ అన్నాడు.


***

విచిత్రం ఏంటంటే, వీళ్ళెవరూ డాక్టర్లు కాదు. ఆరోగ్య శాస్త్రం చదువుకున్న వైద్యులని మాత్రం ధాటీగా విమర్శిస్తారు.


ఆ ఉపన్యాసాలు చెప్పే వాళ్ళు కానీ, ఈ వినే జనాలు కానీ మిద్దె మీద మొక్కలు పెట్టుకుందాం అనుకుంటారే కానీ, ‘పురుగు మందులని బ్యాన్ చేయమ’ని ప్రభుత్వాలను అడగరు.


ఆరోగ్యానికి హానికదా ‘లిక్కర్ బ్యాన్ చెయ్యండీ’ అని అస్సలు అడగరు.


ధూమపానం చెరుపు చేస్తుంది కదా, ‘సిగరెట్లు బ్యాన్ చెయ్యండీ’ అని కూడా అడగరు.


చెయ్యాల్సింది చేయకుండా ఎంతకాలమని వాళ్ళు చెప్పారనీ, వీళ్ళు చెప్పారనీ ఆరోగ్యం కోసం చెంబులేసుకుని, సంచులేసుకుని పరుగెడతారు?


*చివరకు కరోన వచ్చి దిమ్మతిరిగి, అన్ని మర్చిపోయి, బతికితే చాలని చాలామంది, కనీసం పోయే లోపు కావాల్సినయ్ తిని పొదామని కొంత మంది.. వీటికి మించి అందరూ IMMUNITY (రోగనిరోధకత) పెంచుకొని తెగ బతికేయలని చాలామంది net లోను UTube, MyTyre, OurRim ఛానెల్స్ లోను దూరి దూరి చివరకు అన్ని పక్కనపెట్టి, బతుకు జీవుడా అనే లోపు కొత్త కరోన మొదలై 4 రోజుల్లో పట్టుకు పోతుంటే, చేష్టలుడిగి చూస్తున్నాము..*


ఇకనయినా పరుగులాపి ప్రంశాతంగా జీవించండి.

మన పూర్వీకులు అన్నీ తిని చక్కగా పని చేసుకున్నారు.

మనం పని మాని ఇలాంటి వాటి వెనుక గంతులేస్తున్నాము!

నిజం గ్రహించరా నరుడా!!


ఈ మెస్సేజ్ ఎవరు రాసారోకానీ సూపర్ 🤣

Take it as a humour and enjoy🙏🙏🙏

భయపడవద్దు

 ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడ్ని తల్లిదండ్రులు వేసవి విరామం కోసం అతని అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లారు, మళ్లీ రెండు వారాల తరువాత అదే రైలులో ఇంటికి తిరిగి వస్తారు.


అయితే ఒక రోజు అబ్బాయి తన తల్లిదండ్రులతో ఇలా చెబుతాడు:

నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను,

ఈ సంవత్సరం ఒంటరిగా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాను??? ”


కొంచెం ఆలోచన తరువాత తల్లిదండ్రులు అంగీకరిస్తారు.... 


తర్వాత రోజు వారు రైల్వే స్టేషన్ కి వెళ్తారు, ట్రైన్ ప్లాట్ఫాం మీద ఉంది, ఫ్లాట్ ఫాం మీద ఉండి కిటికీ ద్వారా అతనికి వీడ్కోలు చెప్తూ పదే పదే జాగ్రత్తలు చెబుతున్నారు...


"తెలుసు నాకు తెలుసు, మీరు ఇప్పటికే నాకు చాలాసార్లు చెప్పారు ...! " అన్నాడు బాలుడు కొంచెం అసహనం తో... 

రైలు బయలుదేరబోతోంది ఇంతలో తండ్రి జేబులో ఏదో పెడుతూ గుసగుసలుగా:


* ′ ′ అయ్యా, నీకు అకస్మాత్తుగా ఒంటరిగా లేదా భయం అనిపిస్తే, ఇది చూడు! ...... *


ట్రైన్ బయలుదేరింది... 


ఇప్పుడు బాలుడు ఒంటరిగా ఉన్నాడు, రైలులో కూర్చున్నాడు, తల్లిదండ్రులు లేకుండా, మొదటిసారి ...


అతను కిటికీ గుండా వెళ్లే దృశ్యాన్ని చూస్తాడు ..


