24, అక్టోబర్ 2010, ఆదివారం

మీకు తెలుసా:

మీకు తెలుసా:
మన జీవన విధానం ఆదునికత్వం తో మారిపోతున్నది మన తల్లి తండ్రులు జీవించిన జీవితం మనం జీవిస్తున్న జీవనం ఎంతో మార్పు వస్తే యీప్పుడు మేన పిల్లలు ఇంకా ఎంతో మార్పు కలిగి వున్నారు.  క్రొత్త క్రొత్త పరికరాలు సాధనాలు వస్తు మన జీవన శైలిని పూర్తిగా మర్చి వేస్తున్నాయీ.  మీకు క్నోచం జ్ఞాపకం చేయాలనీ కొన్ని పాదాలను ఇస్తున్నాను మీ పిల్లలకి ఇవి తెలుసో లేదో కన్నుక్కోండి.
౧.విసుర రాయి లైక తిరుగలి,
౨.రోలు పొత్రం, రోకలి, రోకలిబండ,
౩.కవ్వం, వుట్టి, బాన,దాలి,
౪.విసునకర్ర 
౫.కుంపటి, పోయ్యీ, పొట్టు పోయీ,