అతని చుట్టూ అపరిచితులు హల్‌చల్ చేస్తున్నారు, శబ్దం చేస్తున్నారు, కొంతమంది కంపార్ట్మెంట్‌లోకి ఎక్కుతున్నారు... కొంతమంది దిగుతున్నారు..., అటూ ఇటూ చూస్తున్నాడు అన్ని కొత్త మొహలు తెలిసిన మొహం ఒక్కటీ లేదు.... అతను ఒంటరిగా ఉన్నాడు అనే భావన అతనికి వస్తుంది ..


ఒక వ్యక్తి విచారకరమైన మొహం తో తననే చూస్తూన్నాడు...


ఆది కుర్రాడికి మరింత అసౌకర్యంగా ఉంది... 


ఇప్పుడు ఒక్క సారిగా భయపడటం ప్రారంభించాడు... రైలు వేగానికి కుదుపులకి కడుపు నొప్పి మొదలవుతుంది మరియు రైలు వేగంతో సరిపోలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.... 


సీట్లో మూలకి ముడుసుకుని కూర్చున్నాడు, ఒక్క సారిగా అతని కళ్ళల్లో నీళ్ళు.....


ఆ సమయంలో అతని కి తన తండ్రి తన జేబులో ఏదో ఉంచినట్లు గుర్తు.... 


వణుకుతున్న చేతితో అతను ఆ కాగితాన్ని పట్టుకోవటానికి ప్రయత్నిస్తాడు, అందులో ఇలా ఉంది: *"భయపడవద్దు, నేను నెక్స్ట్ కంపార్ట్మెంట్లో ఉన్నాను ..." *


ఒక్కసారిగా కొండంత ఆత్మవిశ్వాసం మరియు దైర్యం తో మొహం మెరిసిపోయింది.... గుండె నిండా దైర్యం... చిరునవ్వు తో తల పైకి ఎత్తుకొని కూర్చున్నాడు, గుండె వేగం తగ్గింది, కడుపు నొప్పి ఛాయలు లేవు... అపరిచితుల మధ్యలో చాలా సౌకర్యంగా ఉంది ఇప్పుడు. 


 *నీతి*


అందరి జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి...


దేవుడు ఈ లోకంలో మనలను పంపినప్పుడు, మనమందరి జేబులో కూడా ఒక నోట్ వుంచుతాడు: "నేను మీతో ప్రయాణిస్తున్నాను" అని. 


కాబట్టి భయపడవద్దు,

నిరాశ చెందకండి,

ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.


ప్రస్తుతం ప్రపంచం లో మనుగడ కోసం పోరాడుతున్న ఈ అనిశ్చిత సమయాల్లో, ఏవరో ఒకరు నీ కోసం మరొక కంపార్ట్మెంట్లో అలాగే వేరెవరో నీ సహాయం కోసం వేరే కంపార్ట్మెంట్లో ఉండవచ్చు.


* ఆయనను విశ్వసించండి, ఆయనపై నమ్మకం ఉంచండి, మన ప్రయాణమంతా మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. *

🙏🙏🙏దయచేసి అందరి కోసం ప్రార్థించండి🙏🙏🙏

మహనీయానామ్ ఉవాచ

 జై శ్రీరామ్


మహనీయానామ్ ఉవాచ


మయా లోకే జీవనీయః యత్ కిమపి ఉత్తమం కార్యం సాధనీయమ్ ఇతి సంకల్పః మనసి అస్తి చేత్ పర్యాప్తః, సః మనుష్యః మహాత్మా భవిష్యతి


అద్యతనస్య సూక్తిః


అస్మాసు అస్మాకం కోలాహలః న భవతి చేత్ కస్మిన్ మనసి కిమస్తీతి బహిర్గతాః ప్రకాశితాః వ్యక్తీభుతాః చ భవంతి


 న భవంతి


కోపేన ఏవ మనుష్యస్య స్వాభావిక స్వరూపః వ్యక్తిత్వం చ బహిర్గతః ప్రకాశితః వ్యక్తీభుతః చ  భవతి


కోపేన ఏవ మనసి స్థితాః నిజభావనాః బహిర్గతాః ప్రకాశితాః వ్యక్తీభుతాః చ భవంతి


సంభాషణ సంస్కృతమ్ (మాసపత్రికా)

*👌Tit for Tat 👌*

 *👌Tit for Tat 👌*

*♦️ ఒక నాస్తికుడికి కరోనా సోకింది. తీసికెళ్ళి ఆస్పత్రిలో వేశారు!  సిలిండర్ తీసుకొచ్చి ఆక్సిజెన్ పెట్టారు ! ఈ లోపల భార్య గుడికెళ్ళి భర్త  పేరు మీద అర్చన చేయించి ఆస్పత్రికి వచ్చింది. ఆమె నాస్తికురాలు కాదు! ఆస్పత్రి కొచ్చి భర్తతో అన్నది. "హేమండీ.. గుళ్లో మీ పేరు మీద అర్చన చేయించి అమ్మవారి కుంకుమ తీసుకొచ్చాను.. పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే మీరు త్వరగా కోలుకుంటారు!*

*♦️ నాస్తికుడు:- (కోపంగా..) నీకేమన్నా పిచ్చా.. నా సంగతి తెల్సు కదా నీకు ? సరే.. ఒక మాట అడుగుతాను నాకు జవాబు చెప్పు. (హేళనగా..)మీ దేవుడు సర్వత్రా అంతటా వ్యాపించి ఉంటాడు కదా.. అలాంటప్పుడు దేవుడికి గుడి ఎందుకు? భార్య అమాయకం గా ఇలా అడిగింది." ఏమో నాకేం తెలుసండి.. కాని నాకూ మీలాగే ఒక డౌటు. దానికి మీరు చెప్పండి జవాబు.  అదేంటంటే ఆక్సిజన్ కూడా అంతటా వ్యాపించే ఉంటుంది కదా.. మరి మీకు ఆక్సిజెన్ ఇవ్వటానికి సిలెండరు ఎందుకు?* 

*👽 ఇంకేముంది.. మొగుడు గుడ్లు తేలేసి గుటకలు మింగాడు 👽*

ఆయుర్వేదం వైద్యం

 *🚩కృష్ణపట్నం ఆయుర్వేదం వైద్యం మందు తయారు చేస్తున్న ఆనందయ్య కు అందరూ అండగా నిలబడండి, చైనా కమ్యూనిస్టు వైరస్ ను అంతం చేయడానికి బొంద పెట్టడానికి.. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు అందించిన బోధిధర్మ ఆనందయ్య...ఈయన వెంకటేశ్వరుడి భక్తుడు కూడా...ప్రతి హిందువు బంధువు మరియు ప్రజలందరూ కూడా ఆనందయ్య కు మద్దతుగా వుండండి కదం,కదం తొక్కుతూ పదం,పదం కలపండి...2 రకాలుగా ప్రజలంతా వ్యూహం పాటించాలి...ఒకటి ఆనందయ్య  మందు అతి త్వరలో మన తెలుగు రాష్ట్రాలలో వీలైతే దేశమంతా అందరికీ అందేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి...2 ప్రైవేట్,కార్పోరేట్ హాస్పిటల్ యొక్క దొంగల దోపిడీ మొత్తం సాక్ష్యాధారాలతో బయటపెట్టి వాళ్ళని బొంద పెట్టాలి నామరూపాలు లేకుండా చేయాలి...*


*🔥ఇప్పటికే కార్పోరేట్ మాఫియా డ్రగ్ మాఫియా..కృష్ణపట్నం ఆయుర్వేదం వైద్యం మందు అంతం చేయడానికి మందు లేకుండా చేయడానికి చాలా పెద్ద కుట్ర చేస్తుంది.. వంద కోట్ల రూపాయల ముష్టి దొంగ వ్యభిచారం టీవీ9 లుచ్చా గాడికి, ఇతర కుక్క ఛానళ్లకు దొంగలకు ముSTI పాడేసింది.. అలాగే యూట్యూబ్ కూడా పడేసి పెద్దఎత్తున అన్నింటి మీద దాడులు చేస్తోంది...వీళ్లందరినీ పద్ధతి ప్రకారం ప్రజలు కోలుకోలేని దెబ్బ కొట్టాలి, కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రజలందరినీ దోపిడీ చేస్తూ రక్తం తాగుతున్న రాక్షసులు.. అంతం చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం లేదు.. కార్పోరేట్ హాస్పటల్ కు పోయి లక్షలు లక్షలు ఖర్చు చేసుకుని చికిత్స పొందారు సోషల్ మీడియాలో వైరల్ చేయండి, దోపిడీ చేసిన దొంగల పేరు సాక్ష్యాధారాలతో సహా చెప్పండి.. YASHODA ఆస్పత్రి అపోలో కాంటినెంటల్ దీనిని వదిలి పెట్టకూడదు అన్ని వివరాలు బయట పెట్టండి.. ఎక్కడ రెమిడీస్కొన్నారు , ఎన్ని లక్షలు ఖర్చు అయ్యాయి బయటపెట్టండి హాస్పిటల్లో బెడ్ లకు బ్లాక్ ఎంతకు కొన్నారు, ఆక్సిజన్ బ్లాక్ చేసింది, అంత్యక్రియలు చేయడానికి ఎంత,AMBULANCE అన్ని వివరాలు బయట పెట్టండి.. యూట్యూబ్ లో ట్విట్టర్ వాట్సాప్, ఇంస్టాగ్రామ్ అన్నింటిలో దుమ్ముదుమారం లేపండి.. మొత్తం హాస్పిటల్ పేరు దొంగల పేరు అన్ని వివరాలతో సహా బయట పెట్టండి..మొహమాటానికి పోయి పక్కకి జరగదు. మీకు జరిగిన అన్యాయం లోకమంతా తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి దొంగ హాస్పిటల్ పేరు దొంగ డాక్టర్ పేరు రాజకీయ నాయకులు పేరు దేశమంతటా వైరల్ కావాలి,DOపిడి చేస్తున్న కార్పోరేట్ హాస్పటల్ లో ప్రైవేట్ హాస్పిటల్ లో ను అంతం చేయడానికి ఇది చక్కటి అవకాశం ఎందుకంటే దొంగ వ్యభిచారం మీడియా ఈ కార్పొరేట్ హాస్పిటల్ లో దోపిడీ గురించి చెప్పదు, కానీ మీ చేతిలో సోషల్మీడియా ఆయుధం ఉంది వివరాలన్నీ బయట పెట్టండి,మీ యొక్క దాడి కార్పోరేట్ హాస్పటల్ ఎలా ఉండాలి అంటే, లక్షలాదిగా వివరాలు బయటకి రావాలి.. లక్షల కోట్ల సామ్రాజ్యం కలిగిన కార్పోరేట్ మాఫియాను ఒక అతి సామాన్యుడు, వాళ్ల దృష్టిలో గడ్డిపోచ లాంటి వ్యక్తి.. మదపుటేనుగు లా వాళ్ళ అంతo చూడాలి.. గడ్డిపోచ పెనవేసుకొని CORPORATE మాఫియాని బహిరంగంగా నడిరోడ్డు మీద ఉరితీయాలి..*


*🔥ఇంతటి PANDEMIC లో కూడా ప్రజలందరినీ దోచుకుంటున్న నరరూప రాక్షసులు కార్పోరేట్ హాస్పిటల్ మాఫియా వీళ్ళకి అండగా ఉండే దొంగ రాజకీయ నాయకులు,ముష్టి మీద బతికే వ్యభిచారం మీడియా ఎవరిని వదిలిపెట్టదు తరిమి తరిమి కొట్టండి,BONDA పెట్టండి... ఒక సామాన్యుడు విజృంభిస్తే ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలియాలి.. సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని ఈ కార్పొరేట్ మాఫియా నీ బొంద పెట్టాలి ప్రతి ఒక్కరు చెప్పండి పదం పదం కలపండి.JANA VIGNANA వేదిక అనే అజ్ఞాన వేదిక పూర్తిగా క్రైస్తవ మాఫియా మరియు ఇస్లామిక్ ఉగ్రవాదులతో నడుస్తుంది.. వాడు ఎవడైనా బయటకు వచ్చి అవాకులు చవాకులు పేలితే లక్షలాదిగా ప్రజలు తరిమి కొట్టండి, బట్టలు ఊడదీసి నడిరోడ్డు మీద తరిమి తరిమి కొట్టండి..ఎప్పుడు హిందూ దేవుళ్ళ మీద హిందూ ధర్మం మీద విషం కక్కే ఈకలను వదిలి పెట్టవద్దు ఇది చక్కని అవకాశం ప్రజలందరికీ అవకాశం ఇవ్వండి వాళ్ళ తరిమి తరిమి కొడతారు,BONDA పెడతారు. క్రైస్తవ మాఫియా, ఫార్మసీ మాఫియా, ఇస్లామిక్ ఉగ్రవాదులు ముష్టి మీద బతుకుతాడు కాబట్టి ప్రజలందరినీ వాళ్ళ మీదికి పంపండి వాలని అంతం చేయండి బొంద పెట్టండి*


*🚩అలాగే ఇప్పటివరకు ఆనందయ్య మందును అధికారికంగా లక్ష మంది తీసుకున్నారు, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు, హెడ్మాస్టర్ కోటయ్య గారి విషయంలో అబద్ధాలు దొంగ మీడియా ప్రచారం చేసింది,DAUGHTER బాధతో మీడియా ముందుకు వచ్చి  ఆనందయ్య గారి మందు వల్లనే మా నాన్న బతికాడు, ఆయుర్వేదం మందు మా నాన్నను బతికించింది..కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ ని నమ్ముకుంటే మా నాన్న చనిపోయి ఈపాటికి కూడా DINALU అయిపోయేది..కాబట్టి ఆ కృష్ణపట్నం ఆయుర్వేద మందులు బతికించండి ప్రజలందరికీ అందించండి.. CORPORATE హాస్పిటల్ ల మాఫియా దోపిడీని బొంద పెట్టండి అని చెప్పడం జరిగింది... ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా వైరల్ చేయండి.మందుతో ఎలాంటి ప్రమాదం లేదని ఆయుష్ ఇప్పటికే చెప్పింది, అలాగే అది ఆయుర్వేదంలో ప్రమాణం ప్రకారం ఉంది కాకపోతే తేనెను వేడి చేస్తున్నారు ఆయుర్వేదంలో ఇది కొత్త విధానం అని చెప్పారు.. ఏది ఏమైనా మందు మంచిది అని చెప్పారు.. అలాగే ఐసీఎంఆర్ పరిశోధన చేసి నివేదిక ఇస్తుంది అని చెప్పారు.. మీరు ఎన్ని పరిశోధనలు అయినా చేయండి కావాలంటే మార్పులు చేర్పులు చేయండి కానీ ప్రజలందరికీ ఆ మందులు తప్పక అందించాలి అతి త్వరలో పంపిణీ ప్రారంభించాలి ప్రభుత్వాలు అండగా ఉండి తెలుగు రాష్ట్రాలు దేశమంతటా అందించాలి*


*🚩అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద వైద్యులు కూడా చక్కటి మందు అని చెప్పారు, కావాలంటే తిరుమల కొండల లో ఉన్న ఆయుర్వేద మొక్కల నుండి మేము తయారు చేస్తాం వెంకటేశ్వర స్వామికి సమర్పించి ప్రసాదంగా అందిస్తాం అని చెప్పడం జరిగింది అలా కూడా చేయాలి ప్రజలను కాపాడాలి.. ఆయుర్వేదం మందు మీద సానుకూల అభిప్రాయం చెప్పారు.హిందూ సంస్థలు ఆరెసెస్, భజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, బిజెపి మాకు కూడా మేము కూడా సహకారం అందిస్తాము దేశమంతటా ప్రజలందరినీ కాపాడుదాం కృష్ణపట్నం ఆయుర్వేద మందు పూర్తి మద్దతు ఉంది మా సహకారం ఏమి కావాలన్నా రాత్రింబగళ్లు పని చేస్తాం ప్రజలందరినీ కాపాడుతామని చెప్పడం జరిగింది.. బట్టి ఈ దిశగా కూడా ఆయుర్వేద మందులు దేశమంతటాఅందించాలి.PUBLIC ఒపీనియన్ అనే ఒక సంస్థ సర్వే చేసింది కేవలం రెండు రోజులు 48 గంటల వ్యవధిలో రెండు లక్షలమంది దానికి అనుకూలంగా ఓటు వేశారు 99% కృష్ణపట్నం ఆయుర్వేద మందు అందించాలని చెప్పడం జరిగింది కేవలం ఒక శాతం మాత్రమే మందు మీద నమ్మకం లేదని చెప్పడం జరిగింది..మొత్తం 99 శాతం మంది తెలుగు రాష్ట్రాలలో ఆ మందులు నమ్ముతున్నారు అంటే కార్పోరేట్ ప్రైవేట్ హాస్పిటల్ ఎంతగా అసహ్యించుకుంటున్నారు, వాళ్లను ఎంతగా బహిష్కరిస్తారు వాళ్లను బొంద పెట్టి అంతం చేయాలని ప్రజలు ఎంత కోరుకుంటున్నారు చూడవచ్చు..*


*🚩మొత్తం ప్రజలంతా ఈ రెండు భాగాల ద్వారా కార్పొరేట్ మాఫియాను అంతం చేయాలి కృష్ణపట్నం ఆయుర్వేద మందు అడుగడుగున మద్దతుగా ఉండాలి.. వీలైనంత త్వరగా ఆయుర్వేదం మందు తయారీ ప్రారంభం కావాలి ప్రజలందరికి ఇవ్వాలి తెలుగు రాష్ట్రాలలో దేశమంతా ఇవ్వాలి.. CARONA వైరస్ చైనా కమ్యూనిస్టు వైరస్ ని ఆధునిక బోధిధర్మ ఆనందయ్య ద్వారా బొంద పెట్టాలి మనం విజయం సాధించాలి.. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్, వందేమాతరం*


*🇮🇳🚩🕉️...manguvenkat...🕉️🚩🇮🇳*